Telugu to English Dictionary: కళింగ

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంచన
(p. 7) añcana or అంచనా anṭsana. [Tel.] n. An estimate, valuation, an appraisement. తుకము; చేసుకోయకమునుపు పంట ఆకళింపుచేయడము. అంచనాచూచు or వేయు to estimate crops, &c. అంచనాదారుడు an appraiser, an officer who estimates the quantity of corn in a field, or of the salt in a heap. నిలువు అంచనా, an estimate of the produce of a field before it is cut. కుప్ప అంచనా an estimate of the produce of a field after it is cut and heaped. అంచనా౛ాబితా an account of the estimated quantity of each ryot's produce.
అక్కళించు
(p. 20) akkaḷiñcu akkaḷinṭsu. [Tel.] v. n. To twist, to contract, used of the muscles of the belly, a condition due to want of food. కడుపువెన్నున అంటుకొని పోవునట్టుగా సగ్గించు. 'అక్కళించినపొట్ట మక్కళించి.' Swa. I. 15.
అవగాహము
(p. 92) avagāhamu or అవగాహనము ava-gāhamu. [Skt.] n. Immersion: bathing: comprehension. ముణగడము, తెలియడము, అకళింత. అది నాకు అవగాహము కాలేదు I do not comprehend it. అది నీకు అవగాహనమైనదా have you understood it? దాన్ని నేను అవగాహనము చేసికొన్నాను I have understood it.
ఆకళించు
(p. 107) ākaḷiñcu ākaḷinṭsu. [Tel.] v. t. To understand. గ్రహించు. ఆకళింత or ఆకళింపు ākaḷinta. [Skt.] n. Intelligence; comprehension. అవగాహనము. అది నాకు ఆకళింపు కాలేదు I do not comprehend it.
కళింగ
(p. 261) kaḷiṅga kaḷinga. [Tel.] n. A lock in a canal; a surplus sluice.
కళింగము
(p. 262) kaḷiṅgamu kaḷingamu. [Skt.] n. A proper name denoting the Orissa (ఉత్కల) country. కళింగభూపతి lord of Kalinga. కళింగులు the Kalingas. కళింగరాష్ట్రపుగడ్డ kaḷinga-rāshṭrapu-gaḍḍa. n. A plant that produces febrifuge nuts.
కుంకటి
(p. 287) kuṅkaṭi kunkaṭi. [Tel. another form of కూకటి q.v.] n. A tuft of hair. జుట్టు, పిల్లజుట్టు. adj. Chief. ప్రధానము. కుంకటి మూగ kunkaṭi-mūga. n. The fork tailed shrike. కళింగము. కుంకటివేరు kunkaṭi-vēru. n. The tap root from which the others grow. ప్రధానమైన వేరు. కుంకట్లు kunkaṭlu. n. plu. Curls or ringlets of hair. ముంగురులు.
చౌకళి
(p. 455) caukaḷi or చవుకళి ṭsaukaḷi. n. A square place. చచ్చౌకపుటిల్లు. Earrings పోగులజోడు. Suca. i. 161. చౌకళించు or చవుకళించు ṭsaukaḷ-inṭsu. v. n. To dance about, skip, leap, bound, vault. నాలుగుకాళ్లు పైకెత్తి దాటు. చల్లకడవయు భుజముపై చౌకళింప with her milk pail dancing on her shoulder: చౌకళింత or చవుకళింత jumping on all fours, dancing చౌకళించుట.
దును
(p. 601) dunu dunu. [Tel. another form of దున్ను.] v. t. To plough, 'కళిందజాతటక్షితిదున నేటికిన్.' A. iv. 30.
పుచ్చకాయ
(p. 763) puccakāya puṭsṭsa-kāya. [Tel.] n. The wild bitter melon, called Bryonia callosa, or Cucumis trigonus. కళింగము, కర్కారుకము. వెర్రిపుచ్చ the Colocynth plant, Citrullus colocynthis, Cucumis colocynthis. Rox. iii. 719. ఏటిపుచ్చకాయ the water-melon, Citrullus vulgaṛis (Watts) 'ఒజ్జలపుచ్చకాయ వితమారా.' T. iv. 214. టీ పుచ్చకాయ తినరాదనిగురువు అందరికిన్ని చెప్పి తాను తిన్నరీతి యగును.
బోధ
(p. 911) bōdha or బోధము bōdha. [Skt.] n. Wisdom, intellect, understanding, awaking, arousing; teaching, instruction, doctrine, తెలియడము, తెలివి, జ్ఞానము. 'బోధకళమాన్పెన్ మోహవిభ్రాంతి.' Swa. ii. 37. టీ బోదకళ, నిరంతరజాగ్రత. 'పుత్రకునివాక్య విస్ఫురద్బోధమునకు, తల్లిదండ్రులు సంతోషముల్లసిల్ల.' H. i. 208. బోధకుడు bōdhakuḍu. n. A teacher, preacher, instructor: బోధించువాడు, ఉపాధ్యాయడు, గురువు. బోధపడు bōdha-paḍu. v. n. To be known, to be understood, to become intelligible. ఆకళింతకువచ్చు. అది నాకు బోధపడినది or బోధఅయినది I understand it. బోధపరుచు bōdha-paruṭsu. v. a. To teach, explain, or make intelligible. బోధన or బోధనము bōdhana. n. Teaching, informing, awaking, arousing, counsel. వాని బోధన వినవద్దు I do not listen to his counsel. బోధ్యము or బోధనీయము bōdhyamu. adj. Fit to be taught. బోధింపదగిన. బోధించు or బోధచేయు bōdhinṭsu. v. a. To teach, to explain, to inform, తెలియజేయు. To persuade, advise, admonish, induce, నేర్పు వానికి బోధచేసేశక్తి లేదు he is unable to convey his knowledge, i.e., to teach. బోధితుడు bōdhituḍu. n. One who is taught. బోధింపబడినవాడు. బోధిద్రుమము bōdhi-drumamu. n. The sacred fig tree: Ficus religiosa. రావిచెట్టు.
భిదేలిమము
(p. 923) bhidēlimamu or భిదేళిమము bhidē-limamu. [Skt.] adj. Frangible, that may be broken. 'తవిలెన్ రావణదాహ సూచకగతిన్ దావాగ్నిది క్పాళిరా, ఘనబాణార్చులవ్రాలునింకననలంకాగోపురోత్తుం గశృం, గవిటంకంబుల జౌకళించెనపుడల్కన్ దైత్యువ క్షంబులి, ట్లివిగోవీలెనన్ భిదేళిమములుయ్యెన్గండ పాషాణముల్.' Parij. iv. 101. R. vii. 163.
భోట
(p. 929) bhōṭa bhōṭa. [Skt.] n. The name of a country, perhaps Bootan. 'కర్ణాటమహారాట భోటసిమదు, వంగ కాశ్మీర కళింగ బర్బరాంధ్ర.' Balr. v. 22.
మక్కళించు
(p. 939) makkaḷiñcu makkaḷinṭsu. [Tel.] v. n. To come back, to reappear, as intermittent fever, మళ్లు, మళ్లుకొను. తిరుగుకొను. To agree, సరిపడు. To resemble, సరిపోలు. v. a. To cause to come back or reappear. తిరుగుకొనజేయు. మళ్లుకొనజేయు. To jut out, as the belly, ఉబ్బునట్లుచేయు. To cause to be contained, సరిపరుచు, ఇముడ్చు. To cause to resemble, సరిపోల్చు. సీ ఐణేయమైన యెడ్డాణంబులవణిచే నక్కళించిన పొట్టమక్కళించి. Swa. i. 15. 'సీ మూరేడుబుర్రలోమక్కళించుకసంది గట్టిన చంద్రశేఖరుడు వెలయు.' H. i. 212.
లవణి
(p. 1099) lavaṇi lavaṇi. [Tel.] n. Tightness. బిగువు. 'సీ ఐణేయమైనయొడ్డాణంబులవణి చేనక్కళించిన పొట్టమక్కళించి.' Swa. i. 15.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113058
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close