Telugu to English Dictionary: కవియు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఆము
(p. 118) āmu āmu. [Tel.] n. Fatness, lust, desire. మదము. ఆము or ఆముకవియు āmu. v. a. To cover, spread over. మాదాళించు, నిండు. కళలామిన ముఖము a face bright with radiance. ఆముకొను āmu-konu. v. n. To increase. హెచ్చగు, పైకొను.
ఉసి
(p. 172) usi usi. [Tel.] n. A hiss, hissing. ఉసికొను usi-konu. v. i. To give the chase as a dog does కుక్క కవియు. ఉసికొల్పు usi-kolpu. v. a. To hiss a dog on. To excite or stir up anger. ఉసిపోసిన అక్షరములు a quaver or superfluous syllables, used in singing. ఉసి. n. Dust, powder, నుసి. అనలుసి oaths are nonsense.
కమియు
(p. 247) kamiyu kamiyu. [Tel.] v. n. To meet, to oppose, కవియు. To be squeezed or reduced to powder నలుగు. To become overripe మాగు.
కవియు
(p. 263) kaviyu kaviyu. [Tel.] v. n. To join with, be united to. To join in combat, rush upon, fall upon. నీరుగవిసిన నిప్పుపోలె like fire under ashes. To spread పర్వు, వ్యాపించు or కవ్వించు or కవియించు kavinṭsu. v. t. To cause to rush upon, to chase తరుము, మీదపడు. కవిచేయు or కవియుదెంచు Same as కవియు.
క్రమ్ము
(p. 333) krammu krammu. [Tel.] v. n. To spread. కవియు, వ్యాపించు. To swell పైకి ఉబకు. క్రమ్ముదల krammu-dala. n. Spreading. క్రమ్ముట, వ్యాపించుట. క్రమ్ముదెంచు to swell పైకి ఉబుకు. క్రమ్ముదనము krammu-danamu. n. Duplicity. కపటభావము. క్రమ్మున krammu-na. adv. Quickly. త్వరగా. 'క్రమ్ముసబర తేరగా వేటకాండ్రు.' BD. v. 346.
త్రోచు
(p. 573) trōcu or తోచు trōṭsu. [Tel.] v. n. To hasten. వడిగొను. To undertake, పూను. To walk, నడుచు. To chase or follow after. కవియు. To go beyond or transgress, మీరు, అతిక్రమించు. v. t. To push, త్రోయు. To disregard, ఉపేక్షించు. To kill, చంపు.
నిగుడు
(p. 650) niguḍu niguḍu. [Tel.] v. n. To stretch, or be extended, వ్యాపించు, నిక్కు, సాగు. To rise or increase, విజృంభించు. To fly or be discharged, as a dart. To fall upon or attack, కవియు. To hasten, వేగిరపడు. To become straight, చక్కబడు. To be fulfilled, నెరవేరు. To be vented, as a sigh. To burst forth, as rage. ఆర్పులునిగిడె shouts arose. 'ఇంద్రియములు విషయములమీద, నిగుడనీక మనంబులో మగుడ దిగిచి.' M. XII. v. 90. 'నీళ్లలోన నోడ నిగిడి తిన్నగ బ్రాకు బైట మూరెడైన బ్రాకలేదు.' Vēma. 'నీళ్లలోన మొసలి నిగిడియెనుగు బట్టు, బైట కుక్కచేత భంగపడును.' Vēma. నిగుడుదెంచు niguḍudenṭsu. v. n. To jut out. నిక్కు. నిగడ nigaḍa. (Root in A of నిగుడు.) adv. Out, long, along. నిగడగొలుచు to overreach in measurement. నిగడ దన్నుతాడు చూడు he will kick you so that you will stand straight. నిగిడారు (నిగిడి+ఆరు.) Same as నిగుడు. నిగుడించు, నివుడించు, నిగిడించు, నిగుడుచు or నిగుడ్చు nigudinṭsu. v. a. To stretch, extend. To discharge, shoot, cast, emit (light), give (a sigh). To raise up, prop up. నిగుడజేయు. చూడ్కి నిగుడించు to extend the view over the opening landscape. 'అందనిపండుకేమిటికి నర్రు నిగుడ్చెదవు.' HD. i. 2032.
పమ్ము
(p. 709) pammu or పంబు pammu. [Tel.] v. n. &a. To excel, to display, to cover, to spread. అతిశయించు, విజృంభించు, కవియు, ఆవరించుకొను, క్రమ్ముకొను. 'పౌజులుతగనేర్చిపమ్మిపోరాడ, బలములెక్కడివయ్య బ్రహ్మినాయునకు.' Pal. 294. '౛తరూచ్చి తారవజ్రాలలబమ్మినకమ్మి గ్రమ్మినమణి రథాంగములగములు.' Vasu. i. 63.
పురి
(p. 770) puri [Skt.] Same as పురము (q. v.). పురి [Tel.] n. A twist, మెలి. A peacock's tail. పింఛము. Packthread, twine. twist. A straw basket, plastered with clay, in which grain is stored. A wattle thus plastered. గడ్డితో పాణకవలెకట్టి ధాన్యముపోసే గంప, గోనెకుట్టేతాడు. Spreading, కవియుట, క్రమ్ముట. Strength; refreshment. Pride. గర్వము. పురులొడ్డి (peacocks) having spread their tails. పురిపులుగు or పురిపిట్ట a peacock, నెమలి. పురియెక్కిన, పురెక్కిన twisted, refreshed, strengthened. 'నెమ్మినర్తించు బురివిచ్చినెమ్మిగములు.' R. vi. 9. పురుకొను puri-konu. v. n. To be refreshed, to regain strength or spirits. To come to mind, to prick the heart. To cover, surround కవియు, క్రమ్ము. 'క ఉభయబలంబులు పురికొని, యిభతురగస్యందనములు నిలబ్రోవులుగా, రభసాశ్చర్యాత్మకులై, నభశ్చరులు పొగడనీసునం బోరాడెన్.' M. VII. iii. 133.
పై
(p. 798) pai or పయి pai. [Tel.] n. The upper part of any thing, the outer part or exterior మీదు, ఉపరిభాగము. adj. Upper, higher superior. External. Extra. పైచుంగుడి petty sums that remain over. వానిపైబట్ట the garment he had on. ఆపైయేడు the next year, either before or after, ముందుఏడు. పైవిరోధము seeming enmity. పైపనులు the further acts; also, out-door work. వాడు నాకు పైచెయ్యిగానుండును he is my superior. వట్టిపైమాటలు this is mere talk. పైమినుకు mere external beauty. పైవెల్లువ freshes in a river. దానికి అందరును పైబడుదురు all are eager to get it. పైకొను or పయికొను pai-konu. v. n. and a. To exceed, మీరు. To come upon (with hostile intent) మీదికి వచ్చు. To get upon, mount, on attack and overcome. కవియు. To attempt, యత్నించు. To happen, కలుగు. పైకొలుపు pai-kolupu. To cause to happen, to fall upon, &c. 'తన తరుణియగునో కాదోయని సందియ మందినిక్క మరయుదునని పైకొను ఘనపరితాపంబున వనితంగనిపల్కె.' HK. v. 53. పైగస్తీ pai-gasthī. [H.] n. A patrol.పైగా pai-gā. adv. Above, up. Into the bargain, besides, above all; in the next place. పై౛ాలిపశువు pai-ḍzali-paṣuvu. n. A brindled ox. పైన or పైని paina. adv. On the top, upon, over, above. In future, hereafter. పైనచెప్పు go on, speak on. పైననడపవలసినదియేమి what is to be done afterwards? నిన్ను శిక్షించేవాడు పైన ఉన్నాడు there is one above who will punish you. పైనబడకుము or పైబడకుము do not touch me. పైపక్కపడు pai-pakka-paḍu. v. n. To caress, పక్కలపైనబడు. 'అయ్యయయ్యయటంచు నెయ్యంబుమీరగా పలుమారు పైబక్కబడకయుంట.' N. ix. 103. పైపడు or పైబడు pai-paḍu. v. n. To fall upon, attack, పైకొను, కవియు. To exceed మీరు ఆ గుర్రమునకు అందరును పైబడుచున్నారు all of them are contending for the horse. M. x. i. 145. పైపాటు pai-pāṭu. n. An attack or encounter, కవియుట. పైపైగా pai-pai-gā. adv. Easily, superficially, cursorily, సులభముగా. పైయెద్దు or పైవన్నెయెద్దు pai-y-eddu. n. An ox with the belly alone white, called a sheeted ox. పైవిలాసము pai-vilāsamu. n. A superscription or address on a letter.
ముసరు
(p. 1012) musaru musaru. [Tel.] v. n. To collect, gather, crowd, settle upon (any object, as flies, or insects): to surround. మూసికొను. చుట్టుకొను, క్రమ్ము, కవియు.
ముసురు
(p. 1013) musuru musuru. [Te.] n. A constant or continued rain; drizzle, or mizzling rain, విడువకకురియువాన, ముసురు, ముసురుకొను or ముసురుకవియు. v. a. & n. To cover as flies or ants do. To surround, to swarm or crowd together, చుట్టుకొను. ముసురుమూతి musuru-mūti. n. An angry-looking face. ముసురు మూతితనము crossness, ill-humour, peevishness. కోపిష్ఠితనము. ముసురుమూతివాడు a captious, or peevish man, a cross creature. కోపిష్ఠుడు. ముసురు మూతిమాటలు peevish talk.
మూగు
(p. 1014) mūgu mūgu. [Tel.] v. a. To surround: to settle upon any object (as flies or insects do.) ముసురుకొను, చుట్టుకొను, కవియు. 'ఈగలుచీమలు మూగి, మైగలిగిన, చర్మంబురక్త మాంసములుమెసవ.' N. iv. 95. మూగతీట thick-set itch. దట్టముగా పేలినతీట. మూగబారు same as మూగు.
మొగి
(p. 1037) mogi mogi. [Tel.] n. An attempt, పూనిక. 'సీ ద్వాదశవార్షికోత్తమసత్రయాగంబు మొగిజేయుచున్న యమ్మునులకడకు.' భార. అది. i. Total a group. మొత్తము, గుంపు, సమూహము. Joint property, ఉమ్మడి. ఇది వారికి మాకు మొగి or మొగినిఉన్నది this is held jointly by us. 'వ భీముండును ... అతిబలుండు ననువారొక్క మొగియును, సుమిత్రుండును మిత్రవర్మయు ననువారొక్క మొగియును, సువీరుండును సువర్చుండు నను వారొక్క మొగియును నిట్లు మూడు మొత్తంబులై.' భార. అది. Manner విధము. A time, ఆవృత్తి. ఒక్కమొగి or ఒక్కమొగిన్ at once. ఒక్కపెట్టున. 'ఉక్కుమిగిలి యొక్కమొగిన్ బిక్కటిల్లి.' adv. At first, ముందుగా, ముందర. 'తగునితగదనియెదలో వగవకసాధులగు పేదవారికి నెగ్గుల్ మొగిజేయుదుర్వినీతుల కగుననిమిత్తాగమము లైవభయంబుల్.' M. I. i. 130. మొగియు mogiyu. v. n. To attempt, to undertake, పూను. To spread all over, to surround, as darkness, కవియు.
లాచు
(p. 1101) lācu lātsu. [Tel from లాగు.] v. n. To lie in ambush, పొంచు. To oppose, కవియు. v. a. To pull, haul, ఈడ్చిపట్టు, లాగిపట్టు. 'వారికధ్వగులులాచి యిడువిడియములపేర.' A. ii. 69. 'దాచినమీమూలధనమెల్లబెట్టి గోచికా డైదానిగొనుచునేతెంచి లాచియున్నాడునీలాగొత్తి చూడ.' HD. ii. 1051. 'కటిసూత్రమున లాచికట్టినగోచి.' L. xi. 253.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close