Home
Telugu -
Stylish
Font
Telugu -
Spotline
Font
Telugu -
Headline
Font
Telugu -
Handwriting
Font
Telugu -
General
Font
Telugu -
GIST
Font
Top 20
Dictionary
Telugu to English
Dictionary
English to Telugu
Telugu to English Dictionary: కసి
This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.
అ
ఆ
ఇ
ఈ
ఉ
ఊ
ఋ
ఎ
ఏ
ఐ
ఒ
ఓ
ఔ
క
కా
కి
కీ
కు
కూ
కృ
కె
కే
కై
కొ
కో
కౌ
క్
ఖ
గ
ఘ
చ
త
తా
తి
తు
ద
న
ని
ను
నె
ప
పా
పి
బ
మ
ర
ల
వి
వీ
శ
ష
సా
సి
Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....
అకస్మాత్తుగా
(p. 18) akasmāttugā akasmāttu-gā. [Skt.] adv. By chance, suddenly, unexpectedly. హటాత్తుగా, without a why or wherefore.
అకస్వారీ
(p. 18) akasvārī akasvārī. [H.] Spite, malice, ill-will. కసి, అసహ్యము.
అక్కసము
(p. 20) akkasamu akkasamu. [Tel.] n. Sorrow. 'నీ, వెక్కడనుండి వచ్చితిది యేటికి నుస్సురుమంటినీకు నీ, యక్కసమేలవచ్చెను.' కళా. 3. ఆ.
అక్కసరి
(p. 20) akkasari akkasari. [H.] adj. Neighbouring, near. సమీపములోనుండే. అక్కసరి ఊరు a neighbouring village.
అక్కసు
(p. 20) akkasu akkasu. [H.] n. Spite, malice, anger, opposition, కసి, చలము, ఆగ్రహము, కోపము. అక్కసుకాడు or అక్కసి an angry man.
అదాటుగా
(p. 43) adāṭugā or అదాటున adāṭu-gā. [Tel.] adv. Suddenly, unexpectedly. అకస్మాత్తుగా.
అపమృత్యువు
(p. 62) apamṛtyuvu apa-mrityuvu. [Skt.] n. Sudden death, violent death, untimely death. అకస్మికమరణము. తటాలున కలిగిన చావు.
అపహసించు
(p. 64) apahasiñcu apa-hasinṭsu. [Skt.] v. a. To laugh convulsively, to laugh outright To laugh at, deride. గేలి చేయు, ఎకసక్కెము చేయు, వెక్కిరించు. అపహాసము or అపహాస్యము apahāsyamu. [Skt.] n. Laughter, ridicule, jest. ఎకసక్కెము, వెక్కిరింపు.
అయశము
(p. 76) ayaśamu a-yaṣamu. [Skt.] n. Dishonour, disgrace. ఆపకీర్తి. ఆయశకస్కరము ayaṣaskaramu. adj. Disgraceful. అపకీర్తియైన.
అరక
(p. 77) araka araka. [Tel.] n. A plough with bullocks complete. సర్వావయవములుగల నాగటికి ఎడ్లను పూనినది. అరకలుకట్టు to harness a team. అరకలువిప్పు to unyoke the cattle. ఒక యెద్దు చనిపోయినది, అరకసాగక తొందరగానున్నది I cannot carry on my ploughing well as one of my bullocks is dead. అరకట్టరక a plough with a pair of bullocks. విడిచికట్టరక a plough with a change of bullocks. అరకాడు ara-kāḍu. (from అరక+కాడు) n. A cultivator, a ryot.
అరము
(p. 79) aramu aramu. [Skt.] adj. Swift: speedy. వడిగల, వేగమైన. అరము n. The spoke or radius of a wheel, the edge of a weapon: a corner or angle. ఆయుధధార. చక్రపు అంచు. కోణము. 'అరపంచకసంయూక్తాస్వస్తికా కారశాలిని.' Anand. T. xii. 27. 'సహస్రారచక్రము.' N. vi. 69. A discus or circular missile weapon.
అరవిరి
(p. 79) araviri ara-viri. [Tel.] adj. Half blown, half opened, as a flower, &c. సగము వికసించిన, అరవిరికంట (BD i. 221.) with a half opened eye.
అలభ్యము
(p. 87) alabhyamu a-labhyamu. [Skt. from లభించు] adj. Unobtained; unobtainable; unattainable. Unexpected, casual. పొందబడని, అకస్మికమైన. అలభ్యయోగము unexpected good fortune. ఇది అలభ్యయోగముగా ప్రాప్తమాయెను this happened unexpectedly.
అల్లు
(p. 91) allu allu. [Tel.] v. a. To plait, braid, weave, wattle rods or twigs, &c., together. గంపలల్లు to weave baskets. చాపలల్లుతాడు he plaits mats. పద్యములల్లు to compose verses. అబద్ధాలల్లు to fabricate lies. తీగెలు చెట్టు మీదికి అల్లినవి the creepers have crept over the tree. కసవు అల్లిన భూమి land overgrown with grass. n. అల్లిక (q.v.)
అవ చాటముగా
(p. 92) ava cāṭamugā ava-ṭsāṭamugā. [Tel.] adv. Unexpectedly, unawares, అకస్మికముగా, హటాత్తుగా. 'ఖలుడగుకంసుని పంపున నరిగి తృణావర్తుడవనికవచాటముగా సురకరువలియైబిసబిస నరుదరుదనముసరివిసరిహరిగొనిపోయెన్.' B. X. § 7.
Suguna
Download
View Count : 149862
Mandali
Download
View Count : 113073
Ponnala
Download
View Count : 101440
Pothana-2000
Download
View Count : 95696
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55849
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125
Please like, if you love this website