(p. 1102) lālasa lālasa. [Skt.] n. Ardent desire, అతికాక్ష, ఔత్సుక్యము. Soliciting, asking. ప్రార్థన, యాచన. Amorousness, విషయలంపటము. లాలసము lālasamu. adj. Devoted to, attached to. విషయలంపటమైన, మిక్కిలి కాంక్షగల. లాలసుడు lālasuḍu. n. One who loves, one who is wishing for, మిక్కిలి కాంక్షగలవాడు.