Telugu to English Dictionary: కాండ

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంగకము
(p. 4) aṅgakamu angakamu. [Skt.] n. The body. A limb. A bodice or jacket. రవిక, చొక్కా. కాంచనాంగకము a brocade bodice.
అంతరంగము
(p. 10) antaraṅgamu anta-rangamu. [Skt.] n. The mind, the heart. కఠినాంతరంగుడు a hard hearted man. సంతుష్టాంతరంగుడు one whose heart is pleased. The middle, midst. Secrecy, privacy. అంతరంగపుమాట a secret. 'కల్యాణవేది కాంతరంగంబున నున్నయెడ.' N. 9. 126.
అంతర్లాపి
(p. 12) antarlāpi antarlāpi. [Skt.] n. A kind of puzzle, riddle or question which contains the solution or answer in itself. విడికథవలె అతికఠినమైన ప్రశ్నలు ఉత్తరములుగా మండేటిది. e.g. క' శ్రీకాంతునిదినమెన్నఁడు రాకొమరునికెద్ది ప్రియము రథతిథియెన్నం డేకొలదినన్నమరుంగును ఏకాదశినాఁడు సప్తమేడేగడియల్. ' శ్లో' కాశంభుకాంతాకిముచంద్రకాంతం, కాంతాముఖంకింకురుతేభుజంగః, కశ్శ్రీపతిఃకావిషమాసమస్యా, గౌరీముఖంచుంబతివాసుదేవః. '
అంబ
(p. 16) amba amba [Skt.] n. Mother; a name of Durga. తల్లి, పార్వతి. అంబాత్రయము = జ్ఞానాంబ, భ్రమరాంబ, మాకాంబ.
అకాంక్షితము
(p. 18) akāṅkṣitamu a-kānkshitạmu. [Skt.] adj. Undesired.
అచ్చాళి
(p. 28) accāḷi or అచ్చాళు aṭṭsāḷi. (K) One who lives a single life, an unmarried person. ఒంటిమనిషి, ఏకాంగిగా మండేవాడు, సంసారపు పీకులాటలేనివాడు అచ్చాళుగానుండు or అచ్చాళిగానుండు to be alone, to be quiet, free from perturbation. 'చారుశిలాముఖ్యజలజలోచనల, చేరికాబంధుల చెలులనీక్షణమె, పగరకుజొరరాక బహుదుర్గమార్గ, మగుకోహళమహర్షి యాశ్రమస్థలిని, జేరిచి మనము నిశ్చింతనేతెంచి, యారూఢిబలయుక్తి నచ్చాళిగాగ, అనికిసన్నద్ధులమై యందమవల.' Pātivratya. 35.
అడ్డుగొను
(p. 38) aḍḍugonu aḍḍu-gonu. [Tel.] v. To come in the way, to interpose. 'అడ్డుగొనిపోకు దొరకు బ్రహ్మస్తుడనియె.' అచ్చ యుద్ధకాండ.
అన్వయము
(p. 60) anvayamu anvayamu. [Skt.] n. Race, lineage. In grammar, the government of words in a sentence. Syntax. వంశము. పదముల యొక్క పరస్పరాకాంక్షాయోగ్యత, ఇమిడిక. ఈ. శ్లోకమునకు అన్వయము తెలియలేదు I do not perceive the syntax of this verse. దురాన్వయము a far-fetched allusion. కౌరవాన్వయుడు one of the Kuru race. అన్వయజ్ఞుడు a genealogist. అన్వయవ్యాప్తి (in Logic,) an affirmative argument అన్వయించు v. a. To arrange words in their natural order, explain the syntax. పదముల సంబంధమును చెప్పు, పొందికపరుచు.
అమండారముగ
(p. 73) amaṇḍāramuga a-mandāramu-ga. [Skt.] adv. Abundantly, greatly, plentifully విస్తారముగా. 'మందారమహిజమ మందారమున నిచ్చు కనకాంబరంబులు కటుంగట్టి.' N. ii. 425.
అయస్కాంతము
(p. 76) ayaskāntamu ayas-kāntamu. [Skt.] n. The load-stone, a magnet. సూదంటురాయి అయస్కారుడు ayaskāruḍu. n. A black smith, one who works in iron. కమ్మరి. అయస్సు ayassu. n. Iron. ఇనుము.,
అరక
(p. 78) araka , అరకడ, అర్కడ or అరకటము araka. [Tel.] n. The hip. రొండి. నితం బపార్స్వము. అది బిడ్డను అరకటబెట్టుకొని వచ్చినది she came with a child on the hip. 'జనకుడర్కడ బెట్టుకొని యొక్కనాడు, చనిసరోపర తీరమున బాలునునిచి' BD. vi. 277.మునిపుత్రున్ అరకడనిడి ప్రాఙ్ముఖుడై. M. V. iii. 307. 'మునికొమారునిదనమూపుపైనునిచి యరకటంబునకాంత ననువుగానునిచి' HD. i. 1752.
అల్లిబిల్లి
(p. 91) allibilli alli-billi. [Tel.] n. Twisting, twining. పెనకువ. 'మావుల్ క్రోవులునల్లిబిల్లి గొను కాంతారంబునన్.' Swa. ii. 25.
ఆకాంక్ష
(p. 107) ākāṅkṣa ā-kānksha. [Skt.] n. Wish, desire. (In gram.) the government or concord of words in a sentence. ఈ శ్లోకమునకు ఆకాంక్షచెప్పు regarding this verse state who is meant. what did he do, where, why, to whom, &c. ఆకాంక్షించు akānkshinṭsu. v. a. To wish, long for.
ఆకాండికము
(p. 107) ākāṇḍikamu ā-kānḍikamu. [Skt.] n. Unseasonable, unusual at that season. Vasu. v. 3.
ఆరెచెట్టు
(p. 122) āreceṭṭu āre-cheṭṭu. [Tel.] n. A tree (Bauhinia Spicata) with large leaves and a fruit like cranberries. పెద్ద ఆరెచెట్టు Bauchinia purpurea. తెల్ల ఆరెచెట్టు Bauhinia racemosa. శ్వేతకాంచనము. కాంచిని ఆరెచెట్టు. Bauhinia tomentosa. అడ్డచెట్టు Bauhinia Vahlii. నీరు ఇప్పచెట్టు Bauhinia retusa. (Watts.) ఆరెకూర Vegetables or curry made of the leaves of the ఆరెచెట్టు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149860
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close