Telugu to English Dictionary: కాపు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంకపొంకములు
(p. 2) aṅkapoṅkamulu or అంకపొంకాలు anka-ponkamulu [Tel.] n. Fierceness, fury, violence. Enmity, opposition. విరోధము బిడ్డకు జ్వరము అంకపొంకములుగా వచ్చినది the child was attacked with a violent fever. [Other forms are అంకాపొంకములు and అంకాపొంకాలు.]
అగు
(p. 25) agu agu. [Tel.] (commongly written అవు), v. To be, to become, to prove to be. The present p|| is అగుచు, or అవుచు as అగుచున్నాడు or అవుచున్నాడు he is becoming. మిక్కిలి సిరి అగును much fortune will result. The past p|| is అయి as దొంగ అయి turned a rogue, become a thief. The root in A of అగు is కా as అట్లా కారాదు it cannot happen so. Aorist p|| అగు, అగునట్టి, అయ్యే, అయ్యెడి as క్రూరుడగు cruel. శాలివాహనశక వర్షంబులు 1466 అగునట్టి క్రోధి సంవత్సర కార్తీకశుద్ధ 5 శనివారము Saturday the 5th of the bright fortnight of the month Kārtika in the year Krodhi 'which is' the year 1466 (of the Salivahana æra.) ఇది దొంగతనము అయ్యేపనిగనుక as this is a matter in which a man might prove a rogue. Past Rel. p|| అయిన as నాది అయిన గుర్రము a horse of mine. The imperatives are కమ్ము plu. కండి. Causal forms కాజేయు or కావించు. Negative aorist కాదు, &c. అగుర = అగను+ర = అవును. It is so. 1. To be, to become, as కాకి కోకిలయగునె can a crow become a cuckoo? వాడు ఏమయినాడు what has become of him? దొంగ అయినాడు he proved to be a thief. వాడు నేరస్థుడైనాడు he was found guilty. ఆ పని అవును కాకపోవును that undertaking may or may not be accomplished. వానికి ఆకలి అవుతున్నది he is hungry. ఇట్లు రాత్రియగుట as it was now night. బాలుడగుట as he is but a child. 2. To be made, to be finished, to be spent or expended, to elapse, as పని శీఘ్రముగా కావలెను the work must be done soon. వివాహమగుము marry her. ఆ పెండ్లి అయినది the marriage took place. భోజనమయినది dinner is over. రాజదర్పనమయినది I got a sight of the king. అయినదాన్ని చూపు shew what has been done. ఆ పని అయినది the work is over, it is done. కావచ్చినది it is nearly done. రూకలు అయిపోయినది the money is expended. సంవత్సరము అయినది a year has passed. నెల అవుతున్నది it is about a month since. అర్థమయినదా do you understand it? సాకు భావముకాతేదు I do not understand it. భావముయనది I understand it. స్నానము కావించు to bathe, or to cause to bathe. తీర్పుకాలేదు no decision has been given. మ్రుచ్చిలితెచ్చుట మగతనం బగునె is it a manly thing to steal? 3. To be proper or fit, to be agreeable, as ఇచ్చట నుండనగునే మనకు is it fit for us to remain here? కాని పని an improper or unbecoming act. అట్లా చేయనవునా is it right to do so? పగలు కాచినపాలు ఆ రాత్రికి అవును milk boiled the same day is fit for use that night. అతనికీ నాకు కానందున as we are not on good terms. అయినవాండ్లున్ను కానివాండ్లున్ను friends and enemies. 4. To grow, as ఈ తోటలో ఏమి అవుతవి what is grown in this garden? ఇక్కడ వరి కఅదు rice does not grow here. 5. (Governing a dative) To stand in relation, as వాడు నీకేమవుతాడు how is he related to you? నాకు కావలసినవారు my relations. వానికి మేము ఏమీకాము we are in no way related to him. 6. Added to some nouns it gives them a verbal significance, as వారు ఎప్పుడు ప్రయాణమవుతారు when will they start or set out? విభాగాలు అయి వేరింటి కాపురము చేస్తున్నారు they seperated and live apart.
అద్దె
(p. 44) adde adde. [Tel.] n. Rent, hire.బాడుగ. అద్దెకు కాపురముండు to dwell in a house for rent. అద్దెకు తీసికొను to hire. అద్దెకు ఇచ్చు to let out. అద్దెచీటి a written agreement to pay rent, a rent bill. అద్దె యిల్లు a rented house.
అధివసించు
(p. 46) adhivasiñcu adhi-vasinṭsu. [Skt.] v. n. To dwell. కాపురము ఉండు. అథివాసము n. An abode. ఉనికిసట్టు.
అప్పు
(p. 65) appu appu. [Tel.] n. Loan, debt. ఋణము. అప్పు పుచ్చుకొను to borrow. అప్పుయిచ్చు to lend. అప్పువడు to fall in debt. అప్పుసప్పులు debts: here the word సప్పులు is an anuk.అప్పులకాపు a man in debt; a debtor. అప్పు పుచ్చుకొన్నవాడు. అప్పులవాడు n. A creditor, lender. ఉత్తమర్ణుడు, అప్పు యిచ్చినవాడు.
అరిగాపు
(p. 80) arigāpu ari-gāpu. [Tel. అరి+కాపు.] n. Tributary. కప్పము కట్టేవాడు. 'వైదేహపొండ్రాది వసుధేశులెవ్వాని కడిమిసొంపున నరిగాపులైరి.' M. VIII. i. 20.
అరువు
(p. 83) aruvu aruvu. [Tel.] n. A loan in grains. ధాన్యాదుల అప్పు. అరుపుకాపు a tenant. అద్దె కాపు. అరువు. [cf. Tamil అరివి] n. Good sense; judgement; the reasoning faculty. తెలివి. వానికి అరువు చెడినది he has lost his wits. అరువుతిక్క aruvu-tikka. [Tel.] n. A disease among cattle in which the belly is swollen in consequence of eating green fodder. ఉంగిడిరోగము, అనగాపశువులకు వచ్చే ఒక వ్యాధి.
అసలు
(p. 1397) asalu asalu. [H.] adj. Original, first. మెదటి. n. Principal అసలుకాపీ an original or first copy. అసలుజేరీజు original rent.
ఆరెము
(p. 122) āremu āremu. [Mahr.] n. The name for Mahratta. ఆరెకాపులు a certain class of farmers. ఆరెలిపి Mahratta writing ఆరెలెక్కలు accounts written in Mahratta. ఆరెము or ఆరెభాష The Mahratta language. 'అరబిపారని గుజరాతియారెమ చ్చ తెనుగుకన్నోజ మొదలుగా దెలిసివ్రాయు దారిగన్నట్టివాడు.' య. i.
ఆలకాపరి
(p. 124) ālakāpari or ఆలకాపు āla-kāpari. [Tel. ఆల = ఆవుల] A herdsman. ఆవులను కాచువాడు.
ఆస్తి
(p. 129) āsti āsti [Skt.] n. Property, effects, wealth, capital, riches, estate. ఆస్తికాడు āsti-kāḍu. n. A rich person. ఆస్తికాపు āsti-kāpu. n. A substantial farmer. ఆస్తిపాస్తి goods and chattels, స్థిరాస్తి immovable property, చరాస్తి movable property. ఆస్తిమంతుడు āsti-mantuḍu. n. A man of property; a rich man.
ఇంటి
(p. 132) iṇṭi inṭi. [Tel. from ఇల్లు] adj. Of the house ఇంటియొక్క ఇంటికాపు. inṭi-kāpu. n. A householder, a married man. గృహస్థుడు. ఇంటిపట్టు inṭi-paṭṭu. n. The place near the house. The state of being a householder or married man. గృహస్థ ధర్మము. ఇంటిపాప inṭi-pāpa. n. A slave girl. వెలకుకొన్న దాసి. ఇంటి పేరు inṭi- pēru. n. The family or house name. ఇంటియాతడు or ఇంటి ఆయన inṭi-yātaḍu. n. The husband. పినిమిటి. ఇంటిల్లిపాది inṭilli-pādi. [ఇల్లు+ఎల్ల+(పా+ఆది] n. All the family. కుటుంబమువారందరు. See ఇల్లు.
ఇల్లడ
(p. 140) illaḍa illaḍa. [from ఇల్లు] n. Dwelling. కాపురము; committing, entrusting. అప్పగింత. 'ఇల్లడగాచేసి.' A. v. 142. Keeping in one's house. నన్ను యిల్లడచేసినాడు he made me dwell with him. చ. 'నన్నె దనమ్ముదేనియు, ల్లడయిడుభీమునర్జును నలంఘ్య బలాఢ్యులనావశంబునన్.' భార: సభా. i. 163.
ఉద్ధరించు
(p. 159) uddhariñcu ud-dharinṭsu. [Skt.] v. a. To raise, lift, set up, support, up-hold, re-establish, restore, rescue, deliver, preserve, protect. పైకెత్తు, కాపాడు. వేదములనుద్ధరించు to restore the Vedas. సంసారమునుద్ధరించు to support the family. 'నగరగలిసిన గ్రామము నుద్ధరించినాడు' he saved the village which had been sequestrated.
ఉప్పు
(p. 165) uppu uppu. [Tel.] n. Salt. పెట్లుప్పు saltpetre. రాతి ఉప్పు rook salt. వెదురు ఉప్పు a sort of gum (tabasheer. Ainslie 1. 420.) found in the hollows of the bamboo. కప్పురంబు పెట్టి ఉప్పు కొనుట. (A. vi. 75.) To give camphor for salt, that is, what is valuable for what is worthless. ఉప్పుకండ uppu-kaṇḍa. n. Dried flesh, salt meat. ఉప్పుకాయ uppu-kāya. n. Salted fruit, pickle. ఉప్పు కాపడమిచ్చు to foment with heated salt. ఉప్పుకల్లు or ఉప్పురాయి a grain of salt. ఉప్పుచేప uppu-chēpa. n. A salted fish. ఉప్పుటేరు uppu-t-ēru. n. A salt stream. ఉప్పుపర్ర uppu-parra. n. Salt marsh. పర్ర ఊప్వ salt which effloresces on marshy places. బూడిదె ఉప్పు. ఉప్పుమడి uppu-maḍi. n. A salt pen, salt-bed. ఉప్పు మిడత uppu-miḍata. n. A kind of large black cricket. ఉప్పు రేవు uppu-rēvu. n. A place where salt is manufactured: ఉప్పురియు upp-uriyu. v. i. To moulder. ఉప్పురిసిపోయిన mouldering, dilapidated. కప్పురిసిన యిల్లు a house that sweats salt or that is going to decay. ఉప్పు సముద్రము uppu-samudramu. n. The ocean or salt sea.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149865
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113075
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close