Telugu to English Dictionary: కాపురము

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అగు
(p. 25) agu agu. [Tel.] (commongly written అవు), v. To be, to become, to prove to be. The present p|| is అగుచు, or అవుచు as అగుచున్నాడు or అవుచున్నాడు he is becoming. మిక్కిలి సిరి అగును much fortune will result. The past p|| is అయి as దొంగ అయి turned a rogue, become a thief. The root in A of అగు is కా as అట్లా కారాదు it cannot happen so. Aorist p|| అగు, అగునట్టి, అయ్యే, అయ్యెడి as క్రూరుడగు cruel. శాలివాహనశక వర్షంబులు 1466 అగునట్టి క్రోధి సంవత్సర కార్తీకశుద్ధ 5 శనివారము Saturday the 5th of the bright fortnight of the month Kārtika in the year Krodhi 'which is' the year 1466 (of the Salivahana æra.) ఇది దొంగతనము అయ్యేపనిగనుక as this is a matter in which a man might prove a rogue. Past Rel. p|| అయిన as నాది అయిన గుర్రము a horse of mine. The imperatives are కమ్ము plu. కండి. Causal forms కాజేయు or కావించు. Negative aorist కాదు, &c. అగుర = అగను+ర = అవును. It is so. 1. To be, to become, as కాకి కోకిలయగునె can a crow become a cuckoo? వాడు ఏమయినాడు what has become of him? దొంగ అయినాడు he proved to be a thief. వాడు నేరస్థుడైనాడు he was found guilty. ఆ పని అవును కాకపోవును that undertaking may or may not be accomplished. వానికి ఆకలి అవుతున్నది he is hungry. ఇట్లు రాత్రియగుట as it was now night. బాలుడగుట as he is but a child. 2. To be made, to be finished, to be spent or expended, to elapse, as పని శీఘ్రముగా కావలెను the work must be done soon. వివాహమగుము marry her. ఆ పెండ్లి అయినది the marriage took place. భోజనమయినది dinner is over. రాజదర్పనమయినది I got a sight of the king. అయినదాన్ని చూపు shew what has been done. ఆ పని అయినది the work is over, it is done. కావచ్చినది it is nearly done. రూకలు అయిపోయినది the money is expended. సంవత్సరము అయినది a year has passed. నెల అవుతున్నది it is about a month since. అర్థమయినదా do you understand it? సాకు భావముకాతేదు I do not understand it. భావముయనది I understand it. స్నానము కావించు to bathe, or to cause to bathe. తీర్పుకాలేదు no decision has been given. మ్రుచ్చిలితెచ్చుట మగతనం బగునె is it a manly thing to steal? 3. To be proper or fit, to be agreeable, as ఇచ్చట నుండనగునే మనకు is it fit for us to remain here? కాని పని an improper or unbecoming act. అట్లా చేయనవునా is it right to do so? పగలు కాచినపాలు ఆ రాత్రికి అవును milk boiled the same day is fit for use that night. అతనికీ నాకు కానందున as we are not on good terms. అయినవాండ్లున్ను కానివాండ్లున్ను friends and enemies. 4. To grow, as ఈ తోటలో ఏమి అవుతవి what is grown in this garden? ఇక్కడ వరి కఅదు rice does not grow here. 5. (Governing a dative) To stand in relation, as వాడు నీకేమవుతాడు how is he related to you? నాకు కావలసినవారు my relations. వానికి మేము ఏమీకాము we are in no way related to him. 6. Added to some nouns it gives them a verbal significance, as వారు ఎప్పుడు ప్రయాణమవుతారు when will they start or set out? విభాగాలు అయి వేరింటి కాపురము చేస్తున్నారు they seperated and live apart.
అద్దె
(p. 44) adde adde. [Tel.] n. Rent, hire.బాడుగ. అద్దెకు కాపురముండు to dwell in a house for rent. అద్దెకు తీసికొను to hire. అద్దెకు ఇచ్చు to let out. అద్దెచీటి a written agreement to pay rent, a rent bill. అద్దె యిల్లు a rented house.
అధివసించు
(p. 46) adhivasiñcu adhi-vasinṭsu. [Skt.] v. n. To dwell. కాపురము ఉండు. అథివాసము n. An abode. ఉనికిసట్టు.
ఇల్లడ
(p. 140) illaḍa illaḍa. [from ఇల్లు] n. Dwelling. కాపురము; committing, entrusting. అప్పగింత. 'ఇల్లడగాచేసి.' A. v. 142. Keeping in one's house. నన్ను యిల్లడచేసినాడు he made me dwell with him. చ. 'నన్నె దనమ్ముదేనియు, ల్లడయిడుభీమునర్జును నలంఘ్య బలాఢ్యులనావశంబునన్.' భార: సభా. i. 163.
ఔకాపు
(p. 220) aukāpu aukāpu. [Tel.] n. Living in a rented house అద్దె కాపురము (properly written అవుకాపు.)
కాపురము
(p. 271) kāpuramu kāpuramu [Tel.] n. Home, dwelling, abode, residence, lodgings. అక్కడ కాపురముండినారు or కాపురముచేసినారు they lived there, they made their home there. ఆ కాపురమును మూడుదోవలు చేసినాడు he has broken up his family. అతడు వేరుగా కాపురముచేస్తాడు he lives separate. కాపురస్థుడు kāpurasthuḍu. n. An inhabitant, a tenant, a native. కాపురస్థురాలు a female inhabitant. కాపురించు Same as కాపురముచేయు.
బోను
(p. 912) bōnu bōnu. [Tel.] n. A trap. దుష్టమృగములను పట్టుకొను కపటయంత్రము. A cage, పెంపుడు మృగముల నుంచుటకైవపంజరము. 'కత్తులబోను కాపురము. కామిని నీతలపోప్పదీయెడన్.' Chenna. iv. 279. బోనుపొయ్యి bōnu-poyyi. n. A portable oven shaped like a bowl.
సంసారము
(p. 1285) saṃsāramu sam-sāramu. [Skt.] n. The world, the mundane state. Domestic life, secular life. A family, household. పెండ్లాము బిడ్డలతో కూడియుండడము. Birth, పుట్టుక. వానికి సంసారము తప్పిపోయినది he has lost his wife. సంసారములేనివాడు one who has no wife or children. సంసారతాపత్రయములు family cares. సంసారమును నడిపించు or సంసారమునుసాగించు to support or manage a family. సంసారముచేయు sam-sāramu-chēyu. v. n. To keep house, to live a family life. కాపురముచేయు. సంసారి samsāri. n. A householder, the head or master of a family, a family man; a citizen; an honest man. A secular person as distinguished from a solitary recluse, గృహస్థుడు, గృహపతి. ఆ యూరిసంసారులు the inhabitants (కాపులు) of the village సంసారి a good or respectable woman, కులస్త్రీ.
సిబ్బితి
(p. 1333) sibbiti sibbiti. [Tel.] n. Bashfulness, modesty. సిగ్గు. సిబ్బిఠికాడు sibbiti-kāḍu. n. A bashful man, సిగ్గుగలవాడు, బిడియపడువాడు. సిబ్బితికత్తె sibbiti-katte. n. A bashful woman, బిడియముగలది. 'కాంతుడుచి తజ్ఞుడైనం, కాంతకు సిగ్గువడ జెల్లుగాక కటకటా, కాంతుడుసిబ్బితికాడై, కాంతయునట్లైన నెట్లుకాపురమింకన్.' KP. iv. 72.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 122960
Mandali Bangla Font
Mandali
Download
View Count : 98500
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 82382
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 81365
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 49333
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 47492
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 35081
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 34910

Please like, if you love this website
close