Telugu to English Dictionary: కావడి

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఒదుగు
(p. 210) odugu odugu. [Tel.] v. n. To make room. to move so as to accomodate తొలగు. To come to hand, to be got or obtained. దొరకు. To become plentiful సమృద్ధమగు. To be of use or convenient. To assist, be at hand or ready. ఈ బియ్యము పండితే అన్నము ఒదుగుకావడములేదు on boiling this rice, it does not swell to the proper quantity. ఈ బట్టచలికి ఒదగదు this cloth is of no use against cold. కొంచెము ఒదుగుము, ఆయనను కూర్చుండనిమ్ము move a little and let him sit down. ఒదిగి ఒదిగి ఉన్నారు; they yielded. నాకు ఇప్పట్లో రూకలు ఒదగలేదు I have not yet obtained the money.
కావడము
(p. 278) kāvaḍamu kāvaḍamu. [Tel. from అగు.] n. Becoming.
కావడి
(p. 278) kāvaḍi kāvaḍi. [Tel.] n. A 'bangy' or yoke, carried by men; like that used by milk maids in England. (Infl. కావటి. plu. కావళ్లు.) కంచికావడి a yoke borne about by certain Saiva mendicants. కావడివాడు a carrier. కావటిటప్పాలు the bangy post. కావటిబద్ద the beam of a yoke. కావటికొమ్ము the tip or end of the yoke. కావటిమట్టు the bottom of the net work attached to each end of the yoke. కావటిఉట్లు the rope net work forming a lodgment at each end of a yoke. కావటి చేర్లు the cords forming this, కావటియుట్ల తాళ్లు. కావడించు kāvaḍinṭsu. v. t. To carry in such a yoke.
క్షయము
(p. 339) kṣayamu kshayamu. [Skt.] n. Decrease, perishing, wasting, consumption. క్షీణించడము, తక్కువకావడము, క్షయరోగము, అరుగుతెపులు. క్షయరోగము kshaya-rōgamu. n. Consumption, Phthisis. క్షయించు kshayinṭsu. v. n. To diminish, waste, wane. క్షీణించు, తగ్గు.
నడి
(p. 630) naḍi , నడిమి or నడు naḍi. [Tel. from నడుము.] adj. Middle, mid. నడికాలము the idle time of the year, between the ploughings. నడితడప the thick or middle part of a palm branch, తడప. నడికట్టు nadi-kattu. (నడిమి+కట్టు.) n. A girdle, waistband. నడిరేయి, నడికిరేయి, నడురేయి or నడిమికొల్లగాడు naḍi-rēyi. n. Midnight. అర్ధరాత్రము. నడికొప్పు naḍi-koppu. n. The ridge of a pent roof. నడికొల్లగాడు or నడిమికొల్లగాడు naḍi-kolla-gāḍu. n. An interloper. నడినూకలు naḍi-nūkalu. n. Grits, half broken grain, what in America is called hominy. In Madras it is called rolong. అర్ధతండులములు. నడినెత్తి or నడునెత్తి naḍi-netti. n. The middle of the head, the crown of the head. నడివ్రేలు naḍi-vrēlu. n. The middle finger. మధ్యమ. నడిమికావడి a hammock slung on a pole. నడిమికాడు a by-stander, a third person. నడుగుంట naḍu-gunṭa. n. The fontonelle or depression in the centre of the head. తలనడిమిపల్లము, బ్రహ్మరంధ్రము.
పాలు
(p. 746) pālu pālu. [Tel.] n. A share or portion. భాగము, వంతు. Possession, charge, వశము. infl. పాలి, or పాలిటి; local ablative పాల or పాలిటి. plu. పాళ్లు. నా వయసు నీపాలుచేసినాను I yielded up my youth to thee. అతని పాలికి వచ్చినది యిది this is what fell to his share. నీపాలిదైవము or నీపాలిటిదైవము your good angel, your tutelary God. వాడు నాపాలిటికి యముడు he has been a curse to me. వేములుపండి కాకులపాలైనవి a proverb regarding the wealth of a prodigal. పరులపాలైన given up to others or sacrificed. దొంగలపాలైన abandoned to thieves. రచ్చలపాలుకావడము to become a prey to ridicule, to become a laughing stock. అప్పుల పాలయినాడు he has fallen into debt. పాలబాన or పాలుబాన pāla-bāna. n. The ryot's share of the crop, ఉభయరాశి అంబారములో కాపునకు చేరే వర్తనధాన్యము. 'కష్టపడి పైరుచేసే సంసారి, ముద్రపిండి, వినాయకునిచాట, గుగ్గిళ్లగంప, పాలుబాన, రాశి అడుగు, ఇవి పుచ్చుకొని,' Miscell. iii. 430. పాలాడు pāl-āḍu. v. a. To divide into shares. To cut, to sever, to separate, ఖండించు. పాలారుచు or పాలార్చు pālā-ruṭsu. (పాలు+అరుచు.) v. a. To disregard, to neglect, ఉపేక్షించు. భాగ. iii. పాలుచేయు pālu-chēyu. v. a. To hand over, give over to, deliver, sacrifice. నన్ను అప్పులపాలుచేసినాడు he plunged me in debt. పాలుపడు or పాల్పడు pālupaḍu. v. n. To undertake, to enter upon, to share, to engage in. పూనుకొను, పైనవేసికొను. To be subject to, స్వాధీనమగు. 'వివిధచేష్టలకుంబాలుపడి.' B. X. §. 30. పాలుపుచ్చు or పాలుపెట్టు pālu-puṭsṭsu. v. a. To deduct or subtract: to divide or separate, విభాగించు. To decide or settle, నిర్ణయించు. వేదనపాలుకాలేను I cannot endure being a prey to grief. పాలుగలవాడు a co-heir, a cousin, దాయాదివాడు. 'పాలుగలవాడు మన కొకజాలియిడక, తానతారసానకు వచ్చెన్.' A. iii. 39. పాలుపోవు pālu-pōvu. v. n. To be divided or shared. విభక్తమగు. To be decided, నిర్ణీతమగు. ఒకరిని పాలుబోక ఆ పనిని అట్టె పడవేసిపెట్టినారు no one undertook the work, so it was left undone. అది యెటు వ్రాయడానకు పాలుపోక విడిచినాను unable to decide how to write the passage. I omitted it. పాలుభోగగ్రామము pālu-bhōga-grā-mamu. n. A village wherein each field is held as one man's separate property.
బద్ద
(p. 866) badda or బ్రద్ద badda. [Tel.] n. A piece, bit, fragment, slice, a flat thin bit, split wood. చీలిక, తునక. దూదేకులబద్ద a cotton beater's show. ఈ భాష మహాకష్టమని బద్దలుకట్టుతారు they figure this language as very difficult. బద్దలుకట్టి మాట్లాడినాడు he arranged his arguments to much advantage. కావటిబద్ద the wooden part of a yoke (కావడి.) See బద్దె. బద్ద or బ్రద్ద adj. Lean, lank. పలచని. 'బద్దపిక్కలనంటిబలసిన తొడలు.' HD. ii. 1087. 'పాచిపట్టినపండ్లు బద్దచేతులును.' BD. iii. 558. బద్దలగు badda-l-agu. v. n. To break in pieces, to go to shivers, to crack.
బోనము
(p. 911) bōnamu bōnamu. [from Skt. భోజనము.] n. Food, meat, భోజనము, అన్నము. 'వీణా పాణులుముట్టుక బట్టగట్టక బోనంబుసేయక.' Jaganna. ii. 63. A meat offering, an offering of food to a god, నైవేద్యము. బోనకత్తె, బోనకత్తియ. బోనపుకత్తె or బోనముకత్తె bōna-katte. n. A cook woman, వంటకత్తె. A housemaid or slave girl. దాసీది. బోనకాడు bōna-kāḍu. n. A cook. బోనకావిడి bōna-kāviḍi. n. A yoke (కావడి) on which baskets containing food are carried. 'కర్పూరమాదిగా వాసనలమరుపెట్టెలును బొక్కసంబును బలుబోనగావిళ్లు.' Pal. 256. బోనపుటిక bōna-puṭika. n. A basket of food. 'వింతగానన్నంబు వివిధభక్ష్యములు, పొసగనించినబోనపుటికచేబూని.' DRY. 112.
మట్టి
(p. 943) maṭṭi maṭṭi. [Tel.] n. Earth, soil, mud Scurf or dandruff. మట్టితిన్నపామువలె పడియున్నాడు he is as stupid as a snake gorged with mud. మట్టిగుర్రమున నమ్మి యేటిలోదిగుట to rely on a mud horse and go into a river, i.e., to trust to appearances. మట్టితైలము or మట్టినూనె maṭṭi-tadama. n. Earth oil kerosene or petroleum. మట్టాడు maṭṭ-āḍu. (మట్టి + ఆడు.) v. n. & a. To walk. నడచు. To wander, roam, సంచరించు. To spread, వ్యాపించు. To cut to pieces, తనుమాడు.' అత్తూపుగములు తుత్తమురుదొట్టి మట్టాడి అట్టహాసంబుచేసి.' R. v. 191. మట్టియ Same as మట్టి and మట్టె (q. v.) మట్టు maṭṭu. v. a. To tread or trample, to crush. తొక్కు. n. Trampling, walking over. త్రొక్కుడు. Limit, bounds, measure, restriction, extent; moderation. పర్యంతము. ప్రమాణము. మితి, కొలత, తగ్గుదల. A settle or ring of cord, fibre, &c. to prevent a pot from rolling over, కుదురు. A place, ప్రదేశము. పైమట్టు the upper place or part. అడుగుమట్టు the bottom. ఆ బల్లమట్టుపట్టి తీసుకొనిరా measure the plank కావడిమట్టు the frame or bottom of the slings in a Kāvadi. వానికి తెలివిమట్టు he is wanting in sense. వానితో చెప్పినది నాబుద్ధే మట్టు I was a fool to tell him this. ఈ సంవత్సరము జనముమట్టు this year the assembly is but small. వానికి పుణ్యగతులుమట్టు he has no chance of heaven. మట్టుబీర a kind of బీరకాయ (q. v.) మట్టుగిన్నె a cup with a foot or base attached to it. adj. Limited, small. మితము, తక్కువ. మట్టుకు as far as, up to as much as, in regard to, until, as long as. దీనికి ఒకమట్టుమితములేదు there is no end or limit to it. మట్టుమర్యాదలేనివాడు he who has neither modesty nor moderation. మట్టుమీరవద్దు you must not go beyond bounds. అతడు వచ్చువరకు అని దీనికి ఒకమట్టుపెట్టిరి they laid it aside until his arrival, మనసుచెదరనీక మట్టుపెట్టి.' (Vēma. ii. 278.) curbing and restraining the mind. ఈ మట్టున లేచిపోయిరి with this they went away or thereupon they went away. పోడుగుపడి అంతమట్టున వాన నిలిచినది there was a thunderbolt and then the rain ceased. వానికి అంతమట్టుకు తెలియదు he does not know so much. ఎంతమట్టుకు పోయినావు how far did you go? గొంతుమట్టుకు నీళ్లువస్తున్నవి the water is up to the neck. వాడు ఎంతమట్టుకుంటే అంతమట్టుకు సంతోషిస్తాడు he contents himself with as much as he gets. నా ప్రాణములు ఉన్న మట్టుకు as long as I have life. నామట్టుకు నేను ఉంటాను నీమట్టుకు నీవు ఉండు I shall keep to myself, you keep to yourself. బియ్యము కావలసిన మట్టుకు చిక్కును you can get as much rice as you want. సొమ్ములుమట్టుకు నాకు వద్దు as for the jewels I do not want them. అంతమట్టుకు మంచిపని చేస్తిని so far you did well. ఇంతమట్టుకు వచ్చిన తరువాత ఇకనేమి దాక్షిణ్యము when the matter has come to such a push what is the use of delicacy? వానికి తిండిమట్టుకు బాగా కావలెను he cares for nothing but his dinner. నేనుమట్టుకు పోతిని I alone went. వాని ఒళ్లు శానామట్టుకు నాసిగానున్నది his health is in a great measure recovered. మట్టుఅగు. మట్టుకొను or మట్టుపడు maṭṭu-agu. v. n. To lessen or be diminished. తగ్గు, అడగు. కుదురుపడు. రోగము మట్టుపడినది the disease is moderating. వానికి దాహము మట్టుపడినది his thirst was slackened. మట్టుగా maṭṭu-gā. adv. Moderately, మితముగా. వర్షము మట్టుగానున్నప్పుడు when the rain is moderate. దగ్గు మట్టుగానున్నది the cough is now moderate. మట్టుగా తిన్నాడు he ate moderately. మట్టు చేయు or మట్టుపరచు maṭṭu-chēyu. v. a. To lessen, moderate, diminish. తగ్గించు. వానికి జీతము మట్టుచేసినారు they diminished his pay, వానికి జీతము మట్టుచేసినారు they diminished his pay, వానికి జీతము తగ్గించినారు. మట్టుపెట్టు maṭṭu-peṭṭu. v. a. To keep down, suppress, అడచు. To kill, చంపు. మట్టుమిగులు or మట్టుమీరు maṭṭu-migulu. v. n. To exceed the limits, అతిక్రమించు.
ముద్ద
(p. 1004) mudda mudda. [Tel.] n. A lump, mass, morsel. కబళము, పిండము, ఉండ. ముద్దకావడము to form or collect in a mass. వారు తడిసి ముద్ద అయినారు they are soaking wet, or are a mass of wet.నెత్తురు ముద్దగానున్నది it is a mass of blood ముద్ద కర్జూరము a species of date. ముద్దపప్పు pease pudding, యూషము. తడి ముద్దగానుండే బట్టలు a wet wisp of clothes. ముద్దకమ్మరలు mudda-kammaralu. n. Smelters, smiths who work at smelting iron. రాయి కరగి యినుము చేసేవారు. ముద్దకవ్వము mudda-kavvamu. n. A sort of churning staff, with a heavy mass at the end. కర్రబిళ్లతగిలించినకవ్వము. ముద్దకూడు mudda-kūḍu. n. A lump of boiled rice. A paste of rice and ashes applied to the eye of a drum forming the black spot in the centre of the head, for the purpose of regulating the tone. చన్నపిండము, పుష్కరలేపనార్థమైన భస్మమృదితాన్నము. ముద్దకొలిమి mudda-kolimi. n. A forge for smelting iron. రాతిలోనున్నయినుము కరిగే కొలిమి. ముద్దీటె mudd-īṭe. n. A stout spear. ముద్దవాయువు mudda-rāyuvu. n. The cramp. కాళ్లుచేతులు ముద్దలుగా కట్టుకొను వాతరోగము.
లడ్డిగ, లడ్డిగె
(p. 1097) laḍḍiga, laḍḍige or లడ్డిగము laḍḍiga. [Tel.] n. A kind of bottle used in travelling, బుర్ర, ఒకవిధమైనపాత్ర. 'కావడిపైనంటగట్టిననొకకావి, శాటికంబళియాత్రసంచియలర, నేతిలడ్డిగనీళ్లునించిన సొరకాయ, బుర్రలిర్వంకల పొసగియుండ.' H. i. 200. 'సంబారంపుచింతపండు, పెల్లులో హండికావళ్ల కొమ్ములవ్రేలు గిడ్డి మొత్తపు నేతిలడ్డి గెలును.' A. ii. 123. తెనెలడ్డిగ a honey bottle.
విహంగిక
(p. 1197) vihaṅgika vihangika. [Skt.] n. A pole used as a yoke for bearing burdens on the shoulder. కావడిబద్ద.
వైవధికుడు
(p. 1230) vaivadhikuḍu vaivadhikuḍu. [Skt.] n. One who carries a కావడి. A hawker or pedlar, a news-bearer, a messenger. వార్తావహుడు, చిల్లరఅంగడివాడు, ఉప్పుమిరపకాయలమ్ముకొనువాడు.
వ్యయము
(p. 1232) vyayamu vyayamu. [Skt.] n. Spending, expense, expenditure. Ruin, waste, పాడు కావడము, నశించచుట. నాశము, అర్థాదిక్షయము, కర్చుకావడము, వెచ్చము, క్షయము.' చనుబొంకగబ్రాణవ్యయమున, సర్వధనాపహరణమున.' M. I. iii. 246. వ్యయముచేయు or వ్యయించు vyayamu-chēyu. v. a. To spend, expend, వెచ్చించు.
శిక్యము
(p. 1250) śikyamu ṣikyamu. [Skt.] n. The string or loop, suspended from either and of a pole or yoke to receive the burden, the string or loop suspended from the ceiling of a house to hang things on. చిక్కము, కావడి ఉట్టి, పాలకుండలుమొదలైనవి పెట్టేఉట్టి.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149859
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close