Telugu to English Dictionary: కాసము

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఉక్కిన
(p. 149) ukkina or ఉక్కిసము ukkisa. [Tel.] n. Asthma, gasping for breath. ఉబ్బసము. ఎగ ఊపిరి, కాసము. Dry cough. పొడిదగ్గు.
ఉన్మేషము
(p. 160) unmēṣamu un-mēshamu. [Skt.] n. Opening blowing as a flower. వికాసము. నవనవోనేషముగా with increasing delight.
ఉవ్వాయి
(p. 172) uvvāyi uvvāyi. [Tel.] n. Cheerfulness, joy. వికాసము.
కసింద
(p. 264) kasinda or కసినింద kasinda. [Tel.] n. A species of Cassia or Senna. The Negro Coffee tree, Cassia occidentalis. నూతికసింద, or పైడితంగేడు, or తగరచెట్టు, Cassia Sophora (Watts.) A. vi. 12. కొండకసింద the plant called Prickly Scopolia. Ainsl. ii. 200. కాసమర్దము, మిరపగాండ్ర. Rox. i. 617. ii. 342, 346.
కాసమర్దము
(p. 280) kāsamardamu kāsamardamu. [Skt.] n. The plant called Cassia Esculenta. కసింద.
కాసము
(p. 280) kāsamu kāsamu. [Skt.] n. Cough. దగ్గు.
జృంభము
(p. 468) jṛmbhamu or జృంభణము jṛimbhamu. [Skt.] n. Gaping. yawning; opening, expansion, spreading. ఆవులింత, శరీరమువిరుచుకోవడము, వికాసము. జృంభించు jṛimbhintsu. v. a. To gape, yawn. ఆవులించుట. జృంభితము jṛimbhitamu. n. A yawm. ఆవులింత. adj. Gaping, yawning; expanded, open, spread. వికసించిన.
జృంభము
(p. 468) jṛmbhamu or జృంభణము jṛimbhamu. [Skt.] n. Gaping. yawning; opening, expansion, spreading. ఆవులింత, శరీరమువిరుచుకోవడము, వికాసము. జృంభించు jṛimbhintsu. v. a. To gape, yawn. ఆవులించుట. జృంభితము jṛimbhitamu. n. A yawm. ఆవులింత. adj. Gaping, yawning; expanded, open, spread. వికసించిన.
తెలియు
(p. 551) teliyu teliyu. [Tel. from తెలి lit. to become white or plain.] v. n. To appear, come to light. To be known, perceived, seen, felt. To be discovered, or found. విదితమగు, విశదమగు. To wake up మేలుకొను. To become plain or be favoured ప్రసన్నతనొందు. v. a. To know, to perceive. ఎరుగు. 'సర్వమున్ దెలిపితినంచు గర్వితమతిన్ విహరించితి.' భ. i. శతకము. వానికి ఒళ్లు తెలియలేదు he has lost his senses. ఒళ్లు తెలియకుండాపడినది she lay senseless. కన్నులు తెలియనివాడు a blind man. చీకటిలో పిల్లికి కన్నులు తెలియును. a cat can see in the dark. నీకు తెలిసినదా do you see, understand, or know it? తెలిసితెలియక చేసినాడు he did it unwittingly, unintentionally. మతితెలిసిఉండి being conscious, recollecting himsellf. నాకు బుద్ధితెలిసిననాటినుంచి ever since I grew up. ఈ సంగతి నీకు తెలిసియుండనీ I call upon you to be a witness of this, I wish you to observe this. తెలిసినవాడు one who knows, a man of understanding. నిద్ర తెలిసినప్పుడు when he awoke from sleep. తెలియజేయు or తెలియజెప్పు teliya-jēyu. v. a. To make known, to tell, explain, advise, inform. తెలివి telivi. n. Understanding: perception, consciousness, తెలియడము. Wisdom, వివేకము. Brightness, ప్రకాశము, కాంతి, వికాసము Clearness, (ప్రకాశము) కాంతి. Whiteness తెలుపు. 'దిఙ్ముఖంబులవింత తెలివిచేరె.' స్వా. iii. తెలివినొందగా on coming to oneself, on recovering one's senses. తెలివితోచెప్పు to tell discreetly. తెలివికత్తె telivi-katte. n. A wise woman, వివేకముకలది ప్రాజ్ఞ. తెలివికాడు telivi-kāḍu. n. A man of sense. వివేకము కలవాడు, ప్రాజ్ఞుడు. తెలివిడి teliv-iḍi. n. Understanding. The act of making known, తెలియజేయుట. An illustration దృష్టాంతము. See తెలుపు. తెలిగొను teli-gonu. v. t. To know, to find out. తెలిసికొను. To extort an oath. ప్రయాణముచేయించు. తెలుసుకొను or తెలిసికొను telusu-konu. v. a. To learn, find out, ascertain, understand, know, observe, take notice.
దగ్గు
(p. 578) daggu daggu. [Tel.] v. n. To cough. కాసము చేయు. n. A cough. కాసము.
పిత్తము
(p. 755) pittamu pittamu. [Skt.] n. Bile, gall, the bilious humour. పిత్తకాక or పిత్తకారకము bilious heat. పిత్తకాసము a kind of consumption. పిత్తశోభ a kind of jaundice, Leucophlegmatia. పిత్తపుపగుళ్లు choppings of the hands and feet. పిత్తనాడి a bilious pulse. ఈ మందు పిత్తము చేయును గనుక మీరు బైటికి పోరాదు this medicine will stir up the bile, so you must stay at home. పిత్తకోశము pitta-kōṣamu. n. The gall bladder. పిత్తజాడ్యము pitta-jāḍyamu. n. A bilious disease.
పిసాళము
(p. 759) pisāḷamu pisāḷamu. [Tel.] n. Brilliance, వికాసము, ప్రకాశము. A jest, పరిహాసము. Spreading, వ్యాపనము. A trick, దొంగయెత్తు. పిసాళి pisāḷi. adj. Brilliant, తళతళమనే, ప్రకాశముగల. Spreading, వ్యాపనముగల. Artful, దొంగయెత్తుగల. 'సకియ క్రొందళుకు బిసాళి చూపులకోవు, ముగుదనిద్దవు ముద్దుమోముగోము.' Rasica. iii. 133. An artful or cunning person, కుత్సితపురుషుడు, స్త్రీయును. 'మొరసుమోటు పిసాళినామూఢుడు.' ABA. iii. 11. పిసాళించు pisāḷ-inṭsu. v. n. To be brilliant, to flash, to be displayed. తళతళలాడు, వెలుగు, విజృంభించు, మించు. To be fragrant, పరిమళించు. To spread, వ్యాపించు. To jest, పరిహాసములాడు. To pretend, దొంగయెత్తువేయు. 'సీ సద్యోవినిర్భిన్న సారంగనాభికా హృతమై పిసాళించుమృగమదంబు.' Swa. ii. 59. 'ద్వి కొడుకుకు విలపించుకొనుచు నీవున్న, నెడపకెవ్వరు సేతురీపనులెల్ల, చాలులేలెమ్ము పిసాళింపకనుచు.' HD. ii. 1906. టీ పిసాళింపకు, మాయచేయకు. v. a. To ridicule, పరిహసించు.
పేరిమి
(p. 796) pērimi or పేర్మి pērimi. [Tel. పేరు+ఇమి.] n. Excess, greatness, eminence. అతిశయము, గౌరవము. Affection, friendship. ప్రేమ, స్నేహము. 'యాదవవీరుల కాసమయంబున మద్యసానోద్యోగమదమునేర్మి.' M. XVI. i.67. పేరిమికాడు pērimi-kāḍu. n. A great man, గొప్పవాడు, ఘనుడు.
రోకు
(p. 1090) rōku rōku. [Tel.] n. Greenness. పచ్చదనము. Brightness. వికాసము.
లలి
(p. 1099) lali lali. [Tel.] n. Order, క్రమము. Love, ప్రేమ. Brightness, joy, వికాసము. ఉత్సాహము. Gracefulness, agreebleness. సొగసు, ఒప్పిదము, సమ్మతి, అంగీకారము. adj. Graceful, agreeable. సొగసైన, ఒప్పిదమైన. adv. Gracefully, agreeably. సొగసుగా, ఒప్పిదముగా, అత్యంతము. 'లలిమల్లసిల్లుచులలితలోచనదీప్తు లడరనుంకించిన నాగియాగి.' M. IV. iii. 55.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149860
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close