Telugu to English Dictionary: కాహళీ

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

కాకతుండము
(p. 266) kākatuṇḍamu kāka-tuṇḍamu. [Skt.] n. A kind of trumpet. కాహళము.
కాహళము
(p. 280) kāhaḷamu or కాహళి kāhaḷamu. [Skt.] n. A clarion, bugle horn, or trumpet. కాహళికుడు one who blows the clarion, a trumpeter కాహళినూదువాడు. HD. i. 1012.
కోహళము
(p. 331) kōhaḷamu kōhaḷamu. [Skt.] n. A kind of drum. కాహళము.
గౌరు
(p. 396) gauru or గవురు gauru. [Tel.] n. A superior sort of elephant. వెల్లగౌరు a white elephant. A certain musical instrument. కాహళి. H. iii. 38. A. iv. 36. గౌరుకాకి gauru-kāki. n. A sea gull or tern. గౌరుటెలుగు gauru-ṭelugu. A hoarse cry, a horrid yell. G. i. 254.
బోరు
(p. 912) bōru bōru. [Tel.] adj. Great, large. బోరుతలుపులు or బోర్తలుపులు large doors, పెద్దకవాటములు. 'వారలుతమ తమవాకిటి, బోరుతలుపులెట్టి సమయములదెరవకతా, రారసిపదిలముసేయుచు, వారూఢస్థితివహించిరా సౌధములోన్.' KP. vi. 130. n. A rush or downpour, as of heavy rain, వానకురియుటయందగు ధ్వన్యనుకరణము. బోరున, బోరన, భోరున or భోరన bōruna. adv. Quickly, rushingly, శీఘ్రముగా. Much, grandly, greatly, heavily (as rain.) వాన జోరున కురిసినది it rained heavily. బోరునిఏడ్బినది she wept bitterly. 'మనుజేశ్వరులెల్లనుబోరన దమయంతీ స్వయంవరమునకు నొప్పంజనుదెంచిరి.' M. III. ii. 28. బోరుకలగు, బోరుకలుగు or బోరుకల్గు bōru-kalugu. v. n. To sound loud, మ్రోగు, ధ్వనించు బోరుకొను bōru-konu. v. n. To resound, sound aloud. 'భేరిమొదలగువాద్యముల్ బోరుకొనగ.' Ila. i. 104. బోరుకొలుపు bōru-kolupu. v. a. To sound. ధ్వనించునట్లుచేయు. 'బూరుగల్ కంచుకొమ్ములు కాహళములు బోరు కొలుపుటకు నంబుధులెల్లగలగ.' ND. ii. 552.
రావణుడు
(p. 1076) rāvaṇuḍu rāvaṇuḍu. [Skt. literally, he who afficts or injures.] n. Rāvaṇa, the Asura lord, the sovereign of Lanka, or Ceylon, లంకేశ్వరుడు. A very cruel man హింసకుడు. A learned fool, తెలిసిన మూఢుడు. 'దైవతయులారత్రిజగద్రావణు రావణుని దాశరధినైద్రుంతున్.' R. iii. 69. రావణుని కోట a labyrinth, a great puzzle. రావణహస్తము rāvaṇa-hastamu. n. A kind of fiddle. వీణాభేదము. 'కాహళల్ డోళ్లుశంఖములు రావణహస్తములు డిండిమంబులు మురళికలును.' Balrama. v. 24.
వంకి
(p. 1116) vaṅki vanki. [Tel. from వంగు.] n. An arrow. బాణము. A dagger, బాకు. A sort of hook, కొక్కి. 'తిమ్మితుపాకికెందలిరాకువంకి, కమ్మనివిల్లు చెంగల్వనేజయును, జాజిపూబాకుగొజ్జగిపెద్దకత్తి.' ND. i. 593. వంకిణి vankini. A certain musical instrument. వాద్యవిశేషము. A dagger. బాకు. 'బూరలును భేరీలు పోటు ధారలునుకాహళవంకిణీ కావికొమ్ములును శంఖ సమూహముల్ సన్నాయి౛ోళ్లు.' Pal. 257. వంకీ vankī. n. An armlet of a crooked shape, స్త్రీలు సందిటధరించే ఒక విధమైననగ. వంకె or వంకియ vanke. n. A kind of grain, సస్యవిశేషము. A wooden hook or peg in the wall. మంటిగోడకువేసిన చిలుక కొయ్య. పులిగోళ్లవంకెలు a certain kind of grain. తెల్లవంకెలు another kind of grain. H. iv. 159. వడ్లవంకెలు a fine species of rice.
స్వనము
(p. 1374) svanamu svanamu. [Skt.] n. Sound, noise, ధ్వని. స్వనత్ svanat. adj. Sounding, మ్రోగెడు. స్వనత్కకాహళము a pealing trumpet.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149865
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close