Telugu to English Dictionary: కుటముor

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంకుటము
(p. 3) aṅkuṭamu ankuṭamu. [Skt.] n. The crooked iron-bar used to open the gate of a pagoda, కుంచెకోల.
కుక్కుటము
(p. 290) kukkuṭamu kukkuṭamu. [Skt.] n. A cock: a fowl in general. కుక్కుటధ్వజుడు the god kumārasvāmi, who has a cock on his banner. కుక్కుటి a hen. కుక్కురుకో the crowing of a cock. కుక్కురుముక్కురు అనకుండా ఉండినాడు he answered not a word, or he had not a word to say.
కుటము
(p. 291) kuṭamu kuṭamu. [Skt.] n. A tree. వృక్షము. A pot నీళ్లకడవ. A hut గుడిసె.
ప్రచురము
(p. 825) pracuramu prachuramu. [Skt.] adj. Excessive, much, many. అధికము. మిక్కుటము. Public, notorious. ఆ సంగతి నిండా ప్రచురమైనది that matter became widely known. ఈ మాటను ప్రచురము చేయకు do not let this become public. ప్రచురించు prachurinṭsu. v. a. To publish, make known.
బలుపు
(p. 871) balupu or బళువు baluvu. [from Skt. బలము.] n. Weight, a load or burden; బరువు. Strength, బలము. A charge, or obligatory duty; onus; oppression; anguish; acuteness (as of a boil), heaviness, severity of sickness. Importance, consequence. భారము. మీ చిత్తమునకు బలువు తోచును you would be displeased. బళువుసుళువు ఎరుగనివాడు one who knows no care. దానిని నెరవేర్చే బళువు తమది it is your business to settle this. బలబళవు ఇంకా తీయలేదు the heaviness or stupor is not yet gone off. నెత్తి బళువు తీరినది there is a weight off my mind. ఆ కురుపు నానాటికి బళువుచేస్తున్నది the boil becomes more painful day by day. adj. Heavy, onerous; obligatory; difficult, acute, severe (as illness), irksome, indisposed. అధికము, మిక్కుటము. Large, పెద్ద. See బలు. వాడు బలువైన పనిచేయలేడు he cannot do any heavy work. బలువుగా or బళువుగా baluvu-gā. adv. Heavily. అతనికి ఒళ్లు బలువుగానున్ణది he is very ill. ఆ ఊరు బలువుగా కోసెడు ఉన్నది the village is fully two milles off. బలువుడు baluvuḍu. adj. Strong. బలముగల. n. A strong man, బలవంతుడు, బలియుడు.
బెట్టు
(p. 897) beṭṭu beṭṭu. [Tel.] n. Hardness, difficulty, trouble. Respectability, esteem, regard. గౌరవము. హెచ్చు, ఉద్ధతి, అతిశయము. 'నిన్ను పట్టెదమని చలముకొనినపట్టుటబెట్టా.' B. X. 359. నీవు అక్కడికి పోతే బెట్టుదక్కదు if you go there you will not meet with honor, you cannot go there with credit. adj. Hard, trying, కష్టము. Proud, ఉద్ధతమైన. adv. Excessively, violently, much. మిక్కుటముగా, మెండుగా, అత్యంతము. Firmly, గట్టిగా, దృఢముగా. నిండా బెట్టుగానున్నది it is very hard (on us), మిక్కిలి కష్టముగానున్నది. బెట్టుడుత beṭṭ-uḍuta. n. The large or great squirrel. 'పికిలిపిట్టలు, డేగలు, బెట్టుడుతలు.' S. i. 187.
భూయిష్ఠము
(p. 926) bhūyiṣṭhamu bhū-yish:ṭhamu. [Skt.] adj. Much, పరిపూర్ణము, ఎక్కువ. అధికము, మిక్కుటము. భూయిష్ఠమర్ధనము much rubbing.
మకుటము
(p. 939) makuṭamu makulamu. [Skt.] n. A crest. tiara, crown, head dress. కిరీటము. బొమిడికము.
మిక్కటము
(p. 983) mikkaṭamu or మిక్కుటము mikkaṭamu. [Tel.] n. Excess, abundance, greatness, extremity. 'కాంతి మిక్కుటమై పర్వగతారకావళులు గన్గోవయ్యెనప్పట్టునన్.' Chenn. ii. 287. మిక్కటము, మిక్కుటము or మిక్కటపు. adj. Excessive, extreme, great, much. దుస్సహము, అధికము, మిక్కిలి.
మిమ్మటము
(p. 987) mimmaṭamu mimmaṭamu. [Tel.] adj. Much, మిక్కుటము.
ముకుటము
(p. 993) mukuṭamu mukuṭamu. [Skt.] n. A crest, diadem, or tiara. మకుటము, కిరీటము. ముకుటము or ముక్కుటము mukuṭamu. [Tel.] n. Linen, నారబట్ట.
ముక్కుటము
(p. 995) mukkuṭamu or ముక్కుటపుపంచె mukkuṭamu. [Tel.] n. A kind of garment, also called దసలిపట్టు or నారమడి.
విస్తరము
(p. 1196) vistaramu vistaramu. [Skt.] n. Spreading, expansion; prolixity, detail, abundance, plenty. శబ్దాదులవిస్తృతి, వ్యాప్తి, ప్రాచుర్యము, బాహుళ్యము. విస్తరించచి visarinchi. (participle used adverbially) Much, abundantly, greatly, considerably. నిండా, మిక్కుటముగా విస్తరిలు or విస్తరిల్లు vistarilu. v. n. To spread, extend, increase, enlarge, exceed, be prolix, dilate. విస్తారమగు, వ్యాపించు. విస్తరించు vistarinṭsu. v. a. To extend, spread out, increase, swell; to particularise. విస్తరిల్లజేయు, వివరించు. విస్తారము vistāramu. n. Spreading, extension, expanse, breadth, vastness. Plenty, abundance విరివి, బాహుళ్యము. 'తగువారి గాంచియత్యధ్బుతంబగు భవజ్జనకు తెరంగు విస్తార మొప్పజెప్పిన.' M. XIV. iii. 228. adj. Plentiful, abundant; extended, extensive, large, great, much, extreme. బహుళము. విరివియైన. విస్తారముగా vistāramu-gā. adv. Plentifully, abundantly, largely, much.బహుళముగా, నిండా, చాలా. విస్తీర్ణత vistīṛ-ṇata. n. Extent, area. విస్తీర్ణము vistī-ṇamu. adj. Great, large, wide, extended, extensive. విస్తారమైన, విశాలమైన.
వెక్కసము
(p. 1205) vekkasamu vekkasamu. [Tel.] n. Excess, an extreme. మిక్కుటము. Satiety, glut, fullness, gorge, plethore. Nausea, loathing, repugnance, disgust, dislike, చీదర, అసహ్యము, దుస్సహత్వము. వెక్కసములు vekkasamulu. n. plu. Disgusting words. దుస్సహవచనములు. 'చకోరకదంబంబుల వుక్కిళ్లకు వెక్కసంబై ముక్కులకు నెక్కి చిక్కంబడి.' Swa. iii. 37. adj. Excessive, extreme. అధికము. Loathesome, disgusting, దుస్సహము. Hard to get, దుర్లభము. వెక్కసపడు or వెక్కసమందు vekkasa-paḍu. v. a. To abhor, to loathe, చీదరపడు, అసహ్యపడు. 'వెక్కసమందుచుకురుపతి, రక్కసుతో ననియె.' M. VI. iii. 99. వెక్కసపాటు vakkasa-pāṭu. n. The act of being disgusted, loathing. వెక్కసించు or వెక్కసమగు vekka-sinṭsu. v. n. To be glutted, or gorged. To exceed, మిక్కుటమగు. 'కన్నులకు వెక్కసంబైన చెన్నుమిగిలి.' Ellana. ii. 114. To become loathesome, disgusting or unbearable, దుస్సహమగు. వెక్కసములాడు vekkasamu-l-āḍu. v. a. To scold, to abuse, తిట్టు. 'అందరుమీదబడి వెక్కసములాడి ప్రహరించి యిల్లువెడలింప.' Sar. D. 386. వెక్కసి vekkasi. n. A loathsome, disgusting or unbearable person, దుస్సహుడు, దుస్సహురాలు.
వెగ్గలము
(p. 1206) veggalamu veggalamu. [Tel.] n. Excess, much. మిక్కుటము, అధికము. 'అరవిందగోష్ఠికిన్ వెగ్గలమాడుదేంట్లు.' A. v. 129. 'బాగాలు వెసనొక్క పద్మాక్షియొసగిన వెగ్గలంబని కొన్ని వెడలనుమిసి.' Swa. iii. 87. వెగ్గలము, వెగ్గలపు, వెగ్గలంపు or వెగ్గలమైన veggatamu. adj. Excessive, extreme, too much, మిక్కుటమైన, మించిన, అధికమైన. వెగ్గపుందాపముమాన్పనా.' A. i. 11. 'కమలలోచనకు వెగ్గలపుభాగ్యంబు.' DB. page 167. వెగ్గలీడు vegal-īḍu. n. A great man, అధికుడు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149859
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close