Telugu to English Dictionary: కుట్టి

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అసిమి
(p. 102) asimi asimi. [Tel.] n. A bag placed on the back of a bullock to carry things. ఎద్దు మీద వేయు గోనె వలె కుట్టిన సంచి. అసిమి గొల్లెన asimi-gollena. [Tel.] n. A kind of small tent. ఇరుప్రక్కలను వంపుగా శాలువలె నేర్పరిచిన చిన్నగుడారము. 'మునుపుగానేగియసి మిగొల్లెనలుపన్ని' కళా viii.
అస్తరు
(p. 103) astaru astaru. [H.] n. The lining of a garment, a patch. అస్తరువేసి కుట్టు to line (a coat, &c.)
ఉచ్ఛ్వాసితము
(p. 151) ucchvāsitamu uchchhvasitamu. [Skt.] n. Breathing, Dasav. VII. 91. ఉచ్ఛ్వాసము uchchḥvāsamu. n. Breath, a breathing sigh. ఎగఊపిరి. ఉచ్ఛ్వాసనిరోధము uchchhvāsa-nirōdamu. n. A stoppage of the breath from stitch or other bodily pain. ఊపిరికుట్టు.
ఊపిరి
(p. 175) ūpiri ūpiri. [Tel.] n. Breath, respiration. ఊపిరివిడుచు to breathe. ఊపిరిపట్టు to hold in the breath. వానికి ఊపిరి వచ్చింది he has revived. నీకు ఊపిరి తిరుగుచున్నదా can you draw your breath? ఊపిరి తిరుగక being suffocated. ఊపిరిపోయిన dead. ఊపిరికుట్టు ūpiri-kuṭṭu. n. A stitch in the side. ఊపిరి తీయరాకుండునట్లు బాధించే ఒక విధమైన వ్యాధి.
ఓరచ్చులు
(p. 219) ōracculu ōraṭṭsulu. [Tel. ఓర+అచ్చులు.] n. High-soled shoes ఎత్తుగా అట్టలు వేసి కుట్టిన ఓరట్టచెప్పులు. Also, rough shoes మోటచెప్పులు.
కట్టూరికె
(p. 292) kaṭṭūrike or కుట్టారుగ kuṭṭārike. [Tel. కురుచ+అరుగ.] n. A small species of the grain called ఆరుగులు. A. iv. 173.
కనుకుట్టు
(p. 241) kanukuṭṭu kanu-kuṭṭu. [Tel.] n. An oppressor. బాధకుడు. కనుకుట్టుదనము kanukuṭṭu-danamu. n. Envy.
కరకుట్లు
(p. 249) karakuṭlu or కరుకుట్లు or కర్రకుట్లు karakuṭlu. [Tel. from కర్ర a spit and కుట్టు to pierce.] n. A rasher of meat; a steak. Kālahas. iii. 69. 72. శూల్యము.
కుట్టడము
(p. 292) kuṭṭaḍamu kuṭṭaḍamu. [Tel.] n. The act of stitching. కుట్టుపని. Also, stinging. కుట్టడపువాడు a tailor. చెవులుకుట్టడము piercing the ears for earrings. 'రవికుట్టడపు దోరపు నిగ్గు౛ంటీలు తనులతాద్యుతికి గైదండయొసగ.' శుక. i.
కుట్టనము
(p. 292) kuṭṭanamu kuṭṭanamu. [Skt.] n. Striking, beating, smiting. ఖరకుట్టనము stamping, prancing.
కుట్టని
(p. 292) kuṭṭani , కుట్టనిక kuṭṭani. [Skt.] n. A bawd, a procuress. కుంటెనకత్తె.
కుట్టమితము
(p. 292) kuṭṭamitamu kuṭṭamitamu. [Skt.] n. Coyness, reluctance. దంతపీడనాదులచేత కోపభావమభినయించినను లోపల మిక్కిలి ఆనందమును పొందునట్టి స్త్రీల యొక్క శృంగారచేష్టావిశేషము.
కుట్టిమము
(p. 292) kuṭṭimamu kuṭṭimamu. [Skt.] n. A paved floor. రాతికట్టడపు నేల.
కుట్టు
(p. 292) kuṭṭu kuṭṭu. [Tel.] v. n. To ache, be sore, to be in pain. వానికి కండ్లుకుట్టినవి he has got sore eyes. Metaphorically, he is envious. కుట్టు. v. a. To prick, bore, pierce: to sting. To sew or stitch. పండ్లు కుట్టుకొను to pick the teeth. మడిచికుట్టు to fold and sew, i.e., to hem. చెప్పుడు కుట్టు to make shoes. చెప్పులు కుట్టేవాడు a cobbler, మాదిగవాడు. కుట్టుతేళ్లు scorpions, villians, కంటకములు, క్షుద్రులు. కుట్టు. n. A stitch, a seam. Sewing, needle-work. A stitch in the side కొంచెము కడుపు నొప్పి. A prick, or puncture, piercing. Spite, grudge, pique. కడుపుకుట్టు belly-ache: spite, grudge. కుట్టుసురు the last breath, or gasp. కుట్టుకాడ or కుట్టుపోగు kuṭṭu-kāḍa. n. A wire placed in the ear in preparation for an earring. కుట్టు పోయు kuṭṭu-pōyu. v. n. To stitch or sew slightly.
కుట్టుడు
(p. 292) kuṭṭuḍu kuṭṭuḍu. [Tel.] n. Stitching. కుట్టుడాకు a stitched leaf. విస్తరి.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95702
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close