Telugu to English Dictionary: కుట్టుట

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

కనుకుట్టు
(p. 241) kanukuṭṭu kanu-kuṭṭu. [Tel.] n. An oppressor. బాధకుడు. కనుకుట్టుదనము kanukuṭṭu-danamu. n. Envy.
కుట్టడము
(p. 292) kuṭṭaḍamu kuṭṭaḍamu. [Tel.] n. The act of stitching. కుట్టుపని. Also, stinging. కుట్టడపువాడు a tailor. చెవులుకుట్టడము piercing the ears for earrings. 'రవికుట్టడపు దోరపు నిగ్గు౛ంటీలు తనులతాద్యుతికి గైదండయొసగ.' శుక. i.
కుట్టు
(p. 292) kuṭṭu kuṭṭu. [Tel.] v. n. To ache, be sore, to be in pain. వానికి కండ్లుకుట్టినవి he has got sore eyes. Metaphorically, he is envious. కుట్టు. v. a. To prick, bore, pierce: to sting. To sew or stitch. పండ్లు కుట్టుకొను to pick the teeth. మడిచికుట్టు to fold and sew, i.e., to hem. చెప్పుడు కుట్టు to make shoes. చెప్పులు కుట్టేవాడు a cobbler, మాదిగవాడు. కుట్టుతేళ్లు scorpions, villians, కంటకములు, క్షుద్రులు. కుట్టు. n. A stitch, a seam. Sewing, needle-work. A stitch in the side కొంచెము కడుపు నొప్పి. A prick, or puncture, piercing. Spite, grudge, pique. కడుపుకుట్టు belly-ache: spite, grudge. కుట్టుసురు the last breath, or gasp. కుట్టుకాడ or కుట్టుపోగు kuṭṭu-kāḍa. n. A wire placed in the ear in preparation for an earring. కుట్టు పోయు kuṭṭu-pōyu. v. n. To stitch or sew slightly.
కుట్టుడు
(p. 292) kuṭṭuḍu kuṭṭuḍu. [Tel.] n. Stitching. కుట్టుడాకు a stitched leaf. విస్తరి.
కుట్టునురు
(p. 1400) kuṭṭunuru kuṭṭ-usuru. [Tel. కురు+ఉనపరు or కుట్టి+ఉనురు.] n. A little life కొంచెము మిగిలియున్నప్రాణము.
కొర
(p. 321) kora kora. [Tel.] n. What remains, balance. కొరత. Profit, use, good, advantage. పని, ఫలము, ప్రయోజనము. Carpentry or masonry శిల్పము. A kind of fish కొరమీను. కొరగాని useless, unprofitable. కొర kora. adj. Available, profitable, useful, advantageous. ప్రయోజనకరమైన. Incomplete, unavailing. కొరయిల్లు an unfinished house. కొరనోములు unavailing vows. కొరప్రాణము the last breath, incomplete vitality. కుట్టుసురు, కొనప్రాణము. కొరకామి or కొరగామి korā-kāmi. n. Fruitlessness, uselessness, worthlessness. ప్రయోజనము లేమి. A defect దోషము. A bad sign దుర్లక్షణము.
తిబ్బి
(p. 1404) tibbi tibbi. [Tel.] n. Backstitching. ముందరి కుట్టుపోనిచ్చుచు వెనుకకు మరలించి మరలించి కుట్టెటు గట్టికుట్టు.
పుల్ల
(p. 775) pulla pulla. [Tel.] n. A small bit or piece of stick. పుల్లలు small pieces of wood for fuel. వారిమీది వ్యాజ్యానికి పొమ్మని నాకు పుల్లలు పెట్టినాడు he goaded me on to quarrel with them. కుట్టుడాకుపుల్లలు pins used in making leaf platters. పానకములో పుల్లువలె అడ్డపడినాడు he came in my way like a twig in a draught of water. ఆ పనికి నీవు పుల్లలు వేయకు do not throw obstacles in its way.
పోగు
(p. 816) pōgu pōgu. [Tel.] n. A thread, a string. తంతువు, దారము. A heap, a crowd, an assembly. ప్రోగు, కుప్ప, సమూహము. An ear-ring. పురుష కర్నాభరణము. ముక్కుపోగు a nose-ring. కుట్టుపోగు a wire placed in the ear preparatory to an ear-ring. పోగుపోయు or పోగుతీయు to darn. పోగుత్రాడు pōgu-trāḍu. n. A kind of net composed of lines or cords laid by huntsman as a snare. 'పండినచేలకునరాహ పంఙ్త్కులు చొరరా, కుండ న్దెలనిచామరఖండంబులు పోగుద్రాళ్లు గట్టుదురెరుకుల్.' Kālahas. iii. 11. పోగుచేయు pōgu-chēyu. v. a. To collect, to accumulate, to put together. పోగువారు pōgu-vāru. (పోగు+పారు.) v. n. To surround with a cord. To surround, ఆవరించు.
మాదిగ
(p. 972) mādiga mādiga. [from Skt. మతంగ.] n. The cobbler or shoe-making caste. మాదిగవాడు a man of that class, చెప్పులుకుట్టువాడు. మాదిగది mādig-adi. n. A woman of the cobbler caste.
సూది
(p. 1348) sūdi sūli. [from Skt. సూచి.] n. A needle. గుడ్డలుకుట్టుసాధనము. గరికసూదులు a kind of rice. సూదికొమ్ములు slender or sharp horns. సూదివలె వచ్చి దబ్బనమువలెతేలు to enter like a small needle and come out a packing needle. సూదిమల్లిక or సూదిమల్లె sūdi-mallika. n. The eared jasmine, Jasminum auriculatum. సూదులవలె సన్నగానుండే మల్లెలు. సూదంటురాయి, సూదిరాయి or అంటురాయి sūd-anṭu-rāyi. n. A magnet, a lodestone. కాంతరాయి, అయస్కాంతము.
సౌచికుడు
(p. 1362) saucikuḍu sauchi-kuḍu. [Skt. from సూచి.] n. A tailor. బట్టలుకుట్టువాడు, కుట్రపువాడు, దర్జీ.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149869
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113077
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101443
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close