Telugu to English Dictionary: కుమ్మరి

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఈడు
(p. 143) īḍu īḍu. [Tel.] As an affix answering to కలవాడు one who has. కుమ్మరీడు or కుమ్మరి a potter. సాలీడు or సాలెవాడు a weaver. కన్నడీడు a native of the Kanarese country. ద్రావిడీడు a Tamil man.
కుమ్మర
(p. 296) kummara kummara. [Tel.] n. The potter's caste. కుండలుచేసి జీవించెడు జాతి. adj. Black. నలుపు. కుమ్మరగువ్వ. kummara-guvva. n. A wagtail. కుమ్మరత or కుమ్మరది kummarata. n. A woman of the potter caste. కుమ్మర పురుగు kummara-purugu. n. A beetle. కుమ్మరసాన, or కుమ్మరసారె kummara-sāna n. A potter's wheel. కుమ్మరసారె చుక్క kummara-sārc-ṭsukka. n. The The name on the constellation called విశాఖానక్షత్రము. కుమ్మరస్వరూపములు kummara-svarūpamulu. n. Pots and pans: articles of pottery. కుమ్మరి or కుమ్మరవాడు kummari. n. A potter. కుమ్మరికొకయేడున్ గుదెకొకపెట్టు one blow of a cudgel will ruin a potter's year's work.
కుమ్మరించు
(p. 296) kummariñcu kummarinṭsu. [Tel.] v. a. To pour out, to empty 'కుండలను కుమ్మరించిన దండి రక్తకాండములు కురియించు.' T. v. 92. 'ఘుమఘుమతావులగుమ్మరింప.' T. iii. 10. కుమ్మరిలు kummarilu. v. n. To be poured out, to gush, to flow. కుమ్మరింపు kumma-rimpu. n. A downpour as of rain.
కులాలుడు
(p. 299) kulāluḍu kulāluḍu. [Skt.] n. A potter. కుమ్మరవాడు.
గుడిగుడిగుంతలు
(p. 374) guḍiguḍiguntalu guḍi-guḍi-guntalu. n. A game played by boys. H. iii. 186. గుడిచుట్టు guḍi-ṭsuṭṭu. n. A circle or orb, a disc. A halo. చంద్రసూర్యపరివేషము HD ii. 122. గుడిజెల్ల guḍi-jelḷa. n. A species of fish. జెల్ల. గుడిప్రదక్షిణము Circumambulating a temple. గుడితిరుగు guḍi-tirugu. v. n. To move in a circle. 'క కుమ్మరిసారెగుడితిరుగుకొనెడువిధమునన్.' జై. v.
గునియు
(p. 376) guniyu or గునిసియాడు guniyu. [Tel.] v. n. To dangle, play, wag, dance. నర్తించు, తాండవించు. Also, to grumble, mutter, or murmur. To sulk, కులుకు. 'గునియుచు కుమ్మరగుండయ్యవాద్యమునకాడి.' BD. iii. 738. 'కొడుకుగల్గెనని గునిసియాడగరాదు.' Vēma. గునుపు gunupu. n. Motion, action. గునుపుకోడి the jungle cock, so called from its gait.
చీకు
(p. 423) cīku chīku. [Tel.] adj. Blind. Sapless చివుకు, నిప్సారము. n. A blind person. Dampness, damp, తడి, చీకారణ్యము a dense forest. చీకులు fools. చీకుముల్లులు minute prickles. v. a. To suck (a mango, &c.) To smack with the lips. చప్పరించు, చుంబించు. v. n. To be damaged, to rot or be spoiled, by damp, &c. See చివుకు. చీకుకొక్కెర, చీకురాయి or చీకువాయి chīku-kokkera n. The Indian Fruit-Bat or Flying-Fox Pteropus medius. (F.B.I.) ఋషిపిట్ట. చీకురు chīkuru. n. Blindness. A blind man. చీకురువాయి a beetle or cricket కుమ్మరపురుగు. చీకువాలు chīku-vālu. n. Darkness. తిమిరము.
పట్టడ
(p. 696) paṭṭaḍa paṭṭaḍu. [Tel.] n. A smithy, a shop. కుమ్మరి వడ్లంగి మొదలగువారు పనిచేయు చోటు.
పారు
(p. 744) pāru pāru. [Tel.] v. n. To run or run away. పరుగెత్తు, పారిపోవు. To purge, పాచనములగు, పారుకొను. To fly or rise in the air, ఎగరు. To flow as water, ప్రవహించు. To creep or crawl, పాకు. To grow, or become. To take effect, as a spell or medicine. To begin. n. A ledge of rock, a flat rock under earth. మడుగులు చొరబారు మహిష సంఘంబులు the buffaloes were rushing to enter the pools. కుక్కను కొట్టితే యిల్లంతా పారును if you beat the dog it will befoul the house. ఈ యెండలో పారే పక్షులు మిడిసిపడి చచ్చును in this heat birds on the wing fall down dead. ఆ తోటకు ఈ నీళ్లు పారవు this water does not reach that garden. నీళ్లుపారనియేరు the river which has ceased to flow. నేలబారే నల్లచీమ a black ant that crawls on the earth. నాలుక నల్లబారినది the tongue turned black. నా మంత్రము పారలేదు my spell did not take effect. ఆకులు పండబారుచున్నవి the leaves are turning yellow అతనిమీద నా దృష్టి పారినప్పుడు when my eye lighted on him. ఆరాతిమీద నీడ పారినప్పుడు when the shadow fell on that stone. వాని మనసు దానిమీద పారుచున్నది his thoughts run or are bent on her. అది పగుళ్లుపారుచున్నది it is splitting. ఎండబారుచున్నది it is beginning to dry up. గడుసుపారు to grow hard. బిరుసుపారు to grow stiff 'అట్లు తన చేత హేతశేషులైన జనుల బారగనుగొని రథమెక్కి పటురయమున.' M. X. i. 198. పార౛లు pāra-ḍzallu. v. a. To sprinkle, or scatter abroad. పార౛ాచు pāraḍzāṭsu. v. a. To extend, as the arms or legs. కాళ్లుపార౛ాపు to open or straddle the legs. పార౛ూచు pāra-ḍzūṭsu. v. a. To look through, go over, view, examine well, వింతవారులేరుగదా యంచు సదనంబు పారజూచి.' T. iii. 128. పారదోలు pāra-dōlu. v. a. To drive out or away, to defeat, తరుము. పారబట్టు pāra-baṭṭu. v. a. To winnow in the wind, to let down grain against the wind. భవభయంబుల పారబట్టినవారు, అనగా పాపభీతిని తూలాయమానము చేసినవారు. L. ii. 29. and ii. 1. పారబత pāra-bōta. n. The act of pouring out or throwing away. పారబోయుట. పారబోయు pāra-bōyu. v. a. To pour away, to pour off, or empty out. కుమ్మరించు. పారమి pārami. [negative verbal noun from పారు.] n. The act of not flowing or running. ప్రవహింపకపోవుట, పరుగెత్తకపోవుట. 'పరికింపనెన్నాళ్లు పారమిడస్సి.' BD. iv. 1825. అనగా దినములు సుఖముగా జరుగనందుకు విసికి. పారవేయు or పారవైచు pāra-vēyu. v. a. To fling or throw away, to lose, విసిరివేయు, వదలవిడుచు, ౛ారవిడుచు. పారాడు pār-āḍu. (పారి+ఆడు.) v. n. To creep or crawl. పారిపోవు pāri-pōvu. v. n. To run away, escape. పారుకాడు pāruk-āḍu. (పారుక+ఆడు.) v. n. To run, పరుగెత్తు. To creep, to roam, to ramble. వెంట బడి వీధులందు పారుకాడెడి మృదుపదములవలన.' Sar. D. 615. పారుటక్క or పారుత paru-ṭ-akka. n. A Brahmin woman. A. 452. బ్రాహ్మణస్త్రీ. పారుటసురుడు pāru-ṭ-aṣuruḍu. n. A demon who was formerly a Brahmin, బ్రహ్మరాక్షసుడు. A. v. i. 57. పారుటాకులు pāru-ṭ-ākulu. n. Autumnal leaves. Leaves, which have got a red tinge but are not withered. (This is the clothing of hermits.) 'మంచెలమీదనెక్కి కటిమండలిచుట్టిన పారుటాకులిం, చించుకచంచలించి.' Kālahas. iii. 12. పారుడు pāruḍu. (పారు+వాడు.) n. A Brahmin. బ్రాహ్మణుడు. M. XII. iii. 460. A motion of the bowels, పాచనము. The act of flowing, ప్రవహించుట. A stream, ప్రవాహము. పారుతెంచు or పార్తెంచు pārutenṭsu. v. n. To come running, పరుగెత్తి వచ్చు. 'వచ్చిరాహవమొనరింపవారిలోన పడతియొక్కతె మున్నాడి పారుతెంచి.' Jaimini. v. 725. పారుబోతు or పారుమోరు pāru-bōtu. n. A fugitive, a coward. పిరికివాడు. పారువేట pāru-vēṭa. n. The chase, game that is hunted. A festival, దేవోత్సవము.
పొలికిచెట్టు
(p. 814) polikiceṭṭu poliki-cheṭṭu. [Tel.] n. A certain tree of which some species are called కుమ్మరపొలికి and ఎర్రపొలికి.
భరటుడు
(p. 917) bharaṭuḍu bharatudu. [Skt.] n. A potter. కుమ్మరివాడు.
మమ్మా
(p. 954) mammā mammā. [Tel. for అమ్మ.] n. A mother. An old woman in general. మమ్మారె, మమ్మారే, మమ్మారి, మమ్మరె, మమ్మ or మమ్మా mammāre. interj. Oh! Oh! O dear me! ఆశ్చర్యపుమాట. 'క అమ్మదనాగేమద్రంబును, కుమ్మరసారెగతిచుట్టు కొనివడిదిరుగన్, మమ్మారె యనుచుచూపరు, మమ్మారున్ బొగడిరొక్క మొగినవ్వేళన్.' T. v. 58.
వంత
(p. 1118) vanta vanta. [Tel.] n. Vexation, regret. మనోదుఃఖరూపమైన విచారము. Sorrow, grief, సంతాపము. Pain, బాధ. A cry, ఏడ్పు. 'రవి బాసిగాసిలెడుపద్మిని కైవడి వంతనొంది వర్తిలుపతి.' R. v. 168. 'నావంతయేమిచెప్పుదు నావంతయు సుఖములేదు.' Bmj. iii. 33. A rivulet. ఏరు, కుల్య, చిన్నకాలువ. 'ఎనుపోతునపుడుకుమ్మరి తనయింటికిరాకయున్న తత్పురినిండ్లన్ వనముల వంతలడొంకల గనుగొనుచున్ వచ్చివచ్చికనియచ్చోటన్.' H. v. 79. 'వంతలగ్రంతల చెట్ట గట్టనాహార మతింజరించి.' P. i. 496.
వాను
(p. 1152) vānu vānu. [Tel.] v. a. To make, as pots, (కుండలు) చేయు. 'అజాండభాండములౌ వానను.' A. i. 3. 'వేడుక బ్రహ్మాండవివిధభాండముల గూడవాసెడునాదికుమ్మరి యితుడు.' BD. iv. 120. వానించు vāninṭsu. v. a. To get (pots) made; to have (bricks) prepared. (కుండలు) చేయించు, (ఇటికలు) కోయించు, ఇటికలువానించి ఆ దేవాలయము కట్టించినాడు he got bricks made and had the temple built. వానె vāne. The name of a low caste among the Banians. A. iv. 36. వానెత vāne-ta. n. A woman of that caste. 'అన్వీటిమేటియగసాలె, సాలె, పటసాలె, వానె, వైజాతి.' A. iv. 56. వానీడు vān-īḍu. (వానె+ఈడు.) n. A man of the Banain caste, వానె కులమువాడు. An epithet of Kubēra. కుబేరుడు.
సారె
(p. 1327) sāre sāre. [Tel.] n. Presents made to a daughter when sent to her husband's house. కూతురిని అత్తవారింటికి పంపునప్పుడిచ్చు వరుస. A potter's wheel, కుమ్మరవానిచక్రము. A stop in a lute, వీణమెట్టు. [From Skt. శారిః.] n. A pawn or piece used in games, a die. సొగటాలకాయ, పాచిక, పగడసాలకాయ, See also under సారి. సారెసత్తు sāre-sattu. n. A sort of cake, జంతిక. 'ఒబ్బట్లుసారె సత్తులు.' H. i. 117.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149869
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113077
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101444
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close