Telugu to English Dictionary: కురువు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

కురంజి
(p. 297) kurañji kuranji. [Skt.] n. A sort of tune. కురువంటి. H. V. 142.
కురంటకము
(p. 297) kuraṇṭakamu kuranṭakamu. [Skt.] n. Yellow amarnath. పచ్చపెద్దగోటంట, పచ్చములు గోరంట. See కురువకము.
కురింజి
(p. 297) kuriñji kurinji. [H.] n. Corundum stone. కురువిందము.
కురు
(p. 297) kuru kuru. [Tel. from కురుచ.] adj. Small, little, short. పొట్టి. కురువెంట్రుకలు short hair. కురునువ్వులు small sesamum seed. కురుమాపు slightly soiled. కురుమాపుచీర a rumpled or soiled garment. 'పొరిపొరితనపట్టు పుట్టంబువిడిచి కురుమాపుమాసిన కోవకయుగట్టి.' Sāranga. 204.
కురువిందము
(p. 298) kuruvindamu kuruvindamu. [Skt.] n. The stone called Corundum. A ruby కెంపు. A kind of grass తుంగగడ్డి. A small shrub named Abrus precatorius or Gaetnera racemosa. Roxb. ii. 368. మాధవీలత.
కురువు
(p. 298) kuruvu kuruvu. [Tel.] n. The thigh. పెందొడ, తొడ.
కురువేరు
(p. 298) kuruvēru kuru-vēru. [Tel. కురు = కురులు.] n. A plant. Andropogon muricatum. Roxb. i. 265.
కోవి
(p. 330) kōvi or క్రోవి kōvi. [Tel.] n. A certain flowering shrub, Galedupa Arborea, క్రానుగచెట్టు, కురువకము, రేలచెట్టు. A. v. 146. Manu. ii. 25.
చీకు
(p. 423) cīku chīku. [Tel.] adj. Blind. Sapless చివుకు, నిప్సారము. n. A blind person. Dampness, damp, తడి, చీకారణ్యము a dense forest. చీకులు fools. చీకుముల్లులు minute prickles. v. a. To suck (a mango, &c.) To smack with the lips. చప్పరించు, చుంబించు. v. n. To be damaged, to rot or be spoiled, by damp, &c. See చివుకు. చీకుకొక్కెర, చీకురాయి or చీకువాయి chīku-kokkera n. The Indian Fruit-Bat or Flying-Fox Pteropus medius. (F.B.I.) ఋషిపిట్ట. చీకురు chīkuru. n. Blindness. A blind man. చీకురువాయి a beetle or cricket కుమ్మరపురుగు. చీకువాలు chīku-vālu. n. Darkness. తిమిరము.
చేరు
(p. 436) cēru chēru. [Tel.] v. n. To arrive, reach the destination, come to hand. To be close or in contact. To lean ఒరగు. To draw near or approach సమీపించు. To be connected with, united to. To be added, joined, included. To belong, appertain. To be assembled or collected. ఆపద్దు ఈ లెక్కలో చేరదు that item does not belong to this account. ఇది ఆ చట్టములో చేరదు this does not fall under that rule. వాకిలి చేరమూసినావా have you shut the door? తలుపుచేరదెరిచి (BD. v. 234.) setting the door ajar. చెచ్చెరనారాజు చేరంగపిలిచి calling him near or close. చేరపట్టు to bring close (as a boat to ship.) n. A string, a cord, a string of pearls or flowers. సరము, త్రాడు, గొలుసు. A row or a string of spawn in fish. ఉట్టిచేరు the cord on which a net hangs. పాలచేరులు the milk glands. కురువిందచేరులు necklaces of Kuruvinda seeds. కనకపుచేర్లు gold chains. చేరుచు or చేర్చు chēruṭsu. v. t. To put together, to join, unite, mix, combine, include, add. చేరజేయు. To assemble, accumulate. To admit, as a member, to introduce. కౌగిటచేర్చు to embrace. చేరుకొను chēru-konu. v. a. To touch, to lean upon, to join. శత్రువులతో చేరుకొన్నాడు he joined the enemy. చేరుగడ chēru-gaḍa. n. Nearness సమీపము. A refuge, దిక్కు, శరణము. adj. Near సమీపమైన. చేరుగొండి chēru-gonḍi. adj. Stray, strayed. Mischievous. దుష్టము, చేరుగొండి పశువు a stray cow; a wife who has been irregularly married. చేరుచుక్క or చేర్చుక్క chēru-ṭsukka. n. A jewel worn on the forehead. ముత్యాలబొట్టు, పాపటబొట్టు. చేరుడు chēruḍu. adj. Accidental, what comes by chance, not expected. చేరుడుపశువులు stray cattle. చేరుడు బియ్యము rice that is roughly pounded or bruised. చేరుపు, చేర్పు or చేరుబడి chērupu. n. Nearness, closeness, connection. చేరుపుదిమ్మ an abutment. చేరుపాటు chēru-pāṭu. n. Arrival. చేరువ or చేర్వ chēruva. n. Nearness, neighbour-hood; సమీపము. An assemblage, సమూహము, An army, host. సేన. adj. Near. సమీపమైన. చేరువకాడు chēruva-kāḍu. n. The leader of an assembly, a chairman, ఒక సమూహమునకధిపతి. A commander of an army సేనాధిపతి. సేనాధిపతి. A watchman కావలివాడు. చేరువకోల, చేరులకోల, చేర్కోల or చేర్లకోల chēruva-kōla. n. A whip. ౛ాటి కొరడా చేరుబొందు chēru-bondu. n. A strap of leather to beat with కొట్టే తోలు పట్టెడ.
నం౛ు
(p. 626) naṃzu , నం౛ుకొను or నం౛ుకొను nanḍzụ. [Tel.] v. n. To eat by small morsels, to nibble, to pick at to eat a little of any thing like pickle, &c., as a relish the principal food. శూరలోనగువ్యంజనములను కొద్ధి కొద్దిగా తినుట నంజుకొనేవస్తువు a relish or thing so eaten. 'తచ్ఛాకంబునంజుచుం దలంచు కొనియె.' A. iv. 243. టీ నంజుచుం=ఆస్వాదించుచు, అనగా నంచుకొనుచు. 'చందుపుటంబులనంజనిచ్చుచున్.' Parij. iv. 27. నం౛ or నం౛ు nanḍza. n. A tart. నం౛ుకొను వస్తువు. A pickle, ఉపదంశము, ఊరుగాయ. Smacking with the lips, చప్పరించడము. నం౛ు nandzu. n. Poison. విషము. Beri-beri, blood poisoning, నెత్తురుచచ్చి తెల్లపారుట. A lingering, indolent or dormant disease. నంజకురువు an indolent ulcer. నంజు చిగురు a gum boil. నం౛ుడు nanḍzuḍu. n. Flesh, flesh meat. మాంసము, ఎరచి. పిల్లకాయకు నంజుడు పెరిగినది the boy has outgrown his age or strength. నం౛ుడుతిండి nanḍzuḍu-tinḍi. n. A flesh-eater, a carnivorous being. మాంసముతినువాడు. A demon, రాక్షసుడు. నం౛ుపారు nanḍzu-pāru. v. n. To becomne pale, through the blood having deteriorated; to become anaemic, నెత్తురు చచ్చి తెల్లపారు. వాని శరీరము నంజుపారినది he became anaemic. నం౛ులు nanḍzulu. n. Pickles or any thing eaten as a relish with food. 'మోనినంజులం జవిగొనుచుం గ్రోలిసోలి.' Parij. ii. 60. her lips being sauce for the dish.
నాలి
(p. 646) nāli nāli. [Tel.] n. A mean work. కుత్సితపు పని. కూలినాలి cooly and other low and uncertain kind of work. adj. Sly. కుత్సితము. Deceitful, వంచకము. Slight, imperceptible, latent, insidious, మండము. నాలి కురువు a latent or indolent ulcer. నాడీ వ్రణము, నారికురుపు. నాలిగాలి or నాలితెమ్మర a zephyr, a slight or imperceptible breeze. మందమైన గాలి. నాలిగ్రహము (Swa. iii. 71.) a star which exercises no influence on human life, దుర్బలమైన గ్రహము. నాలిచూపు a sly look or glance. నాలి చూపు చూచు to glance at or view cunningly. నాలిముచ్చు a traitor or imperceptible foe, a hypocrite. నాలియేడ్పు silent weeping; or, crocodile tears, వంకమపయేడ్పు. నాలిలేని powerless. నాలిభూతము a sly being or a ghost. కుత్సితపురుషుడు, లేక కుత్సితస్త్రీ.
ముసనాబు
(p. 1012) musanābu musanābu. [H.] n. A screen, తెర, తడక. 'గొడియ, లలరారు కురువేరు తలుకుబల్ ముసనాబుపరువంపు పొగడపూబటువు దిండ్లు.' Paidim. iii.77.
వికలము
(p. 1164) vikalamu vikalamu. [Skt.] adj. Defective, imperfect, mutilated. Decayed, impaired. Confused, agitated, Withered, waning. విచ్ఛిన్నమైన, భగ్నమైన, చెడిన, కలుషమైన. 'అక్కురువృద్ధు జూడనార్తివికలుగుచు.' M. XV. i. 166. వికలత్వము or వికలత vikalatvamu. n. Confusion, agitation, decay. కలుషత్వము, శైథిల్యము. 'లావరియిప్పుడంగవికలత్వము పాటిలి.' P. i. 499. వికలాంగుడు vikal-ānguḍu. n. A cripple, one who is deformed or maimed. అంగహీనుడు. 'ఇట్లువికలాంగుండై పుట్టిన యనూరుండు.' M. I. ii. 8. వికిలితము vikalitamu. adj. Confused, confounded: decayed, impaired, withered. కలుషమైన, శిథిలమైన. 'ఏకరణివికలితాత్ముడు కాకుండుంబతి.' B. i. 535. వికలుడు vikaluḍu. n. A fool, one who is in confusion. కలత బారినమమనస్సుగలవాడు. 'వేగిరముననిలిచిభ్రాంతి వికలుండగుచున్.' P. ii. 152.
వ్రణము
(p. 1237) vraṇamu vraṇamu. [Skt.] n. A boil ulcer, abascess, sore, sinus, wound. కురువు, పుండు, గాయము. రాజవ్రణము the boil called a carbuncle.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149867
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51519
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40224
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close