Telugu to English Dictionary: కూడుట

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అత్తు
(p. 42) attu or హత్తు or అత్తుకొను attu. [Tel.] v. n. To be attached or joined. కూడుకొను. Also to happen. కలుగు. 'అత్తిన సువృష్టివలనన్, విత్తులకుం బొడమినట్టి విత్తులపోలెన్.' పంచ. నా 1. ఆ.
కలితము
(p. 258) kalitamu kali-tamu. [Skt.] adj. Having, bearing, possessed of. కూడుకొనిన, పొందబడిన.గదాకలితుడైన armed with a mace.
కీలు
(p. 286) kīlu kīlu. [Tel.] n. A joint, a hinge. అదేమర. Pitch (or tar.) తారు. The point of a riddle మర్మము. Expedient ఉపాయము. చేతికీళ్లు the joints of the hand. ఓడకీలు (Vēma. 628.) Rosin and grease melted together to paint ships with. కీలుచాప a tarpaulin. కీలుగోపురము (Radha. ii. 149.) a castle or chamber that turns on a pivot. కీలు గరుత్మంతుడు an automaton eagle., కీలుకాడు an engineer, a mechanician or contriver సూత్రధారి. 'కీలుగాడెడలింప గెడసిన బొమ్మల కైనడి తురంగన్రజంబు' M. VII. iii. 72. కీలుకత్తి a folding knife or hasp-knife. కీలుకొను or కీలుపడు kīlu-konu. v. n. To be united, join, be composed. కూడుకొను, తగులు. To be fixed in నాటు. 'కెంపుచెక్కడంపుసని కీల్కొనుబంగరుపావలెక్కి' Radha. iii. 13. 'కేవల పాపకర్మములగీల్కొనియున్న నిశాటకోటికిన్.' V. P. ii. 304. కీలుకొలుపు or కీలుపరుచు kīlu-kolupu. v. a. To fasten, unite, to lay, put. కీలుగంటు kīlu-ganṭu. n. A knot or crest of hair. వెండ్రుకలదూముడి. కీల్౛డ kīl-zaḍa. n. A woman's plaited tress of hair.
కూడు
(p. 303) kūḍu kūḍu. [Tel.] v. n. To be fit. తగు. To unite చేరు. To be possible. To accrue, be amassed, gained, acquired, come to hand. To agree, be united. v. a. To meet. To add or sum up. ఇందులో కూడినపని a matter connected herewith. దొమ్మికూడివచ్చిరి they came in a a mob. ఇదియును కూడక పోయిన and if this be out of the question. ఇది కూడకుంటే if this is impracticable. ఇక్కడికి రాకూడక as I could not go there. వారు నోరెత్తగూడలేదు they could not say a word. కూడని kūḍani. adj. Unsuitable, improper. కూడనిమాట an unappropriate word. కూడబడు kūḍa-baḍu. v. n. To meet, unite చేరు. కూడబెట్టు kūḍa-beṭṭu. v. a. To collect. చేర్చు. To save as money. కూడమి kūḍami. n. Impossibility. కూడముట్టు kūḍa-muṭṭu. v. t. To run after తరుముకొనిపోవు, to overtake or come up with కలిసికొను. కూడలి kūḍali. n. Joining, meeting. కూడలిపట్టు a place of meeting. కూడలిదారి kūḍali-dāri. n. The place where various roads meet. కూడలిరాయి kūḍali-rāyi. n. A corner stone. కూడలివాయి kūḍali-vāyi. n. The gable end of a house. రెండుపంచలుచేరిన మూలనున్న నీటిదారి. కూడిక kūḍika. n. Junction, చేరిక. Collocation, juxtaposition. Saving, frugality. Partnership. కూడికవాండ్లు partners in merchandise పాలికాపులు (Vizag.) కూడుకొను kūḍu-konu. v. a. To associate with, to unite. కూడుదల kūḍudala. n. Gain, profit. లాభము.
తల
(p. 515) tala or దల tala. [Tel.] affix. In the direction of, near; the act or state of వాలుదల slanting. ఊరిదల near the town. విడుదల release. దిగుదలపొలము the lower fields. చావుదల the state of dying. కమ్ముదల concealment. మోపుదల weight, charge. తిరుగుదల turning. వ్యాధి తిరుగుదలగానున్నది the disease is on the turn. తగులుదల cost. తగులుదలవ్యయములు the sum incurred. నిలుపుదల deferring, postponement, suspension. కూడుదల help. దానివల్ల ఇంటివారికి కొంచెము కూడుదల ఉండినది. thereby they had some profit. నదికి ఎగుదల up the river. నదికి దిగుదల down the river.
దల
(p. 583) dala dala. [Tel.] an affix. Used to convert verbs, &c., into nouns. వాలుదల slantingly. ఊరిదల near the town. P. ii. 117. విడుదల release. దిగుదలపొలము the lower field. కమ్ముదల concealment. మోపుదల weight. వ్యాధి తిరుగుదలగానున్నది the disease is on the turn. అచ్ఛుదల payable, due. తగులుదలవ్యయములు the sun incurred. నిలుపుదల stoppage. దానివల్ల ఇంటివారికి కొంచెము కూడుదల ఉండినది the family had some profit by it. నదికి ఎగుదల up the river. నదికి దిగుదల down the river.
పడగ
(p. 699) paḍaga paḍaga. [Tel.] n. A flag or banner, a crest. టెక్కెము. A snake's crest or hood. An ear ornament worn by females. గాలిపడగ a paper kite. పాము పడగ ఎత్తినది the snake raised its hood. 'కోటికిపడగలెత్తి.' Swa. iii. 42. 'కూడువిడిదియు శతకోటిపడగలెత్తి, మాటిమాటికదియుమంటగలిపి.' Vēma. iii. 104. పడగదారి or పడగతాలుపు paḍaga-dāri. n. A snake, పాము, ఫణి.
పరిణతము
(p. 718) pariṇatamu pariṇatamu. [Skt.] adj. Ripe, mature, పక్వమైన. Bent, bowed. 'పరిణతాపముల్.' Vasu. iv. 6. n. A butting elephant, an elephant stooping to strike with his tusks. పరిణతి pariṇati. n. Bending, bowing. వమ్రత, వంగడము. 'నిజంబరయగక్షేత్రజ్ఞుడు పరిణతిగల యతడు సత్వపదవిదుడునుడీ' M. XIV. ii. 228. A technical expression for a set of verbs. భూజ్వాదిః, పరిణతిః, భూసత్తాయాం, బిజయె అనే ధాతువులు అదిగాగల కొన్ని క్రియలకు పారిభాషికనామము. త్రివిధమైన క్రియలో నొకటి పరిణద్దము pariṇaddhamu. adj. Bound, tied, possessed of. కట్టబడిన, కూడుకొన్న. 'భయదన్ఫురణాపరిణద్ధముర్తియై.' M. IV. ii.131. పరిణమించు pariṇaminṭsu. v. n. To be glad. సంతసించు, ఆనందించు. 'సీ పరిణమించిరి ధరా మరపురంధ్రీహస్త ఘటితచేలాంచలగ్రంధికలన.' Swa. v. 117. To become metamorphosed, transformed, changed. వికారమునుపొందు, ప్రకృత్యవ్యధాభావము అగుట. 'మజులమంజరీమహిత సౌభాగ్యంబు పరివృత్తకుచవృత్తిపరిణమింప.' Swa. vi. 99. v. a. To cause to rejoice, సంతోషింపజేయు. పరిణయము parinayamu. n. Marriage. పెండ్లి. పరిణామము pari-ṇāmamu. n. Metamorphosis, transformation, change of form or state. వికారము, మారురూపు. Maturity, fulness, ripeness, పరిణామదర్శి one who looks forward to the end. Joy, gladness, యాతనికి, బాదినాయుడు కడుపరిణామమంది.' Pal. 85. 10. Health, prosperity, welfare, క్షేమము, సుఖము. పరిణామశూల pari-ṇāma-ṣūla. n Pain caused by indigestion, gastritis.
పుట్ట
(p. 765) puṭṭa puṭṭa. [Tel.] n. An ant hill, వల్మీకము. పాముపుట్ట an ant hill in which a snake lives. నాగులచవితికి పుట్టలో పాలుపోయుదురు they pour milk in a snake's hole on the feastday called Nāgula Ṭsaviti. A pack, number, collection, lot heap, crowd. ఆ యిల్లు చీమలపుట్టగా నున్నది the house is a regular ant's nest. ఆ పుస్తకము అబద్ధాలపుట్టగానున్నది that book is a pack of lies. వాని ఒళ్లు వట్టినరములపుట్ట he is mere skin and bone. పుట్టకాపు or పుట్టకూడుదిండి puṭṭa-kāpu. n. Lit: That which feeds on ant hills, i.e., a bear, ఎలుగుగొడ్డు. పుట్టకాలు puṭṭa-kālu. n. A leg swollen with elephantiasis, బూరకాలు, ఏనుగుకాలు. 'పుట్టకాల్ సొట్టవ్రేల్ వట్టివ్రేలుంజెవుల్.' Jagan. i. 54. పుట్టకాలివాడు one who is afflicted with elephantiasis in the leg. పుట్టకుడు puṭṭa-kūḍu. n. The heart of an ant hill, the red earth that contains the eggs. A fungus. కుక్కగొడుగు. 'వ పొట్టకైపుట్టకూటికిం జీమలకుం జెదలునకు నెలుంగులు గలుగులం బుట్టలు నిశితనిజ నఖరకులిశ కోటులంగోరాడ.' Swa. iv. 49. పుట్టకొక్కు, పుట్టగొడుగు or పుట్టచేర్పు puṭṭa-kokku. n. A mushroom, toadstool, fungus. M. XII. v. 418. పుట్టకోట puṭṭa-kōta. n. A bulwark, a buttress. కోటకు కోటబైట వేసిన మట్టితిన్నె. పుట్టకోవలు the pointed tops of ant hills, పుట్టమీదిశిఖరములు. పుట్టగోచి puṭṭa-gōchi. n. A large modesty piece. పెద్దగోచి, కాపీనము. పుట్టచిలుక puṭṭa-chiluka. n. The Sirkeer Cuckoo. Taccocua leschnenaultii, (F.B.I.) పుట్టచూలు or పుట్టపుట్టువు puṭṭa-ṭsūlu. n. He who was 'born of an ant hill.' This is a word translated from the Sanscrit name వాల్మీకి. Vālmīki. పుట్టతమ్మచెట్టు puṭṭa-tamma-cheṭṭu. n. A large creeping plant, the fruit of which is used medicinally. పుట్టతేనె puṭṭa-tēne. n. Honey found in an ant-hill. పుట్టతేలు puṭṭa-tēlu. n. The large black scorpion, so called because found in rubbish. మరిడ్రగబ్బ. పుట్టముంగి puṭṭa-mungi. n. Lit: A mongoose on an ant hill, used as a type of composure. adj. Demure. అది తిట్టుచుండగా పుట్టముంగివలె మారకయుండినాడు she reviled him but he stood stock still. పుట్టలమ్మ puṭṭal-amma. n. A village goddess.
పృక్తము
(p. 782) pṛktamu pṛiktamu. [Skt.] adj. Joined, united, కూడుకొనిన.
ప్రయుక్తము
(p. 836) prayuktamu pra-yuktamu. [Skt.] adj Endowed with, associated or connected with, applied, employed. గల, కూడుకొన్న, ప్రయోగింపబడిన. See ప్రయోగము.
మందు
(p. 938) mandu mandu. [Tel. cf. Tam. మరందు.] n. Medicine, physic, a drug. ఔషధము. A love powder, వశ్యౌషధము. An antidote, ప్రతిక్రియ. An expedient, ఉపాయము. దీనికొక మందు చెప్పెదను I will tell you a device for this. Poison, విషము. Gunpowder, తుపాకి మందు. A rarity, a scarce thing. ఇంట్లో బియ్యము మందుకైనా లేవు there is no rice to be had for love or money. మంచివానికి మాట్లాడనిదేమందు if you are silent towards a good man it is a punishment to him. నీలిమందు indigo. నల్లమందు opium. మందుభాయీ or నల్లమందుభాయీ an opium eater. వలపుమందు or పెట్టుమందు love powder. మందుకాటుక eye salve. మందుపెట్టు to drug, to infatuate a person by administering to him or her a love powder, to poison. మనోవ్యాధికి మందులేదు there is no cure for the heart-ache. దానిమందు వాని తలకెక్కినది the love powder administered by her has turned his head. adj. Impossible, దుర్లభము. 'కూడుదానగల్గెనేని కూరగుటమందు.' ఆము. iv. మందుపట్టడ mandu-paṭṭaḍa. n. A place where fireworks are prepared. బాణసంచుచేసెడుశాల. మందుమల mandu-mala. n. A hill on which drugs are found, an epithet applied to a hill called ద్రోణము. మందులమారి mandula-māri. n. One who administers love powders. మందాకు mand-aku. n. A medicinal herb. ఓషధి. 'కోటబంగారుగా జేయుకొరుకుమున్ను బ్రహ్మపిడిచిన మందాకు పసరవంగ.' A. ii. 8. మందులవాడు mandula-vāḍu. n. A druggist
మలమల
(p. 960) malamala mala-mala. [Tel.] adv. Fiercely, violently. మలమలమరుగు mala-mala-marugu. v. n. To boil violently. మలమల మాడు mala-mala-māḍu. v. n. To burn fiercely, 'మలమలమరుగుచుని నాడనేల, కొలదితప్పిన కూడుకుడువంగనేల.' BD. iii. 760. ఎండలో చీమలు మలమలమాడు ను the ants are scorched or burned up in the sun.
ముంగిసమాను
(p. 991) muṅgisamānu mungisa-mānu. [Tel.] n. The upright staff of waterlift (ఏతాము) which suspends the bucket. ఏతాముగడ. 'అలసి, ముంగిసమ్రాను దోనానియుండ, గుండ నిండారిగా ముంచి కూడుదినగ, నింటికేగెను.' H. i. 219.
యుక్తము
(p. 1056) yuktamu yuktamu. [Skt.] adj. Joined, combined, united, కూడుకొనిన. Right, fit, proper, ఉచితమైన, న్యాయమైన. యుక్తమైనమనిషి a proper person. n. Fitness, propriety, justice. ఉచితము. న్యాయము. దాన్ని నీవు చెల్లిస్తే యుక్తము it will be better for you to pay the money. నీవు యుక్తాయుక్తము విచారింపవలసినది you must look on both sides of the question. యుక్తపడు yukta-paḍu. v. n. To fit or suit. అనుకూలపడు. యుక్తి yukti. n. Union, కూడిక. Wit; a contrivance, expedient, stratagem, artifice; a plot, a happy thought. ఉపాయము, యోచన. యుక్తుడు yuktuḍu. An affix meaning. Accompanied by, possessed of, characterised by. కూడుకొన్నవాడు. భార్యాయుక్తుడై being accompanied by his wife. పాపయుక్తులు sinners. దోషయుక్తురాలు she who is sinful, a sinner.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149866
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51519
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40224
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close