Telugu to English Dictionary: కొంగు)

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంశుకము
(p. 18) aṃśukamu amṣukamu. [Skt.] n. Cloth, a robe, వస్త్రము, పైటకొంగు.
కట్టుకొంగు
(p. 232) kaṭṭukoṅgu kaṭṭu-kongu. [Tel.] n. That part of a female's garment, which she ties round her waist. కోకచెంగు.
కిదుకు
(p. 283) kiduku kiduku. [Tel.] v. n. To fret, or be cross on waking from sleep. 'మేల్కొన్న తెరగున మెల్లన కనువిచ్చి, క్రేగంటజూచుచు గిదికి నీల్గి. అవులించుచు చేతులాదరంబున ౛ాచి.' B. X. § VI. 14. 'అమ్మమ్మనీవివుడగ్నిలోనురుక సమ్మదంబోవదవంగజనియెదవేని వత్తునేనునునన్నువదలకతిగిచి యెత్తుకొమ్మనుచుబెలల్లెసగుదైన్యమున గిదుకుచుచిన్నికెంగేలపైకొంగు గదియించిబుడిబుడికన్నీరుదెచ్చి.' H. i. 2241.
కొంగు
(p. 313) koṅgu kongu. [Tel.] n. A skirt, a hem. చెంగు, చెరగు, అంచు. కొంకోడుపడు or కొంగోడుపోవు kankōḍu-paḍu. v. i. To be inclined, to slant. ఒడ్డగిల్లు, ఒరుగు. 'కుక్కి వడినమిగలు గొంగోడుపోయిన.' Vishṇu. iv. 237. గుడ్డకొంగు simply means a cloth. కొంగుమాసిన menstruous, unclean.
చుంగు
(p. 448) cuṅgu or చెంగు ṭsungu. [Tel.] n. A skirt, the end of a cloth. చుంగులు, అనగా బట్ట యొక్క కొంగులు.
చెంగు
(p. 425) ceṅgu chengu. [Tel.] n. A skirt, border, edge. కొంగు, అంచు. In marriage the couple are tied together by the corners of their skirts. Hence, ఈ పనికి చెంగువేసినాడు he is wedded to this business. నీకు చెంగుకట్టినాను I am irrevocably thy servant. చెంగుపట్టి అడుగు to seize one by the skirt as a beggar does.
చెరగు
(p. 430) ceragu or చెంగు cheragu. [Tel.] n. The hem or skirt of a garment. అంచు, కొంగు. Direction దిక్కు కోకచెరగునకట్టిన రూకలు money tied in the skirt. చెరగుమాసిన menstruous. బండిచెరుగు the ropes used as traces for a cart.
జీరు
(p. 467) jīru jīru. [Tel.] v. n. To hand down, dangle, or trail on the ground. జీరాడు, జీరుకాడు or జీరులాడు jīrāḍu. [Tel. జీరి+ఆడు.] v. n. To sweep. పందికడుపు నేలను జీరాడుతున్నది the sow's belly sweeps the ground. కొంగు జీరాడుచున్నది the end of the cloth is hanging down on the ground. జీరువారు jīru-vāru. v. n. To spread (as a smile over the countenance) వ్యాపించు. To move, జరుగు. To avoid, go out of the way. తొలగు.
జీరు
(p. 467) jīru jīru. [Tel.] v. n. To hand down, dangle, or trail on the ground. జీరాడు, జీరుకాడు or జీరులాడు jīrāḍu. [Tel. జీరి+ఆడు.] v. n. To sweep. పందికడుపు నేలను జీరాడుతున్నది the sow's belly sweeps the ground. కొంగు జీరాడుచున్నది the end of the cloth is hanging down on the ground. జీరువారు jīru-vāru. v. n. To spread (as a smile over the countenance) వ్యాపించు. To move, జరుగు. To avoid, go out of the way. తొలగు.
పరిక
(p. 716) parika parika. [Tel.] n. A kind of bird. పక్షి విశేషము. See పరిగె పిట్ట. A kind of stone, ఒకవిధమైన రాయి. Also, a pattern or diagram drawn on the floor with lines of flour or coloured powder. ముగ్గులు. పరికలువేయు, అనగా ముగ్గులుపెట్టు. 'చ తిరుమల కంచి పుష్ఫగిరి తీర్థములం ౛ని కొంగుములఠ్లతో, నరములు దంపతుల్ వడయ వారక కాన్కలు వైచి యంతటన్, బరికలు దృష్టిదీపములలు పన్నిన గద్దెలు బెట్టి యేమిటన్, గరమగు పుత్రవాంచ కడ గానగలేక విచారభిన్నులై.' Hamsa. ii. 96.
పైట, పయిట
(p. 798) paiṭa, payiṭa or పయట paiṭa. [Tel. from పయ్యెద. (పయి+ఎద.)] n. A woman's mantle, formed by throwing the train or end of the cloth over her breast and head. పైట కొంగు or పైటచెంగు paiṭa-kongu. n. The skirt or end of the same. ఉత్తరీయము, పయ్యెద. పైటకర్ర paiṭa-karra. n. A weaver's whirl.
బెరాన
(p. 899) berāna or బిరాన berāna. [Tel.] adv. At once, hurriedly. త్వరగా, వడిగా. 'అదివిని శౌరిరాధకరమల్లనబట్టి బిరానచేసరాల్.' Ila. i. 195. 'అడియన్ అనికొత్తమసాని మ్రొక్కగా కొంగుబిరానపట్టి.' Chatu. 310.
బొడ్డు
(p. 907) boḍḍu boḍḍu. [Tel.] n. The navel. నాభి. బొడ్డు or బొడ్డుఊచ a bolt, a pointless arrow. బొడ్డుఊచ a bolt, a pointless arrow. బొడ్డుకొంగు the knot of a man's cloth at the navel. బొడ్డుకోయు to cut the navel string. adj. (In composition) Centrical, interior, inner, middle; as బొడ్డుచావడి the centre court. బొడ్డుబండ or బొడ్రాయి the middle stone. Vish ii. 67. బొడ్డుకీటు boḍḍu-kīṭu. n. The coping of a wall. బొడ్డుగంటలు boddu ganṭalu. n. The large bells hung on each side of an elephant. 'కరులబొడ్డుగంటలు ఘల్లుమనిమ్రోయ.' Pal. 30. బొడ్డుచవిక boḍḍu-ṭsavika. n. A central hall. నడిమి చావిడి. బొడ్డుపుడక boḍḍu-puḍaka. n. A double headed wooden instrument, used by cotton beaters. ఒకవిధమైన మ్రానికొరముట్టు. బొడ్డుమల్లె boddu-malle. n. The double jasmine. వృత్తపుష్పి.
ముం
(p. 991) muṃ mun. [contracted for Tel. ముందు.] adj. First, fore, front, as ముంగుతులు the front locks of hair. ముంగడ mun-jaḍa. (ముందు + కడ.) n. The front place, ముందుచోటు, ఎదురు, ముందు ముంగల mungala. n. The front, ఎదురు. adv. In front, opposite, before, ఎదురు. ముంగలి mungali. adj. Fronting, opposite, being in front. ఎదుటనుండే. Next, తరువాతి. మీదటి. 'సేనాపతియగునాద్రుపదనందనుండు, ముంగలియై నడపించుచుండ.' M. VI. i. 147. n. One who goes before, ముందునడచువాడు. ముంగలు mun-galu. v. n. To walk before, ముందునడచు. ముంగారి or ముంగరి mungāri. adj. Pertaining to the beginning of the season, ముంగారిపైరు the early crop. ముంగాలు mun-gālu. (ముందు + కాలు.) n. The fore leg, the tip of the foot. ముందరికాలు, పాదాగ్రము. 'ముంగాళ్లపై ౛ాగి.' A. vi. 17. ముంగురులు mun-gurulu. (ముందు + కురులు.) n. Front-locks. అలకలు. ముంగేలు mun-gēlu. (ముందు + కేలు.) n. The fore arm. ముంగొంగు mun-gongu. (ముందు + కొంగు.) n. A fringe or trimming. The front tuck of a woman's girdle, ముందరిచెరుగు, చెంగుకొన. ముంగొన the front end, ముందటికొన. ముంగోపము mun-gōpamu. n. Sudden passion, unreasoning anger. ఎందుకును ముందరవచ్చు కోపము, ఓర్పులేక తటాలునవచ్చు కోపము. ముంగోపి mun-gōpi. n. A passionate man or woman, a peevish man or woman, ముందర కోపముచేయువాడు. ముంగోలు mun-gōlu. (ముందు + కోలు.) adj. First, మొదటి. ముంజెయ్యి mun-jeyyi. (ముందు + చెయ్యి .) Same as ముంగేలు. ముంజేతికంకణము a bracelet on the wrist; metaphorically, plain as a bangle on the fore-arm, మిక్కిలి స్పష్టమైనది. ముం౛ూరు mun-ḍzūru. (ముందు + చూరు.) n. The eaves of a house. ఇంటిచూరుచివర.
ముని
(p. 1006) muni muni. [Tel. for మును.] n. The point, tip. కొన. adj. Former, front. మునిపల్లు the point of the tooth. మునినాలుక the tip of the tongue. మునికాళ్లు the points of the toes.మునికొంగు muni-kongu. n. The tip of the skirt. ముంగొంగు. 'మునికొంగొక యించుకయెత్తి.' S. i. 330. మునికోల or ములుకోల muni-kōla. n. The point of a goad. మునియేడు the year before the last, నిరుటికి తొలి సంవత్సరము. మునిచీకటి the early twilight. 'మునిముని చీకటిం నడువముంగిటవాకిట.' N. IX. 286. మునిగుత్త muni-gutta. n. Usufruct of land in satisfaction of a debt. A forestalled rent: money wrongfully collected by anticipation. మునిమనుమడు or ముమ్మనుమడు muni-manumaḍu. n. A great grandson. మునిమనుమరాలు or ముమ్మనుమరాలు muni-manumarālu. n. A great grand daughter. మునిమాపు muni-māpu. n. A great fault, evil, ప్రదోషము.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149867
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51519
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40224
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close