Telugu to English Dictionary: కొట్టుట

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అదరు
(p. 43) adaru or అదురు adaru. [Tel.] v. n. To tremble, shake, quake, shiver. To dread. కంపించు, భయపడు, భూమి అదురుచున్నది the earth trembles. దాన్ని చూడగానే వాని గుండెలు అదిరినవి his heart quivered to see this. కుడి కన్ను అదురుచున్నది my right eye tingles. వాడు వట-టి అదురుగుండె he is a coward. అడరు or అడురు n. Concussion, shaking, tremour, trembling, fear, కంపనము, చలనము, కొట్టుకొనడము, భయము. భూమి అదురు a tremour or convulsion of the earth. వానికి తండ్రి వద్ద కొంచెము అదురు ఉండవలెను he ought to fear his father. అదరుగడ or అదురుగడ adarugaḍa. [Tel.] n. Daunting, fright. బెదురు. అదరిపడు or అదిరిపడు adari-paḍu. [Tel.] v. n. To caper about, to curvet. ఉలికిపడు. to be arrogant. అదరిపాటు n. Pride. అదరిపాటున. adv. Suddenly, unexpectedly. ఏమరిపాటున, 'అదరిపాటున వారాళియుదుటు చూచి.' N. i. 126.
అభిఘాతము
(p. 69) abhighātamu abhi-ghātamu. [Skt.] n. Striking together, collision. తగలడము, తాకుడు, దెబ్బ, కొట్టుకోవడము, అదరడము, అభిఘాతజ్వరము fever caused by exhaustion.
అల్లాడు
(p. 90) allāḍu or అల్లలాడు allāḍu. [Tel. అల్ల+ఆడు] v. n. To shake, move, wave, toss about, to wander about, to be in distress. ఆడు, గాలికి కొట్టుకొను, తిరుగు, సంచరించు, కడగండ్లబడు. 'ధరాచక్రమల్లాడె.' N. iv. 288. ధ్వజపటము గాలికి అల్లాడుచున్నది the flag flutters in the wind. కూటి అల్లాడుతాడు he is in want of bread. కొలువుకు అల్లాడుతాడు he is in trouble for want of employment. అల్లాటము allāṭamu [Tel.] n. A to-andfro movement, wandering about. అల్లారుదు or అల్లార్చు allāruṭsu. [Tel.] v. a. To shake, move, vibrate, agitate, wag, wave. ఆడించు, విసురు. 'ఘనవాలమల్లార్చు.' N. i. 144. అల్లారుముద్దు allāru-muddu. [Tel. అల్ల+ఆరు+ముద్దు.] Prettiness, agreeableness, sweetness. జనసమ్మతి, అతిప్రేమాస్పదము. అల్లారుముద్దుగా ad. Prettily, agreeably, sweetly, pleasantly. జనసమ్మతిగా, అందరికి సంతోషముగా, ముచ్చటగా. 'పడుచుదనమున వేడుకపడుచున్నాడు ముద్దరాండ్రకు నల్లారు ముద్దుగాను.' N. ix. 102.
ఆఘాతము
(p. 109) āghātamu ā-ghātamu. [Skt.] n. Striking, a blow. కొట్టుట.
ఆటు
(p. 111) āṭu āṭu. [Tel.] v. n. To suffice: to last, to be enough దాన్ని పోడిమిగా వాడితే యింకా నెల దినములకు ఆటివచ్చును with caution it may suffice for a month. అది ఆటదు or ఆటి రాదు it is not enough. కట్టెలు ఒక మాటుగా తీసికొంటే ఆటివస్తుంది, చిల్లరచిల్లరగా తీసికొంటే ఆటిరావు if you buy your firewood in the lump it will last; if you buy only a little at a time it will not. ఆటు n. Striking. కొట్టుట. Shooting, or rheumatic pain: పోటు (M. VIII. i. 218:) throbbing. నాకు ఆటుపోటుగానున్నది I am in great pain. ఆ పుంటిలో ఆట్లుపోట్లు ఎత్తినవి the boil throbbed much.
ఊకర
(p. 173) ūkara ūkara. [Tel.] n. To say ఊ ఊ while listening to what another says. ఊకొట్టుట. ఊకరగొట్టు ūkara-goṭṭu. v. i. To crow or make indistinct sounds, as an infant. G. iii. 46. BD. v. 967.
ఎక్కలి
(p. 181) ekkali ekkali. [Tel.] n. Sand washed down by a river. ప్రవాహముతో కొట్టుకొని వచ్చిన యిసుక.
కేకిసలు
(p. 309) kēkisalu or కేకసలు kēkisalu. [Tel.] n. Clapping of hands. చప్పట్లలు. Sounds of merriment, prattle, riot at play. కేకిసలు కొట్టు to shout. 'కేకిసలుకొట్టుచు బోటులు దానినవ్వగన్. Parij. iii. 13.
కొట్టివేయు
(p. 316) koṭṭivēyu koṭṭi-vēyu. To strike off, exclude, dismiss, cut off. కొట్టుకొనివచ్చు to be carried towards by wind or water. కొట్టుకొనిపోవు to be blown away, to be carried off. కొట్టుకొను koṭṭu-konu. To beat oneself. To bewail, to lament. To beat, as the pulse. ధాతువు కొట్టుకొంటున్నది the pulse beats. దానిమీద ప్రాణాలు కొట్టుకొంటవి, or దానిమీద మనసు కొట్టుకొంటుంది his heart is set upon her.
కొట్టు
(p. 316) koṭṭu koṭṭu. [Tel.] v. n. To strike. గంట కొట్టినది the clock has struck. గాలి కొట్టుచున్నది the wind is blowing. కంపు కొట్టినది it smells badly. కొల్లగొట్టినాడు he plundered. పిడుగు ఆ చెట్టును చీలగొట్టినది the thunder bolt struck and split the tree. దాన్ని పురుగులుకొట్టినవి insects have attacked it. వానికి ముఖము కొట్టినది he is surfeited or gorged. వానకొట్టినది there was rain. వానికి ఎండకొట్టినది he was exposed to the sun. కొట్టినపిండి a well bruised flour, -- a phrase implying thorough knowledge of any subject. వానికి రామాయణము కొట్టినపిండి he is thoroughly acquainted with the Rāmāyaṇa. 'కోమలినాకునెట్టియెడ కొట్టినపిండి సమస్తలలోకముల్ నీమదికింపులైనయవి నిర్భరశక్తినిదేసమర్థుడన్.' KP. vi. 30.
కొట్టు
(p. 317) koṭṭu koṭṭu. [Tel.] n. A blow, a stroke. దెబ్బ. A storehouse, a godown. సామగ్రులుంచెడిగడి. A jail. కొట్టుడుబిళ్ల ko&ttod&ttod;u-biḷḷa. n. A taw, at marbles. కొట్టుపడు koṭṭu-paḍu. n. To be knocked up or exhausted or spent. వ్యయమగు. కొట్టులాడు or కొట్లాడు koṭṭul-āḍu. v. n. To fight. పోట్లాడు. To dispute or squabble. కొట్టులాట or కొట్లాట koṭṭul-āṭa. n. Fighting a row. పోట్లాట. కొట్లమారి koṭla-māri. n. An ill-used man. కొట్లుపడు స్వభావము గలవాడు
ఖంగు
(p. 342) khaṅgu or కంగు khangu. [Anuk.] n. Tinkling. లోహమును కొట్టునప్పుడు కలుగు ధ్వని. ఖంగుమను or కంగుమను khangu-m-anu. v. n. To sound, resound as a bell.
గప్పాలు
(p. 356) gappālu gappālu. [H.] n. Bragging, boasting. జంభాలు. గప్పాలుకొట్టుకొను gap-pālu-koṭṭu-konu. v. i. To brag, to boast.
డిక్కీ
(p. 494) ḍikkī ḍikkī. [Tel.] n. A blow with the head. తలతోకొట్టుట.
డు
(p. 495) ḍu ḍu. The sign of the first case in some nouns as రాముడు. The sign of the third person in verbs as రాడు. The sign of concession in verbs అనంతర్యార్థకప్రత్యయము as కొట్టుడు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149846
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113054
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close