Telugu to English Dictionary: కొన్నవాడు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అప్పు
(p. 65) appu appu. [Tel.] n. Loan, debt. ఋణము. అప్పు పుచ్చుకొను to borrow. అప్పుయిచ్చు to lend. అప్పువడు to fall in debt. అప్పుసప్పులు debts: here the word సప్పులు is an anuk.అప్పులకాపు a man in debt; a debtor. అప్పు పుచ్చుకొన్నవాడు. అప్పులవాడు n. A creditor, lender. ఉత్తమర్ణుడు, అప్పు యిచ్చినవాడు.
గుమ్మడు
(p. 379) gummaḍu gummaḍu. [Tel.] n. A beau or fop. సొగసుకాడు, అలంకరించుకొన్నవాడు.
పోతము
(p. 818) pōtamu pōtamu. [Skt.] n. A vessel, boat, ship. ఓడ. The young of any animal. పిల్ల. శిశువు. An elephant ten years old, పదేండ్ల యేనుగు. A cloth, వస్త్రము. శుకపోతము a young parrot. వాతపోతము a young breeze, i.e., a light wind. పోతపాత్రిక pōta-pātrika. n. A vessel, a ship, ఓడ. 'సంసార సాగరమతుల ధైర్యపోత పాత్రికనిస్తరింపుముకు మార.' M. XII. vi. 222. పోతవణిక్కు or పోతవణిజుడు pōta-vaṇikku. n. A sea-faring merchant. ఓడను కేవుకు పుచ్చుకొన్నవాడు, ఓడ బేరగాడు. పోతవహుడు or పోతనాహుడు pōta-vahuḍu. n. A rower, a boatman, a steersman. ఓడనడుపువాడు, తండేలు.
ప్రబుద్ధుడు
(p. 834) prabuddhuḍu pra-buddhuḍu. [Skt.] n. One who is awake, మేలుకొన్నవాడు. A man who has become acquainted with reality; an enlightened man, a wise man. A clever man. ప్రబుద్ధులు the wise. ప్రబోధము pra-bōdhamu. n. Wisdon, Intellect, understanding. మిక్కిలి తెలివి. జ్ఞానము. Caution, vigilance, wakefulness, మేలుకొనుట. ప్రబోధించు pra-bōdhinṭsu. v. a. To teach clearly, చక్కచగా తెలుపు. To wake up, మేలుకొలుపు. ప్రబోధిక pra-bōdhika. adj. That which rouses or warns. లేపునది, జ్ఞానమును కలుగజేయునది. గురుబాలప్రబోధిక the name of a certain Telugu commentary on the Amara Kosha.
ముద్ర
(p. 1005) mudra mudra. [Skt.] n. A seal: a seal ring, or signet. The stamp, print, or impression of a seal. A distinguishing mark impressed or burned upon a man or beast. Coinage. మునుపటిముద్ర రూపాయి a rupee of the old coinage. Gesticulation, attitude. మౌనముద్ర the seal of silence, i.e., silence. నిద్రాముద్ర the seal of sleep, i.e., sound sleep. జ్ఞానముద్ర a particular position of the fingers used in religious ceremonies. ముద్రలు marks impressed upon sand or clay placed on heaps of grain, the permanent marks made on the shoulders representing the insignia of Vishnu which are the shell and the wheel, &c. వాడు ముద్రాధారణము చేసికొనినాడు he received the seals, i.e., his shoulders were sealed with the shell and wheel of Vishṇu. మధ్యులు గోపిముద్రలు వేసికొందురు they wear patches of brown clay. వానికి శునకముద్ర వేసినారు they stamped him with the figure of a dog. ముద్రకర్త mudra-karta. n. An apparitor, the lowest local officer attached to a Guru or priest, ఆయా స్థలములలో గురువుయొక్క తాబేదారుగానుండేవాడు. ముద్రకోల mudra-kōla. n. A stamp to mark or seal with. The insignia of Vishnu, being the shell and wheel made in copper. ముద్రవేయు సాధనము, ముద్రధారణముచేయు సుదర్శన పాంచజన్యములు. ముద్రగడ mudra-gaḍa. n. A sceptre, a royal staff. 'తన ముద్రగడవేరుతలగ బట్టించి.' Pal. 450. A wooden stamp. ముద్రగరిటె mudra-gariṭe. n. A ladle shaped mace or large spoon borne in state before a person in authority, దేశాయీలు మొదలైనవారిముందర బిరుదుగా తీసికొనిపోవు గంటలుగల యిత్తడిగరిటె. ముద్రణము mudraṇamu. n. Setting one's seal to. ముద్రించుట. Dooming, giving a decision, సిద్ధాంతప్రతిపాదనము. 'కనకాద్రిముద్రణగ్రంథకర్త.' A. ii. 45. టీ మేరుపునందును తన ముద్ర చెల్లించువాడు. ముద్ర తీసివేయు mudra-tīsi-vēyu. v. a. To unseal. ముద్రాధారణము mudrā-dhāra-ṇamu. n. Sealing , i.e., the act of impressing the shell and wheel of Vishnu on either shoulder. చక్రంకనము చేసికొనుట. ముద్రపలక mudra-palaka. n. A wooden stamp for sealing a heap of corn. ధాన్యరాశిమీద ముద్ర వేసేపలక. ముద్రమనిషి mudra-manishi. n. A sealer, i.e., a bailiff who seals heaps of corn. అంబారములకు ముద్ర వేయు బంట్రౌతు. ముద్రవేయు mudra-vēyu. v. a. To seal. ఈబోగమువాండ్లు ఆగుడికి ముద్రవేయబడినారు these dancing girls are dedicated to that temple. ముద్రాంకితము mudr-ānkitamu. adj. Sealed, marked with a seal. ముద్రవేయబడిన. ముద్రాంకితుడు mudr-āankituḍu. adj. One who is impressed with shoulder. సమాశ్రయణము. చేసికొన్నవాడు. ముద్రాక్షరశాల mudr-āksharu-ṣāla. n. A press or printing office. అచ్చుయిల్లు, అచ్చుకూటము. ముద్రించు mudrinṭsu. v. a. To seal. ముద్రవేయు, అచ్చువేయు. 'మృషావాదింజేయుదు ననుతలంపు ముద్రించి.' HN. v. 176. ముద్రిక mudrika. n. A seal ring, శిఖాఉంగరము. ముద్రితము mudritamu. adj. Sealed, marked, stamped, closed. ముద్రవేయబడిన, మూసికొనిన, ముకుళితమైన.
యుక్తము
(p. 1056) yuktamu yuktamu. [Skt.] adj. Joined, combined, united, కూడుకొనిన. Right, fit, proper, ఉచితమైన, న్యాయమైన. యుక్తమైనమనిషి a proper person. n. Fitness, propriety, justice. ఉచితము. న్యాయము. దాన్ని నీవు చెల్లిస్తే యుక్తము it will be better for you to pay the money. నీవు యుక్తాయుక్తము విచారింపవలసినది you must look on both sides of the question. యుక్తపడు yukta-paḍu. v. n. To fit or suit. అనుకూలపడు. యుక్తి yukti. n. Union, కూడిక. Wit; a contrivance, expedient, stratagem, artifice; a plot, a happy thought. ఉపాయము, యోచన. యుక్తుడు yuktuḍu. An affix meaning. Accompanied by, possessed of, characterised by. కూడుకొన్నవాడు. భార్యాయుక్తుడై being accompanied by his wife. పాపయుక్తులు sinners. దోషయుక్తురాలు she who is sinful, a sinner.
విరతి
(p. 1184) virati vi-rati. [Skt.] n. Stopping, ceasing, rest, pause, cessation. The caesura or pause in a verse. విరామము, విశ్రాంతి. విరతము vi-ratamu. adj. Stopped or ceased, rested. విరమించిన, నిలచిన, చాలించిన. విరతుడు vi-ratuḍu. n. One who has rested, stopped or ceased. చాలించుకొన్నవాడు.
విశారదుడు
(p. 1191) viśāraduḍu vi-ṣāraduḍu. [Skt.] n. One who is learned, or wise, బాగా చదువుకొన్నవాడు, విద్వాంసుడు. A clever or skilful, famous, or celebrated man; an adept or expert. ప్రగల్భుడు. ప్రసిద్ధుడు. విబుద్ధుడు, నేర్పరి. 'జ్ఞానమెక్కడ బోయెధర్మవిశారదుండవు,' Rukmangada. iii. 232.
వేషము
(p. 1226) vēṣamu or వేశము vēshamu. [Skt.] n. Dress, garb, habit, a fashion or manner of dress, costume, a disguise or guise. వస్త్రభూషణాదులు అలంకరించుకొనడదము. మారువేషము a false garb, a disguise. 'తక్షకుండునగ్నవేషధరుడై.' M. 1. i. 151. వేషమువేయు to put on a disguise. కృష్ణవేషమువేసినాడు or కట్టినాడు he dressed or disguised himself as Krishna. తలనొప్పిగా నున్నదని వేషమువేసినాడు he feigned a head-ache. వేషగాడు vēsha-gāḍu. n. An actor: an impostor, వేషములువేసేవాడు. వేషధారి vēsha-dhāri. n. A person in disguise, a hypocrite, an impostor, మారువేషమువేసుకొన్నవాడు. వేషాలమారి vēshāla-māri. n. One who feigns, a pretender, a cheat, మాయలమారి. వేషి vēshi. n. One who is disguised. వేషధారి. 'ఇంద్రుడు ప్రియంబుగ గౌతమవేషియైనవాడని.' BRY. v. 37.
వేసము
(p. 1226) vēsamu vēsamu. [from Skt. వేషము.] Same as వేషము (q. v.) Plu. వేసాలు. 'వేసాలెల్లాభువిలో గ్రాపాలకెగాకముక్తికలిమికినేలా.' వేసగాడు vēsa-gāḍu. n. A person in disguise, a masker, అన్యవేషములు వేసికొన్నవాడు. వేసాలమారి vēsāḷa-māri. n. One who feigns, మాయలమారి.
సంగతము
(p. 1272) saṅgatamu san-gatamu. [Skt.] adj. Joined, united, come together, coherent, consistent, proper, just, adequate, reasonable, suitable, appropriate, applicable. యుక్తమైన, యోగ్యమైన, సంలగ్నమైన, సంయుక్తమైన. 'కమనీయ వజ్రసంగతక వాటములు.' HD. i. 13. n. Friendship, స్నేహము. Meeting, చేరిక. సంగతి san-gati. n. A circumstance, matter, case, subject, affair, business, event, occurrence: the contents of a writing. Association, junction, union, company, society. Fitness, decorum, propriety. కార్యము, వ్యవహారము. పని, విషయము, సహవాసము, సాంగత్యము, యుక్తము, యోగ్యము, సంపర్కము. అతడు చెప్పిన సంగతి ఏమంటే he stated as follows. ఈ సంగతి నాకు తెలిసి on knowing this. ఆ సంగతి నేను వినలేదు I did not hear of it. అతడు బ్రతికియుండే సంగతి చనిపోయిన సంగతి తెలియలేదు I do not know whether he is alive or dead. సంగతిని or సంగతిగా san-gati-ni. adv. Properly, fitly. యుక్తముగా, తగినట్టుగా. 'పట్టు వస్త్రములు భూషణముల్ గల చందనంబులున్, సంగతిగట్టియుందొడిగి సయ్యనజూచె.' ప్రసన్న రాఘవశతకము. సంగతించు san-gatinṭsu. v. n. To happen, occur. సంభవించు. ప్రసక్తించు. సంగతుడు san-gatuḍu. n. (In composition,) one who is accompanied by, or beset by. కూడుకొన్నవాడు. 'అపరాహ్ణసంగతుండగుత పనుంగని ప్రొద్దుగ్రుంక దడవేగుదురీరిపులన.' M. VI. ii. 341.
సంగమము
(p. 1272) saṅgamamu san-gamamu. [Skt.] n. Juncture, union, meeting, the confluence of rivers, sexual intercourse, కలియడము, మేళనము, సంయోగము. సంగమదోషము any sexual disease, సుఖసంకటము. సంగము sangamu. n. Junction, meeting, union, intercourse, association, confluence. కూడిక, చేరిక, సంసర్గము, మేళవము, కలియడము. ఈనదీసాగరసంగమ స్థలము the place where this river falls into the sea. నదులసంగము the confluence of rivers. సంగి sangi. adj. (In composition,) uniting or united with. కూడుకొన్న. మిళితమైన. n. He who is united, he who is attached to. కూడుకొన్నవాడు, మిళితుడు.
సంబంధము
(p. 1281) sambandhamu sam-bandhamu. [Skt.] n. Connection, relation, relationship, relevancy, affinity. సంపర్కము, చుట్టరికము, చేరిక, కూడిక, పొందిక. నీ సంబంధమే నాకు కారాదు I cannot endure having anything to do with you. సంబంధి sam-bandhi. n. One who is connected by marriage. ఇచ్చిపుచ్చుకొన్నవాడు, సంబంధము చేసినవాడు, చుట్టము. ఆయన మా సంబంధి he is my kinsman. ఆమె మా సంబంధురాలు she is a connection of ours. సంబంధించు sam-bandhintsu. v. n. To be related to or connected with, to have to do with. చేరు, సంబంధము కలిగియుండు.
సదయుడు
(p. 1293) sadayuḍu sa-dayuḍu. [Skt.] n. One who is kind. దయతో కూడుకొన్నవాడు.
సమేతము
(p. 1304) samētamu samētamu. [Skt.] adj. Having, possessed of, accompanied by. కూడుకొన్న, సహితమైన, కల. సమేతము or సమేతముగా adv. With, together with, along with. సహితముగా, కూడా. సమేతు samētu. [for సమేతము.] adv. Even. సహితము, కూడా. అన్నానికి సమేతులేదు I have not got even food to eat. సమేతుడు samētuḍu. n. One who is accompanied by, attended by; he who has or is possessed of, సహితుడు, కలవాడు, కూడుకొన్నవాడు. సేనా సమేతుడైవచ్చెను he came with his troops. 'అక్షీణో త్సాహసమేతులై.' M. I. ii. 13. 'యామగణసమేతుడైమహాభయంబుతోడ.' (Vish. ii. 58.) attended by goblins and inspiring fear.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149897
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113100
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101464
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95721
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55866
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51535
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40236
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39139

Please like, if you love this website
close