Telugu to English Dictionary: క్రింద

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అణగు
(p. 39) aṇagu aṇagu. [Tel.] v. n. To be suppressed, humbled, abated, quelled or calmed. To be ruined; to be concealed. మట్టుపడు, శాంతించు, నశించు, దాగు అణగగొట్టు aṇga-goṭṭu. [Tel.] v. a. To beat down, suppress, crush. Subdue, keep under, control. కుంగగొట్టు, క్షీణింపచేయు. అణచు or అణుచు aṇaṭsu. [Tel.] v. a. To depress, humble, abate, quench. To ruin, destroy. క్రిందికి అదుము, శాంతిపొందించు, నశింపచేయు.
అదఃకరించు
(p. 45) adḥkariñcu adhah-karinṭsu. [Skt.] v. a. To treat with disrespect. తక్కువపరుచు; క్రిందుపరుచు. అధఃకారము n. The act of looking down on one. హీనపరచడము. అధఃకారి adhakāri. [Skt.] n. He who defies or outrivals. తక్కువపరిచేవాడు.
అధరము
(p. 45) adharamu adharamu. [Skt.] n. Lip. పెదవి. The underlip. క్రింది పెదవి. అధురమధువు the honey of the lip. అధరము adj. Low, inferior, vile. దిగుడైన, నీచమైన. Lower. 'ప్రతతోర్థ్వాధరభాగపీఠయుగళీ భాస్వత్త్సంభ సంస్థితి.' Amuk. i. 6.
అధోముఖము
(p. 47) adhōmukhamu adhō-mukhamu. [Skt.] n. The face turned downwards: a downcast countenance. కిందికి వంచుకొని యుండే మొగము. అధోముఖముగా adv. With the face turned downwards, with a downcast countenance; headlong. తలవంచుకొని, తలక్రిందుగా. దివిటీని అధో ముఖముగా పట్టినాడు he held the torch with the flame downwards. అధోముఖుడు [Skt.] n. He who is downcast. ashamed or crest fallen. అతడు అధోముఖుడై ఉండెను he hung his head.
అర్వాచీనము
(p. 85) arvācīnamu arvāchīnamu. [Skt.] adj Reverse, contrary. Recent, modern. క్రిందనుండునది, విపర్యస్తము.
ఒడ్డగిల్లు
(p. 209) oḍḍagillu or ఒడ్డగిల్లు oḍḍagilu. [Tel.] v. i. To incline, lean on one side. ఒరుగు. To increase, to flow in excess అతిశయించు, ఉప్పొంగు. ఒడ్డగెడవు oḍḍa-geḍavu. v. i. To turn upside down. 'గీ కెడసెహయము లొడ్డ గెడవయ్యెరథములు.' M. VI. ii. 178. తలక్రిందైయుండు.
కించు
(p. 281) kiñcu or క్రించు kintsu. [Tel.] adj. Cruel, spiteful, mean. అల్పుడు 'పండితారాధ్యుపరసమయాభేద్యునాధ్యుగ్రించుబౌధ్ధుడుధక్కరించి పలుకుచును.' Panditārādhya. iv. 959. 'అక్కించురక్కసి నుగండుద్దండగతినార్చుచు.' R. v. 192.
కిందు
(p. 281) kindu or క్రిందు kindu. [Tel.] n. The ground. కింద kinda. (a postposition) Below, under. For, concerning. ఆకర్చుకింద పది రూపాయలు వ్రాసినాడు he charged ten rupees for it. అప్పుకింద పుచ్చుకొనెను he took it in payment of the loan. అతని చేతికింద under his power, subordinate to him; తప్పుకిందపడె it proved erroneous; జిలుగుకిందవచ్చే అక్షరము a handwriting partaking of the illegible. కింద kinda. adv. Down. On the ground. కింద ఉండేది what is below. కింనవరుడు to lie down on the ground. కిందకి down. కిందికిపోయినారు they went down. కిందట kindaṭa. n. Formerly, ago. నెలకిందట a month ago. కిందటి kindaṭi. adv. Last, former. కిందటిసారి last time; also, the former time. కిందటినెల last month. కిందటి శుక్రవారము last Friday. కిందామీద adv. Topsy turvy. కింది kindi. adj. Down. కిందచూపు a downcast look. కిందిప్రశ్నలో in the following question. కిందిపద్యమందు in the following verse.
కైవ్రాలు
(p. 312) kaivrālu or కయివ్రాలు kai-vrālu. [Tel.] v. n. To slight as a bird పక్షులు లోనగునవి క్రిందికిదిగు. To fall పడు., To incline to one side ఒరుగు. కైవ్రాలుచు kai-vrāluṭsu. v. t. To cause to be inclined కైవ్రాలజేయు.
కోడిపీట
(p. 326) kōḍipīṭa kōḍi-pīṭa. [Tel.] n. A piece of wood placed at the end of the pole of a carriage. నొగ చివరక్రింద నెత్తుగానుంచే మోపుడుకొయ్య.
క్రించు
(p. 334) kriñcu krinṭsu. [Tel.] adj. Vile. అల్పమైన, నీచమైన, క్షుద్రమైన. క్రించుదనము or కించుదనము krinṭsu-danamu. n. Baseness. నీచత్వము, అల్పత్వము. Spite, cruelty. 'క క్రించుదనంబునవిధిదము వంచించినయేడుగోపవరనందనులొ క్కించుక కాలంబుగ వీక్రించి రాజేంద్ర బాలకృష్ణుని నిమాయన్.' B. X.
క్రించుడు
(p. 334) kriñcuḍu or కించు krinṭsuḍu. n. A low fellow. క్రోధి, అల్పుడు.
క్రిందు
(p. 334) krindu krindu. [Tel.] n. The part below. అధోభాగము. The past time. గతకాలము. క్రిందటినెల the last month గతించిననెల. కిందిమాటలు the following words. క్రిందల or క్రిందుతల krindala. n. Head downwards క్రిందగుతల. క్రిందుపడు to go to the bottom అడుగుపడు. క్రిందుపరుచు to cause to go to the bottom. To disrespect హీనపరుచు.
క్రీ
(p. 334) krī krī [Tel.] In compounds, is a contracted form of క్రిందు. క్రీచూడ్కి krī-chūḍki. n. A dowcast glance. క్రింది చూపు.
క్రీగడువు
(p. 1401) krīgaḍuvu krī-gaḍupu. [Tel.] n. The abdomen. క్రిందికడువు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149860
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close