Telugu to English Dictionary: క్రోధన

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అక్రోధనుడు
(p. 20) akrōdhanuḍu a-krōdhanuḍu. [Skt.] n. One who is free from anger.
అగు
(p. 25) agu agu. [Tel.] (commongly written అవు), v. To be, to become, to prove to be. The present p|| is అగుచు, or అవుచు as అగుచున్నాడు or అవుచున్నాడు he is becoming. మిక్కిలి సిరి అగును much fortune will result. The past p|| is అయి as దొంగ అయి turned a rogue, become a thief. The root in A of అగు is కా as అట్లా కారాదు it cannot happen so. Aorist p|| అగు, అగునట్టి, అయ్యే, అయ్యెడి as క్రూరుడగు cruel. శాలివాహనశక వర్షంబులు 1466 అగునట్టి క్రోధి సంవత్సర కార్తీకశుద్ధ 5 శనివారము Saturday the 5th of the bright fortnight of the month Kārtika in the year Krodhi 'which is' the year 1466 (of the Salivahana æra.) ఇది దొంగతనము అయ్యేపనిగనుక as this is a matter in which a man might prove a rogue. Past Rel. p|| అయిన as నాది అయిన గుర్రము a horse of mine. The imperatives are కమ్ము plu. కండి. Causal forms కాజేయు or కావించు. Negative aorist కాదు, &c. అగుర = అగను+ర = అవును. It is so. 1. To be, to become, as కాకి కోకిలయగునె can a crow become a cuckoo? వాడు ఏమయినాడు what has become of him? దొంగ అయినాడు he proved to be a thief. వాడు నేరస్థుడైనాడు he was found guilty. ఆ పని అవును కాకపోవును that undertaking may or may not be accomplished. వానికి ఆకలి అవుతున్నది he is hungry. ఇట్లు రాత్రియగుట as it was now night. బాలుడగుట as he is but a child. 2. To be made, to be finished, to be spent or expended, to elapse, as పని శీఘ్రముగా కావలెను the work must be done soon. వివాహమగుము marry her. ఆ పెండ్లి అయినది the marriage took place. భోజనమయినది dinner is over. రాజదర్పనమయినది I got a sight of the king. అయినదాన్ని చూపు shew what has been done. ఆ పని అయినది the work is over, it is done. కావచ్చినది it is nearly done. రూకలు అయిపోయినది the money is expended. సంవత్సరము అయినది a year has passed. నెల అవుతున్నది it is about a month since. అర్థమయినదా do you understand it? సాకు భావముకాతేదు I do not understand it. భావముయనది I understand it. స్నానము కావించు to bathe, or to cause to bathe. తీర్పుకాలేదు no decision has been given. మ్రుచ్చిలితెచ్చుట మగతనం బగునె is it a manly thing to steal? 3. To be proper or fit, to be agreeable, as ఇచ్చట నుండనగునే మనకు is it fit for us to remain here? కాని పని an improper or unbecoming act. అట్లా చేయనవునా is it right to do so? పగలు కాచినపాలు ఆ రాత్రికి అవును milk boiled the same day is fit for use that night. అతనికీ నాకు కానందున as we are not on good terms. అయినవాండ్లున్ను కానివాండ్లున్ను friends and enemies. 4. To grow, as ఈ తోటలో ఏమి అవుతవి what is grown in this garden? ఇక్కడ వరి కఅదు rice does not grow here. 5. (Governing a dative) To stand in relation, as వాడు నీకేమవుతాడు how is he related to you? నాకు కావలసినవారు my relations. వానికి మేము ఏమీకాము we are in no way related to him. 6. Added to some nouns it gives them a verbal significance, as వారు ఎప్పుడు ప్రయాణమవుతారు when will they start or set out? విభాగాలు అయి వేరింటి కాపురము చేస్తున్నారు they seperated and live apart.
అప్రతికారము
(p. 66) apratikāramu a-pratikāramu. [Skt.] n. Ingratitude. కృతఘ్నత. 'క్రోధంబప్రతికారమై హృదయముం గుందింపనత్యంత చింతాధూతాత్ముడనై.' M. IV. ii. 281.
ఈరస
(p. 145) īrasa or ఈరసము īrasa. [from Skt. ఈర్ష్య] n. Spite, malice, anger. ఈర్ష్య, క్రోధము, కోపము. ఈరసించు īrasinṭsu. v. i. To be angry, to get angry. కోపపడు. to hate. ద్వేషించు.
కక్కసము
(p. 228) kakkasamu kakkasamu. [Tel. for కర్కశము] n. Rigidity, hardness, harshness, hardship, trouble, సంకటము, బాధ, కాఠిన్యము, మనఃక్రోధము. కక్కసములాడు to be rude or cruel. కక్కసపు గుర్రము a stubborn horse. కక్కసపెట్టు to be harsh, to behave cruelly. కక్కసపడు to suffer pain బాధపడు, సంకటపడు. కక్కసించు kakka-sinṭsu. v. a. To beset, harass: to plague. బాధించు. సంకటపరచు. ఆ రూకలకై నన్ను కక్కసించినాడు he harassed me for payment.
కలుచ
(p. 259) kaluca kaluṭṣa [from Skt. కలుషము.] n. A fault, defect. దోషము. Confusion కలత. Anger క్రోధము. కలుచపడు kaluṭsa-paḍu. v. i. To be confused కలతపడు.
కుమారిలు
(p. 296) kumārilu kumārilu. [Tel.] n. To glow as fire. కుములు. 'క మానవతియిట్లుమాణని మానక్రోధములచే గమారలిచింతా ధీనగతినుండమదిలో నూనినప్రేమమున నంబుజోదురడనియెన్.' Pariz. i, 877.
కూటపాకలము
(p. 302) kūṭapākalamu kūṭapākalamu. [Skt.] n. A fever, as a disease which attacks elephants. పిత్తజ్వరము. ఏనుగులకు వచ్చే ఒక జ్వరము. A kiln. 'ఎవ్వానిక్రోధంబు హీనదుర్జనమదేభ పరంపటలకు కూటపాకలంబు.' Vēdānta. Ras. i. 16.
క్రించుడు
(p. 334) kriñcuḍu or కించు krinṭsuḍu. n. A low fellow. క్రోధి, అల్పుడు.
క్రోధము
(p. 337) krōdhamu krōdhamu. [Skt.] n. Wrath, anger, కోపము. క్రోధనుడు krōdhanuḍu. n. A passionate man. కోపస్వభావముగలవాడు. క్రోధన. an angry woman. Also, name of a year. క్రోధి krōdhi. n. A passionate person. కోపముగలవాడు. Also, name of a year. క్రోధించు to get angry కోపగిల్లు.
తోప
(p. 566) tōpa tōpa. [Tel. from, తోచు.] adv. Apparently, in appearance, seeming, being manifested తోచేటట్టు గా. చిరునవ్వుతోప while a smile beamed over her countenance. దీనతతోప humbly. క్రోధము పాపకారి అని యీశ్వరుడు నాబుద్ధికి తోపజేసి నందున as God put it into my heart that cruelty was a sin.
పెరుగు
(p. 792) perugu , పెర్గు, పెరువు or పెర్వు perugu. [Tel.] v. n. To grow, increase, వర్ధిల్లు. ఎదుగు. విజృంభించు. To accumulate. To grow up, as a child. To bristle up, as a porcupine. To attempt, ప్రయత్నించు. గడ్డముపెరిగిన unshaven, wearing a beard. కొండలు నాలుగుపక్కల పెరిగియున్నవి the hills extended around it on all sides. కామక్రోధంబుల పెరుగనిచ్చె he gave the rein to his passions. Curds: thick curdled milk, దధి. పెరుగుడు peru-guḍu. n. Growth, increase, పెరుగుట, వృద్ధి. పెరుగు తోటకూర, పెరుగుకూర or పెరుగాకు perugu-tōṭa-kūra. n. A certain potherb, Amaranthus oleraceus. (Heyne.) పెరుగు సముద్రము perugu-samudramu. n. The sea of curds, one of the mythical occeans. An old person, ఏండ్లుచెల్లినవాడు, ఏండ్లుచెల్లినది. వాని తల పెరుగుబుడ్డివలె నెరసినది his head is as white as a bottle of curds.
ప్రతిఘము
(p. 828) pratighamu pratighamu. [Skt.] n. Anger, wrath, rage: opposition. క్రోధము, ప్రతిఘాతము.
భైరవము
(p. 928) bhairavamu bhairavamu. [Skt.] n. Frightfulness. భయానకరసము. Darkness, or swimming of the eyes. కన్నులకు భైరవముకమ్మినది a darkness came over my eyes, I was dazzled. adj. Terrible, frightful. బైరవకత్తి bhairava-katti. n. A large heavy two edged sword. 'భైరవకత్తులు పట్టుకరాగా.' Pal. 259. భైరవి or భైరి bhairavi. n. The Peregrine Falcon, Falco peregrinus. జుట్టుభైరవి the Crested Hawk Eagle. భూతభైవి an epithet of the goddess Káli or Durga who is the same as Isis or Venus. పార్వతి. A shrub called Premna serratifolia. Rox. iii. 77. భైరవుడు bhairavuḍu. n. A name of Siva, but more especially an inferior manifestation or form of the deity, eight of which, are called by the common name భైరవుడు, and are severally termed అసితాంగభైరవుడు, రురుభైరవుడు, దండభైరవుడు, క్రోధభైరవుడు, ఉన్మతభైరవుడు, కుపితభైరవుడు, భీషణబైరవుడు, సంహారభైరవుడు, ఆకాశభైరవుడు, (a form of Siva, corresponding to Anubis or Osiris.)
మత్సరము
(p. 947) matsaramu matsaramu. [Skt.] n. Envy, impatience of another's success or prosperity, jealousy, passion, anger. ఈర్ష్య క్రోధము. adj. Envious, inimical, ఈర్ష్యగల క్రోధముగల.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149865
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113075
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95700
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close