Telugu to English Dictionary: గంతులో

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఎగురు
(p. 183) eguru eguru [Tel.] v. n. To fly. ఎగయు. ఎగరగొట్టు egara-goṭṭu. v. a. To toss up. నామాటను ఎగరగొట్టినాడు he scorned what I said. ఎగురులాడు egurul-āḍu. v. n. To cut capers, to leap or make bounds. గంతులువేయు.
కుప్పించు
(p. 295) kuppiñcu kuppinṭsu. [Tel.] v. a. To collect, or bring together. To bring the feet together, or take firm footing when about to jump. To hold the breath. ఊపిరిపట్టు. కుప్పిగంతు kuppi-gantu. n. A leap. కుప్పిగంతులువేయు to leap, to hop about.
క్రేళ్లు
(p. 336) krēḷlu krēḷḷu. [Tel.] n. Leaps, skips. గంతులు, పరుగులు., Pride ఉన్నతి. క్రేళ్లలుగ krēḷḷu-ga. adv. At once. చెంగుచెంగున. క్రేళ్లుదారు or క్రేళ్లురుకు krēḷḷu-dāṭu. v. n. To bound, to leap ఎగిరిపడు, గంతులిడు. 'నల్లడలక్రేళ్లుదాటుచు.' BRK. 552. క్రేళ్లుబ్బు krēḷḷubbu. (క్రేళ్లు+ఉబ్బు.) v. n. To excel, to be proud. అతిశయించు. (కాశీ. v.)
చెంగనాలు
(p. 425) ceṅganālu chenganālu. [Tel.] n. Capers, gambols, గంతులు, బాలక్రీడలు. Salutations. నమస్కారములు, 'శ్రీమూర్తికినిదెచెంగనాలని.' H. iv. 317.
తువాళించు
(p. 541) tuvāḷiñcu or దువాళించు tuvāḷinṭsu. [Tel.] v. n. To leap, to dance. తాండవించు, గంతులువేయు. Kuchēlo. iii. 4. H. i. 71.
దుముకు
(p. 602) dumuku or దునుకు dumuku. [Tel.] v. n. To leap, to jump, to plunge into. గంతువేయు. n. A leap, గంతు. దుముకులాడు to leap about, గంతులు వేయు. గోడదుమికి leaping over the wall. కోటదుమికి leaping down from the castle. బావిలోకిదుమికి leaping into the well. దుమికించు dumikinṭsu. [causal of దుముకు.] v. t. To make (a horse, &c.) leap.
పింపిళ్లు, పింపిళులు
(p. 751) pimpiḷlu, pimpiḷulu or పింపిసలు pimpiḷḷu. [Tel.] n. plu. Antics, skips, leaps. గంతులు, తూతూ అనే ఆటలో భేదము. పింపిళ్లాడు, పింపిసలాడు or పింపిళ్లుకూయు pimpiḷḷ-āḍu. v. n. To dance, నర్తించు.
బొమ్మరము
(p. 908) bommaramu bommaramu. [Tel.] n. A spinning top. బొంగరము. బొమ్మరములు bommaramulu. n. plu. A game played by children. 'చీకటిమోదిళ్లు చిమ్మబిల్లలనెట్టుబొట్టన గోలలుబొమ్మరాలు కుప్పిగంతులువిరిగుద్దులాటలు.' Vish. vii. 211. గొడుగుబొమ్మరము a spinning top shaped like an inverted umbrella, తలకిందుగాతిప్పిన గొడుగు ఆకారము గానుండే బొంగరము. బొమ్మరపోవు bommara-pōru. v. n. To turn giddy, భ్రమించు.
రింఖణము
(p. 1078) riṅkhaṇamu or రింగణము rinkhaṇamu. [Skt.] n. Slipping, stumbling. ౛ారుట, స్థలనము. తొట్రుపాటు. 'తుంగతురంగ రింఖణజధూళి పరీతపతంగ.' Balaram. v. 109. రింఖత్ rinkhat. adj. Slipping, stumbling. Skipping. గంతులువేయు, స్థలితమైన, తొట్రుపడే. Shining, ప్రకాశించే, 'రింఖత్కనకమణిపుంకశరముల.' T. v. 62. టీ రింఖత్ = ప్రకాశించెడి. 'కంధరా కాంతిధూర్వా, ఘనతర్షోత్కర్షరింఖ త్కరసదనమృగగ్రాసవిత్రాసలోల.' ib. v. 126. టీ రింకత్ = ఎగురుచున్నటువంటి. 'సైంధవరింఖాసం ఘాతజాతరేణూగ్రతమోరింఖద్రిపునృప.' Swa. preface. 53. టీ రింఖత్ = తొట్రుపడుచున్న.
వేయు
(p. 1223) vēyu vēyu. [Tel.] v. a. To throw, cast, or fling. To discharge a missile weapon, or fire arms. To let drop, దిగవిడుచు. To place, put, put on, as a dress. ఉంచు. దానిని చెంపమీద ఒక దెబ్బ వేసినాడు he gave her a slap on the cheek. ఆ గుడ్డను బల్లమీద వేసినాడు he put the cloth on the table. నాకూటిలో రాయివేసినాడు he threw a stone into my food, i.e., he injured my livelihood. మూతవేయు to put a lid on, shut. తలుపు వేసినాడు he shut the door. రాత్రిఅంతా నేను రెప్పవేయలేదు I did not close my eyes all last night. కోలాటము వేస్తున్నారు they are dancing a Kolatam. గంతులువేయు to leap. బండికట్టు or వేయు to make the carriage ready. పల్లమువేయు or వేయు to make the carriage ready. పల్లమువేయు or జీనికట్టు or వేయు to saddle a horse. ప్రశ్నవేయు to ask a question. గుడిసెవేయు to build a hut. దివిటీలువేయు to light torches. లెక్కవేయు to add up an account. ఆ యావు దూడవేసినది the cow calved. మబ్బువేసినది it is now cloudy. మేతవేయు to give fodder. కూతవేయు to give a cry. 'చయ్యనరెట్టబట్టి పొమ్మని వెనుకకుబడద్రోచి వీపువేసెన్ పెలుచన్.' Vish. ii. 14. పడమటిగాలి వేసేటప్పుడు when the land-wind blows. నాకు భయమువేస్తున్నది I am afraid. కంపువేస్తున్నది it is stinking. As an auxiliary added to some past participles, it denotes completeness of action and may be expressed by 'up, off, on, down, through, away.' కోసివేయు to cut off. మూసివేయు to shut up. తోసివేయు to push a way. తీసివేయు to draw out. పీకివేయు to pluck up or out. కొట్టివేయు to strike down or cut off. వ్రాసివేయు to write off. ఇచ్చివేయు to give away. తినివేయు to eat up. It is also used with an infinitive; as పడవేయు to cast down; పారవేయు to throw away. వేసికొను vēsi-konu. v. a. To put, place, eat, consume. నా సొత్తును వాని నోటిలో వేసికొన్నాడు he devoured my property. ఆ మాతను నోటో వేసుకొచ్చాడు he put the pill in his mouth. టోపి వేసుకొన్నాడు he put on his hat. మిడతవేసుకొని పోయిన పంట corn eaten up by the locusts.
సుమాళము
(p. 1342) sumāḷamu sumāḷamu. [Tel.] n. Mirth, joy, gaiety, elation, అత్యుత్సాహము, సుఖము. 'సామాన్యమానవులంగైకొనక సుమాళంబు వేద్యంబుగా.' A. iv. 44. టీ మనోభావము. సుమాళి sumāḷi. n. One who is elated with joy. సంతో షముతో ఉప్పొంగువాడు. నుమాళించు sumāḷ-inṭsu.v. n. To leap for joy.' ఉల్లాసముచేత గంతులుయు 'తే గీ తన్నుగని సుమాళించుధవు నిహృదయ, నవమయూరము చెలరేగి నాట్యమాడె.' KP. vii. 202. 'లీలాగతుల సుమాళించి యాడె.' Vish. vii. 296.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149867
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51519
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40224
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close