Telugu to English Dictionary: గదా'

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంకించు
(p. 3) aṅkiñcu ankinṭsu. [Tel.] v. t. & i. 1. To raise, take up, lift up. భుజములంకించు shrug the shoulders. 2. To move about, to brandish, ఆడించు, ౛ళిపించు. 'కరవాలంబంకించి యంగదుభజాంతరంబు బిట్టు వ్రేసి.' ద్వి.రా. 3. To turn to one side త్రిప్పు. 'నమ్మెగమంకించి.' విర్వ. ఊ: viii. 4. To hold, పట్టుకొను. 'మారుతసుతుండు ఘనగదాదండ మంకించి కదలుటయును.' జై. భా. ii. 47. 5. To adopt, take or receive. అవలంబించు. 'ధర్మమేజయమనుమాట తగుగదాయని కొంతధైర్యమంకించి.' సారం. 278. 6. To look bright ఉల్లసిల్లు. 'పంకజభవాండమండపంబు సంకుచేసిన పొంకంబున నంకించుచు.' వసు. iv. 23. 7. To extol, applaud పొగడు: 'సముచితభాషణంబుల నంకించుచున్న.' భాగ. viii. 134.
అంగదట్టము
(p. 4) aṅgadaṭṭamu anga-daṭṭamu. [Tel.] n. A petticoat గాగరా, పావడ.
అంగదము
(p. 4) aṅgadamu angadamu. [Skt. from అంగము.] n. A bracelet worn upon the upper arm. కేయూరము, బాహుపురి.
అంచె
(p. 6) añce anche. [Tel. & Kan.] n. The post, a relay of horses or palankeen bearers. తపాలు, టపా. A row of things. అంచెల చెలందు at every station, మను. iv. 87. అంచెలుకట్టు v. n. To be at one's post: to wait as post runners one after another. 'అంచెలుకట్టు కాలితొడుసైచన నీవుగదమ్మ.' మను. v. 72. See also అంచే.
అం౛
(p. 7) aṃza anza [Tel.] n. The foot; a footstep; the mark or measure of a foot. a stride. 'ఆట రెండుమూడం ౛లరుగునప్పుడకాళ్ల బంకజాక్షికి దొట్రుపాటుగదిరె.' మను. iii.
అగదంకారుడు
(p. 23) agadaṅkāruḍu agadamkāruḍu. [Skt.] n. A physician. వైద్యుడు.
అడరు
(p. 35) aḍaru aḍaru. [Tel.] v. n. To arise, to issue, to come. To arise, as fear. To be fit or proper: to shine. పుట్టు, కలుగు, జనించు, వచ్చు; భయపడు, ఒప్పు, అతిశయించు, వర్థిల్లు, ప్రకాశించు, వ్యాపించు. 'అడరునవీన భానుకిరణానలమంటి.' Swa. iii. 83. 'ఇంపడర బ్రోచుగదమ్మ.' H. i. 89.
అద్దిర
(p. 44) addira or అదిర addira. [Tel. అది+ర] Interj. What a wonder! Wonderful! అద్దిరపాటున addirapāṭuna. adv. Suddenly, unexpectedly. అదాటున. 'అనితలపోయువాని పొలుపద్దిరపాటున జూచి విస్మయంబనుపమలీల దొట్టిన.' S. iii. 543. అద్దిరయ్య interj. Bravo! excellent! శాబాసు. 'చెప్పక చెప్పెడు నద్దిరయ్యమా కెరుగదరం బెమీమహిమ.' Swa. i. 35.
అన్నుకొను
(p. 59) annukonu annu-konu. [Tel.] v. n. To be intoxicated, be inebriated. మత్తిలుట. 'మేర మీరంగదిన్న యెరలనన్ను కొని' Swa. iv. 30
అపనేయము
(p. 62) apanēyamu apa-nēyamu. [Skt.] adj. That which is to be taken away, that which is to be removed. తీసివేయ తగ్గది. 'ఈయురణకంబులు రెండును నీచేత నపనేయంబుగా కుండవలయును.' Vish. vi. 74.
అర
(p. 77) ara ara. [Tel.] n. A room or chamber. గది. అరలపెట్టె a box with partitions. Hesitation, doubt. జంకు. 'నాయంతవానిగా నగరి లోపలికి, నరలేకరానిచ్చి నందుకు మేలు.' Sar. D. 502.
అరమర
(p. 79) aramara or అరమరిక aramara. [Tel.] n. Hesitation, doubt. సందేహము, సంశయము. 'చిరజీవివిన్నరమరలేక కాకరాజుమన్నించుగదా.' P. iii. 167. Difference. భేదము.
అరిగోలు
(p. 80) arigōlu ari-gōlu. [Tel.] n. A basket boat lined with leather. పుట్టి. 'ఆరిగోలు బట్టుక అపగదాటు.' L. xii. 118. 'అచి చంద్రమండలంబకాదు చదలేట దేలుదంతపుటరిగోలుగాని.' p. iv. 251.
అరుము
(p. 82) arumu or అరము arumu. [Tel.] v. a. To browbeat, to bully, to attack. గద్దించు, గదమాయించు, ఎదిరించు, ఆక్రమించు. 'కయ్యమెల్లను దనమీద బెట్టుకొని లావును బీరము జూపబూని యేపుననరిమెన్ భవద్విశిఖపుంజములన్ దెగటార్పుమీతనిన్.' M. VIII. i. 69. 'అరిమిర మాకు మారుడపుడగ్రతలంబున వచ్చి నిల్చి.' Vasu. iii. 240.
అర్ర
(p. 85) arra arra. [Tel.] n. A division, a partition. A room or chamber. పెట్టెలో యేర్పరచిన ఒక భాగము, అర, గది.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 148334
Mandali Bangla Font
Mandali
Download
View Count : 111996
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 100388
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 94774
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55279
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 50952
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 39740
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 38572

Please like, if you love this website
close