(p. 716) parika parika. [Tel.] n. A kind of bird. పక్షి విశేషము. See పరిగె పిట్ట. A kind of stone, ఒకవిధమైన రాయి. Also, a pattern or diagram drawn on the floor with lines of flour or coloured powder. ముగ్గులు. పరికలువేయు, అనగా ముగ్గులుపెట్టు. 'చ తిరుమల కంచి పుష్ఫగిరి తీర్థములం ని కొంగుములఠ్లతో, నరములు దంపతుల్ వడయ వారక కాన్కలు వైచి యంతటన్, బరికలు దృష్టిదీపములలు పన్నిన గద్దెలు బెట్టి యేమిటన్, గరమగు పుత్రవాంచ కడ గానగలేక విచారభిన్నులై.' Hamsa. ii. 96.