Telugu to English Dictionary: గనుంగొని'

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

గుడి
(p. 374) guḍi guḍi. [Tel.] n. A circle. The name of the secondary form of the vowel ఇ. A temple. A halo round the sun or moon. గుడివచ్చి మీదపడినట్లు to meet harm where none was expected. గుడికట్టు guḍi-kaṭṭu. n. The round or total extent of land under a village: a district. గుడికొను guḍi-konu. v. n. To spread. క్రమ్ము. 'క అడలుచుబెదవులుతడుపుచు గుడికొనుకన్నీరు గ్రుక్కికొనుచున్ మదిలో నుడుగని నెంజిలినేమియు నుడువనియమ్మానధను గనుంగొనివేగన్.' స్వా. iii.
నూలు
(p. 673) nūlu nūlu. [Tel.] n. Cotton thread. నూలు తాడు a cotton rope, a measuring line. వాడు సన్ననూలు వడుకుచున్నాడు that man is a mere thread paper. నూలునిచ్చెన a rope ladder. 'అంపకోలనూలినాజ్ఞచెల్లు నట్టి సార్వభౌముడైన.' A. iv. 251. నూలిగరసు nūli-garasu. n. A bald head, బట్టతల. నూలుకొను or నూల్కొను nūlu-konu. v. n. To own, ఒప్పుకొను. To be fixed, కుదురుకొను. To be righted, చక్కబడు. To be produced, to flourish, పురికొను, పుట్టు, అంకురించు, విజృంభించు. 'క్రాలుగ, న్నులనును సిగ్గుమాల్కొన గనుంగొనవేల.' Parij. i. 90. నూలుకొలుపు or నూల్కొలుపు nūlu-kolupu. v. a. To stir up, spur on, పురికొలుపు, ప్రేరేపించు. నూలుకోలు or నూల్కోలు nūlukōlu. n. Flourishing, fixing.
నెర
(p. 678) nera , నెరవు, నెరా or నేరా nera. [Tel.] adj. Full. నిండైన. Fine, grand, excellent; great, large, big. నెరమంట a great flame or a great pain. 'పౌరజన కోలాహలంబుతో జంటయై మింటికెగయు నెరమంట గనుంగొని.' S. iii. 269. నెరగొయ్యి a large gully. నెరమాటలు queer speech. 'నెరమాటలు కోడిగములు నరమాటలు జాణతనము.' H. v. 86. నెరకాడు nera-kāḍu. (నెరవు+కాడు.) n. A perfect man. పూర్ణుడు. నెరక neraka. n. A hair. వెంట్రుక. 'నెరకలు తాకినయమ్ముల జొరజొర నెత్తురులువడియ.' Hari vamsa. ii. 192. నెరకొను nera-konu. v. n. To fill, నిండుకొను. 'తమమను కాలాహిప్రపంచము నెరకొని.' Swa. v. 43. నెరడు neraḍu. adj. Rough. గొగ్గి, విషయము. ఆ నేల నెరడుగా నున్నది that ground is rough or uneven. నెరతనము nera-tanamu. n. Respectability 'విజయవివేకశీలతలచే ననుకూలమును నెరతనము నేర్చి.' V. P. ii. 245. నెన్నడుము nen-naḍumu. n. A slender waist. నెన్నుడురు or నెన్నొసలు nen-nuduru. n. The forehead. నెమ్మనము nem-manamu. (నెర+మనము.) n. The heart. నెమ్మొగము or నెమ్మోము nem-mogamu. (నెర+మొగము.) n. A fair face. నెరయు or నెరియు nerayu. v. n. To fill, నిండు. To be fulfilled, నెరవేరు. To become grey, తెల్లనగు. To extend, grow, swell, వ్యాపించు. To shine, ప్రకాశించు. 'సీ కాటుక నెరయంగ కన్నులునలుపుచు.' B. X. §9. 16. నెరయ neraya. adv. Fully, much, greatly. గొప్పగా నెరపు or నెరువు nerapu. v. a. To fill. నించు To fulfil, నెరవేర్చు. To spread, extend, పరచు. To make, చేయు To enlighten, ప్రకాశింపజేయు. 'మధుర భాషల హరిమిద మైత్రినెరపి.' B. viii. 438. adj. Much, great, అధికము. n. The act of spreading. వ్యాపనము. Greyness of hair. నెరయుట. నెరయిక nerayika. n. Filling, నిండుట. Spreading, వ్యాపించుట. The act of turning grey, as hair, తెలుపగుట. నెరపంది or నెరవెంద nera-vanji. n. A kind of plant. అలక్ష్య. వెరవడి or వెరవణి nera-vaḍi. n. Ful speed. A scrawl or device. నెరవడిగా వ్రాసినాడు he scrawled or flourished in writing. Wit, skill. నెరవాది nera-vādi. n. A skilful, or clever man, సమర్థుడు, నేర్పరి. P. iii. 205. నెరవాదితనము skilfulness. నెరవిద్దె or నెరవిద్య nera-vidde. n. Conjuring, sleight of hand. హస్తలాఘవము, జాలవిద్య. Foppery, conceit. నెరవు neravu. n. Fulness. పుర్తి. Spreading, వ్యాపనము. A way, మార్గము. Understanding, తెలివి. A contrivance. ఉపాయము. The name of a certain tree. 'నెరవుగలుగువారు నెరుపుగలవారు, విద్యచేత విర్రవీగువారు పసిడి గలుగువారి బానిస కొడుకులో.' Vēma. 140. నెరవుగలుగువారు, ఉపాయశాలులు. adj. Full. పూర్ణము. Much, great, అధికము. Proper, యుక్తము. Broad, spacious, విశాలము. Spreading, spread, వ్యాపకము, వ్యాప్తము. నెరవేరు nerar-ēru. [From నెరవు much, and ఏరు.] v. n. To be fulfilled, to prosper, thrive, succeed, నెరవేరిన mature. నెరవేర్చు nerav-ērṭsu. v. a. To accomplish, effect, manage, discharge. నెరయ neraya. adv. Entirely, vastly, extremely. In the least, at all. ముగుల, బొత్తిగా.
మిక్కిలి
(p. 983) mikkili mikkili. [Tel.] n. Much, abundance, greatness. అధికము. విస్తారము. 'మిక్కిలియైన కీర్తి.' భార. అర. vi. adj. Great, much, vast, అధికము. Excellent, fine, best, శ్రేష్ఠము. మిక్కిలికన్ను an extra eye, అధికమైనకన్ను. 'క మిక్కిలిచేతులును వాని మిక్కిలికన్నున్.' భార. సభా. ii. 'సీ అఖిలచతుష్పదములకు ధేనువు మిక్కిలి మానవులకు బ్రాహ్మణుండు వరిష్ఠుండు, పక్షులందు శ్యేనమధికంబు.' భార. అశ్వ. ii. మిక్కిలికంటి వేల్పు Siva. మిక్కిలి దిక్కు the sky. ఆకశము. 'రెక్కలువిదల్చి లావులు ముక్కుకొనం దువ్వి మోదమున కంధరనమ్మిక్కిలి దిక్కుగనుంగొని కొక్కొర్కోయనుచు కోళ్లు కూయగదొడగెన్.' S. i. 173. మిక్కిలి ఉప్పు too much salt. adv. Very, greatly, much, vastly, extremely, excessively, too much, more than. మిక్కిలి అవాస్తవమైన utterly false. మిక్కిలి రహస్యముగా very secretly. గోడలు మిక్కిలి పడిపోయినవి the walls are ruined. మిక్కిలివాడు mikkili-vāḍu. n. a great person, అధికుడు. 'పాండవుల్ మిక్కిలివారు.' భార. ద్రోణ. v. మిక్కిలు mikkilu. v. n. To exceed, excel, మీరు. అతిశయించు. 'క తలదలతో దాటించిన దలమీరున్ గాలుగాలదాటించిన మి క్కిలుగాలుగేలుసేతుల గులికినదనచేయిమీదగున్ వ్రేటుగొనన్' ఉ. హరి. vi. Also, to come from left to right, అప్రదక్షిణముగావచ్చు. 'మిక్కిలుచున్నవి మెరసిగ వాదులు.' B. i. §. 14.
సోయగము
(p. 1360) sōyagamu sōyagamu. [Tel.] n. Beauty, elegance, harmony, splendour. సౌందర్యము, అమదము, చక్కదనము, కాంతి. 'సోయగంబున వీణెవాయింప.' Vasu. iii. 140. 'ప్రార్థించుసోయగమున తగశిరమువాంచి.' P. iv. 345. 'మేరు ధరాధరంబుల సోయగంబులంగనుంగొని.' Swa. i. 34. సోయగపు sōyagapu. adj. Handsome, beautiful. అందమైన, సొగసైన. 'అలరుమానికపు సోయగపు దండలటెక్కు.' H. iv. 84.
హవణించు
(p. 1385) havaṇiñcu or హవనించు havaṇinṭsu. [Kan.] v. a. To wear, to put on, to adorn, to set right. To perform, accomplish. To lay. ధరిమచు, అలంకరించు, చక్కబరచు, చెల్లించు, ఉంచు, పెట్టు. 'కమ్మబంగరు చాయ కర్ణికల్ హవణించి హంసకస్ఫూర్తిచే నతిశయించి.' T. iv. 154. 'ఆడినపంతంబు హవణించుకొంటి.' L. viii. 95. అనగా, చెల్లించుకొంటిని. హావణిల్లు havaṇ-illu. v. n. To shine, bloom, be slpendid. విలసిల్లు, వెలుగు, ప్రకాశించు. 'హవణిల్లుముత్యాల రవికదొడిగి.' Ila. i. 80. హవణింపు havaṇ-impu. n. Beautification, adorning, అలంకరణము. Vigilance, precaution, జాగరూకత. 'అసురూపరుచిసంపదలా హవణింపు సొంపులన్ హాళిమెయిన్ గనుంగొని.' T. ii. 78. హవణి, హవణిక or హవణు havani. n. Beauty. ఒప్పిదము. Carefulness, caution, పదిలము. జాగ్రత్త. ఎచ్చరిక. హవణుగ havaṇu-ga. adv. Carefully, cautiously. పదిలముగా. జాగ్రతగా.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149870
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113077
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101444
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close