(p. 1142) vaḷavu or ఒళవు vaḷavu. (Kan.) n. A stratagem, trick, device. A secret. ఉపాయము, గుట్టు, మర్మము, బండవలము, తంత్రము. 'దేవదానవ మహాహవ నాటకసూత్రధారివై ఘనము గవీణెమీటు బయకాడవునీవళవేసెరుంగనే.' T. iv. 226. టీ వళవు, అనగా ాడ. వీడు శత్రువులకు వళవుగానుండినాడు he was plotting with the enemy.