Telugu to English Dictionary: గావుత]

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అభిధానము
(p. 69) abhidhānamu or అభిధేయము abhi-dhānamu. [Skt.] n. A name, an appellation, a title నామము, పేరు. అభిధాయకము adj. Designated. పేరుగానుండే ఈ శబ్దములు ప్రథమావిభక్త్య భిధాయకములుగావున as these words express the nominative.
అల
(p. 85) ala or అల్ల ala. [Tel.] adv. There. That. అక్కడ,అ. 'అలపన్నిద్దరు నూరులం౛దును సముద్వల్లీలగావున్న వెగ్గలవుందాపముమాన్పనా.' A. pref. xi. 'విల్లివుత్తూరిలో నల్లవిమ్ణచత్తుడతుల తులసీసుగంథషూల్యంబు.' A. ii. 101.
కాని
(p. 270) kāni or గాని kāni. [Tel.] (conj. denoting an alternative.) But, either, or, except, unless. And not, nor, Rather, Before. జాజియొక్కటియెకాని సకలకుసమ విసరసంపదచేనొప్పె వసుధయెల్ల , విరహణియెకానిధరణిపై వివిధజనులు సంతసములొందజేసె వసంతవేళ.' Sunandā Parinyam, iv. 22. 'ఆలలు మగనిమాట కడ్డంబు వచ్చెనా ఆలలుకాదది వానివ్రాలుకాని.' (Vēma.) ఇంతేకాని నేనేమెరుగను I know nothing but this. ఇదియేమోకాని I cannot tell what this may be. అదిగాని యిదిగాని either that or this. ఆపని పది దినములకుగాని కాదు that work cannot be finished in less than ten days. రేపుగాని రాడు he will not come here before to-morrow. ఉద్యోగము చిక్కుననే అపేక్ష ఉంటేగాని నేను అక్కడ ఉండను I would not have remained there had I not hoped to gain employment. ఇది అతని చేతగాని మరి యొకనిచేతకాదు he alone can do it, no one else can. ఎల్లవిధముల నిను వధియించిగాని పురికి నురుగముగావున for we will not return without slaying thee. అతడు వస్తేనేగాని యీపని కానేరదు unless he comes we cannot effect this. కాని or కానీ (for కానిమ్ము) imp. verb denoting assent. Let it be done. Be it so. Never mind. Very well. ఆ పని ముందరకానీ let that be done first. కానీ కానీ నీ కావరమణతు very well, I will crush your pride.
కావుత
(p. 279) kāvuta or కాత or కావుతన్ kāvuta. [Tel.] imp. v. In poetry, a precative particle derived from అగు similar to వలెను or గాక. q. v. Be it so! may it be so! so be it! సంపదలీవుగాత may he bestow wealth on thee! నన్కృపనెప్పుడు ప్రచుగావ్రతన్ may he ever support me by his grace! అతని సంపద శత్రులజేరుగావుతన్ may his wealth be given to his foes!
గాత
(p. 363) gāta gāta. [Tel. for గావుత.] v. n. May it be so! గాక.
గావు
(p. 366) gāvu gāvu. [Tel.] n. A sacrifice, wherein a goat or buffalo or a cowl is strangled. బలి. గావుపట్టు or గావు ఇచ్చు to offer such a victim. To kill చంపు. To destroy నాశముచేయు. గావునట్టు gāvu-paṭṭu. n. perseverance గట్టిపట్టు గావుకోడి. gāvu-kōḍi. n. A certain plant.
ప్రోలు
(p. 853) prōlu prōlu. [Tel.] n. A city. పట్టణము. ప్రోలుగుడుపు or ప్రోల్గుడుపు prōlu-guḍupu. v. a. To provoke, rouse, excite. ప్రేరేచు, పుల్లలుపెట్టు. 'రాజునకెంత వెర్రియుపరాజితమూర్తులు వెల్మవారలా పైజగతిం బ్రసిద్ధమిది భండనభూముల రావువారల వ్యాజముగాగ ప్రోల్గుడిపిరన్న యశంబటుగావునం.' Bobbili. ii. 113. ప్రోలుదిరుగు prōlu-dirugu. v. n. To go in procession about a city. ఊరేగు. In marriage ceremonies it signifies a fictitious procession round the city represented by some objects placed in the house.
రభసము
(p. 1065) rabhasamu rabhasamu. [Skt.] n. Speed, velocity, hurry. ఆతురము, బేగము, విచారింపక త్వరపడడము. Joy, delight. హర్షము, సంతోషము, సమ్మదము. 'రేపకడరభమున గంగావుత్రుడు సేనగూర్చి.' M. VI. ii. 100. రభసముగా Speedily, rapidly. త్వరగా, ఆతురముగా.
వర్తనము
(p. 1134) vartanamu vartanamu. [Skt.] n. Conduct, behaviour, నడవడి. Staying, abiding. ఉనికి, స్థితి. Profession, occupation, livelihood. వృత్తి, వ్యాపారము, జీవనోపాయము. An act, పని, కృత్యము.' ఆవధూమనినవ్వి నా వర్తనము నీవచెప్పితివింక నేజెప్పవలెనె. KP. iv. 2. 'భువనంబులవర్తనంబులనీకు తేటపడనివిలేవుగావున.' M. XII. i. 20. 'గృహకృత్యవర్తనలనన్మరపించు.' T. ii. 161. వర్తన vartana. [from వ ర్తనము.] n. A fee. వర్తనుడు vartanuḍu. n. (In composition) One who practises, or behaves, వ్యాపారముగలవాడు. పాపవర్తనుడు an evil doer. సద్వర్తనుడు a well doer, one who acts properly. 'వావెరుంగనియీపాపవర్తనుండు.' Kaluvai. §. 134. ఆజ్ఞావర్తనుండై obediently, in obedience or conformity to the command. వర్తమానము varta-mānamu. n. Situation, condition, circumstance. స్థితి, సంగతి. News, intelligence. సమాచారము, వృత్తాంతము. The present time. The present tense, in Grammar. విద్యమానము, జరుగుచున్న కాలము. 'అనాగతవర్తమానంబులు నుచితానుచితకథాసార స్యంబులుందెలుపుమనిన.' H. i. 51. వర్తమానము adj. Being, existing, living, being present. స్థితమైన, విద్యమానమైన. సర్వత్రవర్తమానమైన omnipresent. Anand. i. 11. వర్తి varti. n. One who is, behaves or acts, వర్తించువాడు. Sandal, perfume. గాత్రానులేపని, పరిమళ ద్రవ్యములు కూర్చిన గంధపుబిళ్ల. The foil placed under a precious stone of the same colour to increase its lustre. మణిరంజకద్రవ్యము. The wick of a lamp, దీపపువత్తి. వర్తించు, వర్తిలు or వర్తిల్లు vartinṭsu. v. n. To be, remain, abide; to act, behave. ఉండు, వసించు, ప్రవర్తించు.' ఎయ్యెదివాసంబెందువర్తింతు.' URK. ii. 262. ఈశబ్దము మూడు లింగములయందును వర్తించును this word is used in all genders, i.e., it is of the common gender. వర్తిష్ణువు vartishṇuvu. adj. Staying, abiding, being stationary, or fixed. ఉండేవాడు, నిలుకడగానుండువాడు, వర్తించువాడు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149860
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95695
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55849
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close