Telugu to English Dictionary: గాసి

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అం౛లిగుం౛లి
(p. 7) aṃzaliguṃzali anzaligunzali. [Tel.] a. Creating confusion; destroying; causing pain ఛిన్నాభిన్నము చేసిన, గాసినొందిన. 'తొండంబుచేపట్టి త్రోచిరాదిగిచి, యంజలి గుంజలియార్చ మైవెంచి, భుజింపుచును.' భాగ. iv. 194.
అలయించు
(p. 88) alayiñcu alayinṭsu.[Tel.] v. a. To trouble, harass, weary, fatigue. శ్రమపెట్టు, బడలించు. 'అందరికి నన్నిరూపులై యతులగతుల రతులవలయించె.' N. ix. 422. 'సీతనలయించి వచ్చి నాచేత బొలిసి మాయలేడన్ని శాచరు మరుగుసొచ్చి.' R. vi. 30. అలయిక, అలత, అలపు alayika. [Tel.] n. Fatigue, harassment, weariness. బడలిక, గాసి.
అలయు
(p. 87) alayu alayu. [Tel.] v. n. To be fatigued or harassed. బడలు, గాసిపడు. 'అలయక చదివిన నర్థితోవినిన.' BD. v. 1458. To delay. ఆలస్యము చేయు. క 'కనుగొనినాతలచిన పని యనువు పరచిమరచియైన నలయకవేగం బునవత్తు' ఉ. హరి. ii.
అస్త్రము
(p. 104) astramu astramu. [Skt.] n. A weapon, a sword, a missile. ఆయుధము, బాణము, కత్తి కటారి మొదలైనవి. ఆగ్నేయాస్త్రము a fiery weapon, a weapon having the power of fire. నాగాస్త్రము a serpent weapon, having a serpent's power. అస్తకారుడు a maker of weapons. అస్త్రవిద్య military science. అస్త్రవృష్టి a shower of arrows. అస్త్రశిక్ష military excercise. అస్త్రాగారము an arsenal, an armoury. అస్త్రి astri. n. A bowman. విలుకాడు. అస్త్రజీవి astrajivi. n. A soldier. బంటు, సైనికుడు.
కాకు
(p. 267) kāku kāku. [Tel.] n. Confusion. కలత. Pain. గాసి. 'గాలిరజోవ్యాప్తిగా కుజేసి.' Vasu. iv. 14. adj. Vain వ్యర్థము, శూన్యము కాకుచేయు kāku-chēyu. v. a. To throw into confusion. To outvie or outshine. కాకుపడు to be troubled, startled, or in confusion. T. iv. 153. కాకుపరచు to throw into confusion. 'చీకటికాటుకపిట్టలు కాకుపడన్, భాస్కరుండు కరజాలకముల్ వీకనిగడింప, తారలు వ్యాకులతందారెఖగములగుటన్భీతిన్.' T. iv. 153.
కాసించు
(p. 280) kāsiñcu kāsinṭsu. [Tel.] v. t. To wear as a belt కాసెగా ధరించు. 'సీ పులితోలుపచ్చడంబుగ మొలగాసించి సర్వాంగములను భస్మంబు బూసి.' G. VIII. 105.
గాసటబీసట
(p. 366) gāsaṭabīsaṭa gāsata-bīsaṭa. [Tel.] n. Confusion. గందరగోళము. Rubbish పనికిమాలిన సంగతులు. 'ఉ భాసురభారతార్థములభంగుల నిక్కమెరుంగ నేరమిన్, గాసటబీసటేచదివిగాధలు త్రవ్వుతెమంగు వారికిన్, వ్యాసముని ప్రణీతపరమార్థము తెల్లగజేసినట్టియ, బ్జాసనకల్పులందులతునాద్యుల నన్నయతిక్క నార్యులన్.' లక్ష్మీ. i.
గాసము
(p. 366) gāsamu gāsamu. [from Skt. గ్రాసము.] n. Meadow or pasture, grass, food, livelihood, maintenance. ఆహారము, కబళము.
గాసి
(p. 366) gāsi gāsi. [Tel.] n. Fatigue, distress. శ్రమము. గాసిపడు to suffer pain, to sorrow: to labour. బాధపడు. గాసిపడ్డ exhausted, wearied, కష్టపడ్డ. గాసిచేయు gāsi-chēyu. v. t. To destroy. నాశముచేయు. గాసియగు to be destroyed. నాశమగు. గాసిపెట్టు gāsi-pēṭṭu. v. a. To harass, annoy బాధించు. గాసిలు or గాసిల్లు gāsilu. v. n. To labour: to be exhausted or harrassed. బాధపడు, శ్రమపడు. To get angry కోపపడు. R. II. 36. IV. 23. V. 168. 187. V. P. vii. 253.
గాసించు
(p. 366) gāsiñcu gāsinṭsu. [Tel.] n. To wear. ధరించు. 'సీ పులితోలు పచ్చడంబుగ మొలగాసించి సర్వాంగములను భస్మంబుబూసి.' G. viii. 105.
తెకతేర
(p. 545) tekatēra teka-tēra. [Tel.] adj. Quite unconnected. బొత్తిగాసంబంధములేని. తెకతేరగా tekatēra-gā. adv. Off, offhand, by accident, causelessly. బొత్తిగా సంబంధములేక. Quite useless by మిక్కిలి వ్యర్థముగా.
పాప
(p. 739) pāpa pāpa. [Tel. from పాము.] adj. Of the serpent, serpentine. పాపరేడు the king of serpents, నాగరాజు. పాపపాన్పు a serpent bed, i.e., the great serpent on which Vishṇu reclines. R. i. 46. పాపజగము the serpent world, నాగలోకము. పాప౛న్నిగట్టు or పాప౛ందెమువేల్పు pāpa-ḍzannigaṭṭu. n. One who wears a serpent as his sacred thread, an epithet of Gaṇēsa, వినాయకుడు. పాపతూపు or పాపరమ్ము pāpa-tūpu. n. A serpent arrow, నాగాస్త్రము. పాపమీను pāpa-nānu. n. A serpent like fish. ఒక జాతిచేప. పాపమేపరి or పాపమేపుడు pāpa-mēpari. n. One who feeds on serpents, i.e., an eagle, గరుత్మంతుడు; or a peacock, నెమలి, పాపమేతపక్కి pāpa-mēta-pakki. n. The 'snake-eating bird,' i.e., an eagle. పాపరమ్ము pāpa-r-ammu. n. A serpent arrow. పాపరేలు pāpa-rēlu. n. A sort of fish.
భుగభుగ
(p. 924) bhugabhuga or బుగబుగ bhuga-bhuga. [Tel. anuk.] adv. Fragrantly, redolent, breathing forth, or rising, as a scent; sweetly. ఘుమఘుమ. భుగభుగలు bhuga-bhugalu. n. Fragrance. 'మృగనాభితిలకంబు భుగబుగల్ గలలలాటము.' Subhadra. ii. 84. టీ పరిమళములు. భుగాలున bhugāluna. adv. Slapdash, suddenly. భుగులుకొను bhugulu-konu. v. n. To spread, as a smell. 'పొలయునెత్తావి భుగులుకోనలరుదీగె.' A. ii. 85. టీ ప్రకాశించుచున్న పరిమళము వ్యాపింపగా. భుగులుపుచ్చు bhugulu-puṭsṭsu. v. n. To noise abroad, lab. 'పుట్టుచున్నదిమాకు భూపాలపుత్రి, పుట్టియొజ్జలుగాసి పరచెనటంచు, బ్లుగులుపుత్తురొమీరు పురిలోనననుచు.' HD. p. 245. భుగ్గురన. bhuggu-r-ana. adv. Fragrantly. గుమ్మని. 'క్రొన్ననతావి భగ్గురన క్రొమ్ముడిజార.' Charu Chandr. iv. 21.
మణిగాసనము
(p. 946) maṇigāsanamu maṇi-gāsanamu. [Tel.] n. A thin coating of whitewash or lime, సన్ననిసున్నపు పూత.
వంత
(p. 1118) vanta vanta. [Tel.] n. Vexation, regret. మనోదుఃఖరూపమైన విచారము. Sorrow, grief, సంతాపము. Pain, బాధ. A cry, ఏడ్పు. 'రవి బాసిగాసిలెడుపద్మిని కైవడి వంతనొంది వర్తిలుపతి.' R. v. 168. 'నావంతయేమిచెప్పుదు నావంతయు సుఖములేదు.' Bmj. iii. 33. A rivulet. ఏరు, కుల్య, చిన్నకాలువ. 'ఎనుపోతునపుడుకుమ్మరి తనయింటికిరాకయున్న తత్పురినిండ్లన్ వనముల వంతలడొంకల గనుగొనుచున్ వచ్చివచ్చికనియచ్చోటన్.' H. v. 79. 'వంతలగ్రంతల చెట్ట గట్టనాహార మతింజరించి.' P. i. 496.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149860
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close