(p. 1212) verazu , వెరంజు or వెరూడు veradsu. [Tel.] v. a. To steal, plunder; to take by large handfuls. దొంగిలించు, మ్రుచ్చిలించు, ారుకొను, ుర్రుకొను. 'వెదకివెదకి వెన్నవెరాడుచున్నాడు.' V. P. vii. 130. 'తదుర్దామదీ, ర్ఘసటాఝాటముబెల్లగించుగతివాంత్రిక్రేణిగింకన్వెరం, జుసితక్రూరభవన్నఖావళులు ప్రోచున్మర్త్య పంచావనా.' A. iv. 23.