Telugu to English Dictionary: గుట్ట

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అనుపు
(p. 56) anupu anupu. [Tel.] n. Toll, customs; ambuscade, ambush, సుంకము. పొంచియుండే చోటు. 'తెరవలిటునీరు పోయ పందిలియు జేరి, యవలగొర గాక పిచ్చుకుంటైయనంగు, డనువుగొనజొచ్చె కల్లగుట్టమర.' A. ii. 69. టీ సుంకము పుచ్చుకోనుపక్రమించెను. అనుపు v. a. To send, dismiss. పంపించు. 'నన్ననువుగాధల చేతనెప్రొద్దు ద్రోయకన్.' H. i. 42.
ఇల్లు
(p. 141) illu or ఇలు illu. [Tel. The primitive. form is ఇల్ which means 'a house. ఆలయము (q. v.) borrowed by Skt. from Drav. means (1) house and (2) 'God's abode' or house cf. కోయిల or కోవెల. In the Chaldee word 'Babylon (= bab-ilu), the latter part 'ilu' means 'God' by a transition of ideas.] n. A house, a chamber, room. Home, place, caste, family. A place or space in a table of accounts. A square at draughts or chess. (Genit. ఇంటి Dat. ఇంటికి. Loc. ఇంటిలో or ఇంట. Plural ఇండ్లు or ఇళ్లు.) మీరు ఏయిండ్లవారు who are you? of what family are you. 'మన యింటి చేటు చూచితే.' నిర్వ. ix. ఇంటిగుట్టు a family secret. ఇంటికి దూరమైన ceremonially unclean, i.e., ఋతుమతి యైన In poems మరునిల్లు is the భగము. ఇల్లు నింపడము setting up a house, house-warming వధూవరుల నూతన గృహప్రవేశము.
గుట్ట
(p. 373) guṭṭa guṭṭa. [Tel.] n. A hill, hillock. A heap రాశి. గుట్టకూల్చు to ruin, destroy. adj. Shrubby, low, stunted. గుట్టగుట్టపొదలు brushwood.
గుట్టు
(p. 373) guṭṭu guṭṭu. [Tel.] n. A secret. మర్మము. The real state, reputation, honor, public esteem. 'పొమ్ముగుట్టుననీదుపురంబునకును' DRAy. 282. గుట్టుకీడు. A secret foe. 'పార్థివుడాత్మభుజాభృతక్షమాతలమున గుట్టుకీడుబహుధాయరయించియడంచి.' A. iv. 296. గుట్టుపేడు the revelation of state secrets రాజమంత్రము బయలుపడుట. గుట్టుసాకిరి guṭṭu-sākiri. n. A witness that overhears secretly all the evidence against his party.
గుల్ల
(p. 382) gulla gulla. [Tel.] n. A shell: a husk: a cowry shell. కప్పచిప్ప. A white pustule బొబ్బ. Anything hollow బోలు. Cotton in the pod. The hull of ship. (Vizag.) గుల్లకాసు a farthing: (lit. a shell) or a penny. గుల్లసున్నము shell lime. చింతగుల్ల tamarinds in the shell or husk. గుల్లాగుట్ర trash, rubbish, gewgaws. adj. Hollow, empty. బోలు. గుల్లకర్ర a tube. ఇల్లు గుల్లచేసినాడు or తుడిచిపెట్టినాడు he emptied or plundered the house. గుల్లపుటిక a small basket. గుల్లపొగాకు tobacco that is immature and worthless, గుల్లపడు to be disgraced అవమానపడు. గుల్లపరుచు to empty, to scorn, to disgrace. HD. ii. 168. గుల్లకాడు an empty handed man ఏమిన్ని లేనివాడు.
తిప్ప
(p. 528) tippa tippa. [Tel.] n. A hillock. చిన్నకొండ, గుట్ట. A mound, దిబ్బ. A stumbling block, a difficulty. తంటా. A. vi. 17. తిప్పలబడు. to be distressed or in difficulties. తిప్పలపెట్టె he threw difficulties in their way. తిప్పలపడివెతుకు to ransack, to search high and low. తిప్పలమారి tippala-māri. n. A drudge. పాట్లమారి. తిప్పకాయ tippa-kāya. n. A naughty person. ఆకతాయి, ఆతతాయి. తిప్పత్రిమ్మరి tippa-trimmari. n. A monkey. కోతి.
నిట్ట
(p. 651) niṭṭa niṭṭa. [Tel.] n. A place. స్థానము, ఇరవు. 'మూడుమూర్తుల నిట్ట మ్రొక్కులగుట్ట.' HD. i. 2103. A stream, ప్రవాహము. A pillar, స్తంభము. Tallness, height, పొడుగు, ఎత్తు, నిక్కు. adj. Tall, నిడుపైన, నిడివి. నిట్టతాడి a tall palm tree. Proper, సరియైన. నిట్టనిలుచు, నిట్టకనిలుచు or నిట్టనిలుచుండు niṭṭa-niluṭsu. v. n. To stand erect, to stand properly నిట్టనిలువు, నిట్టకనిలువు or నిట్టనిల్వు niṭṭa-niluvu. n. Being erect, an erect posture. నిట్టపొడుచు or నిట్టక్రమ్ము niṭṭa-poḍuṭsu. v. n. To burst out, To boil up. పైకి విజృంభించు, ఉప్పొంగు. To stand on end, as hair, రోమామచితమగు. నిట్టరాడు or నిట్రాడు ṇiṭṭarāḍu. n. The long post that supports the roof (of a house) which does not rest on a beam, a rooftree, దూలములేని యింటినడిమి పొడుగుకంబము.
నెల
(p. 679) nela nela. [Tel.] n. A month. మాసము. The moon, చంద్రుడు. The full moon, చంద్రుడు. The full moon, పున్నమ. A place, నెలవు, స్థానము. Camphor, కర్పూరము. నెలవత్తిబాగాలు bits of green camphor. పచ్చకర్పూరపు పలుకులు, వానకట్లు, వానసవక్కలు, నెలవంక the crescent moon. నెల నెలకు every month. నెలసరికి at the end of the month. నెలకట్టు nela-kaṭṭu. n. A pavement, రాతికట్టడపునేల, కుట్టిమము. 'పటికంపునెలకట్టు పైనెక్క బెగడొందు నింతి యిచ్చుట గుట్ట లెట్టుదాటె.' HK. iii. 74. నెలకువ nelakuva. n. A place. స్థానము. నెలకూన the crescent moon, బాలచంద్రుడు A nail mark, నఖక్షతము. వసు. vi. నెలకొను or నెలవుకొను nela-konu. v. n. To be, stay, arise. ఉండు, నిలుచుండు, పుట్టు, కలుగు. To become firm or settled, నిలుకడయగు. 'క నేముం జనుదెంచెద మూరట, నెలకొని వృషభమపజ్జనడుచు గోవులపగిదిన్.' M. VII. i. 55.
పొత్తర
(p. 806) pottara pottara. [Tel.] n. A pack or bundle of leaves, ఆకులలోనగువానికట్ట. 'పిశితఖండంబులొండొండయువ్వెత్తుగా, నాకుబొత్తరలం గట్టియు గుదులుగుట్టియు.' Swa. iy. 87. టీ ఆకుపొత్తరలంగట్టి. అనగా ఆకులతో పొట్లములు కట్టి.
వళవు
(p. 1142) vaḷavu or ఒళవు vaḷavu. (Kan.) n. A stratagem, trick, device. A secret. ఉపాయము, గుట్టు, మర్మము, బండవలము, తంత్రము. 'దేవదానవ మహాహవ నాటకసూత్రధారివై ఘనము గవీణెమీటు బయకాడవునీవళవేసెరుంగనే.' T. iv. 226. టీ వళవు, అనగా ౛ాడ. వీడు శత్రువులకు వళవుగానుండినాడు he was plotting with the enemy.
వెరక
(p. 1211) veraka veraka. [Tel.] n. A hair. 'సీ మావు పెన్వెరకగుట్టినయోటితిపిరిదండె.' A. vi. 4. 'గాలి నాడెడు వెరకల,' ib. vi. 17.
సద
(p. 1293) sada sada. [Tel.] n. The hair on a leaf. ఆకు మీదిమాగు. సదసట్ర sada-saṭra. n. Small sticks, etc. చిదుగుచిట్ర. 'వూరిబల్గుట్టెడు బుడకయీదిగను, సదసట్ర నలినట్ర సరిగన్వుగట్ర, వెదకియుగానక మదివిచారించి.' BD. 1060. iii.
సళ్లు
(p. 1313) saḷlu or సడలు saḷḷu. [Tel.] v. n. To become slack or loose. వదలు, ౛ారు. వాని ఒళ్లునిండా సళ్లిపోయినది his constitution is much broken down. నడుముసళ్లు to be gone in the loins. 'శబరకాంతల గుట్టుసళ్ల బెట్టు.' Swa. iv. 115. n. Looseness, slackness, వదులు. సళ్లించు saḷḷinṭsu. (for సడలించు.) v. a. To loosen, slacken. వదలు చేయు. A. v. 161. See సడలు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149858
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close