Telugu to English Dictionary: గుట్టు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అనుపు
(p. 56) anupu anupu. [Tel.] n. Toll, customs; ambuscade, ambush, సుంకము. పొంచియుండే చోటు. 'తెరవలిటునీరు పోయ పందిలియు జేరి, యవలగొర గాక పిచ్చుకుంటైయనంగు, డనువుగొనజొచ్చె కల్లగుట్టమర.' A. ii. 69. టీ సుంకము పుచ్చుకోనుపక్రమించెను. అనుపు v. a. To send, dismiss. పంపించు. 'నన్ననువుగాధల చేతనెప్రొద్దు ద్రోయకన్.' H. i. 42.
ఇల్లు
(p. 141) illu or ఇలు illu. [Tel. The primitive. form is ఇల్ which means 'a house. ఆలయము (q. v.) borrowed by Skt. from Drav. means (1) house and (2) 'God's abode' or house cf. కోయిల or కోవెల. In the Chaldee word 'Babylon (= bab-ilu), the latter part 'ilu' means 'God' by a transition of ideas.] n. A house, a chamber, room. Home, place, caste, family. A place or space in a table of accounts. A square at draughts or chess. (Genit. ఇంటి Dat. ఇంటికి. Loc. ఇంటిలో or ఇంట. Plural ఇండ్లు or ఇళ్లు.) మీరు ఏయిండ్లవారు who are you? of what family are you. 'మన యింటి చేటు చూచితే.' నిర్వ. ix. ఇంటిగుట్టు a family secret. ఇంటికి దూరమైన ceremonially unclean, i.e., ఋతుమతి యైన In poems మరునిల్లు is the భగము. ఇల్లు నింపడము setting up a house, house-warming వధూవరుల నూతన గృహప్రవేశము.
గుట్ట
(p. 373) guṭṭa guṭṭa. [Tel.] n. A hill, hillock. A heap రాశి. గుట్టకూల్చు to ruin, destroy. adj. Shrubby, low, stunted. గుట్టగుట్టపొదలు brushwood.
గుట్టు
(p. 373) guṭṭu guṭṭu. [Tel.] n. A secret. మర్మము. The real state, reputation, honor, public esteem. 'పొమ్ముగుట్టుననీదుపురంబునకును' DRAy. 282. గుట్టుకీడు. A secret foe. 'పార్థివుడాత్మభుజాభృతక్షమాతలమున గుట్టుకీడుబహుధాయరయించియడంచి.' A. iv. 296. గుట్టుపేడు the revelation of state secrets రాజమంత్రము బయలుపడుట. గుట్టుసాకిరి guṭṭu-sākiri. n. A witness that overhears secretly all the evidence against his party.
పొత్తర
(p. 806) pottara pottara. [Tel.] n. A pack or bundle of leaves, ఆకులలోనగువానికట్ట. 'పిశితఖండంబులొండొండయువ్వెత్తుగా, నాకుబొత్తరలం గట్టియు గుదులుగుట్టియు.' Swa. iy. 87. టీ ఆకుపొత్తరలంగట్టి. అనగా ఆకులతో పొట్లములు కట్టి.
వళవు
(p. 1142) vaḷavu or ఒళవు vaḷavu. (Kan.) n. A stratagem, trick, device. A secret. ఉపాయము, గుట్టు, మర్మము, బండవలము, తంత్రము. 'దేవదానవ మహాహవ నాటకసూత్రధారివై ఘనము గవీణెమీటు బయకాడవునీవళవేసెరుంగనే.' T. iv. 226. టీ వళవు, అనగా ౛ాడ. వీడు శత్రువులకు వళవుగానుండినాడు he was plotting with the enemy.
వెరక
(p. 1211) veraka veraka. [Tel.] n. A hair. 'సీ మావు పెన్వెరకగుట్టినయోటితిపిరిదండె.' A. vi. 4. 'గాలి నాడెడు వెరకల,' ib. vi. 17.
సద
(p. 1293) sada sada. [Tel.] n. The hair on a leaf. ఆకు మీదిమాగు. సదసట్ర sada-saṭra. n. Small sticks, etc. చిదుగుచిట్ర. 'వూరిబల్గుట్టెడు బుడకయీదిగను, సదసట్ర నలినట్ర సరిగన్వుగట్ర, వెదకియుగానక మదివిచారించి.' BD. 1060. iii.
సళ్లు
(p. 1313) saḷlu or సడలు saḷḷu. [Tel.] v. n. To become slack or loose. వదలు, ౛ారు. వాని ఒళ్లునిండా సళ్లిపోయినది his constitution is much broken down. నడుముసళ్లు to be gone in the loins. 'శబరకాంతల గుట్టుసళ్ల బెట్టు.' Swa. iv. 115. n. Looseness, slackness, వదులు. సళ్లించు saḷḷinṭsu. (for సడలించు.) v. a. To loosen, slacken. వదలు చేయు. A. v. 161. See సడలు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149859
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close