Telugu to English Dictionary: గొప్పతనము

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఆధిక్యము
(p. 114) ādhikyamu ādhikyamu. [Skt. from అధికము] n. Greatness. Increase, accumulation, excess, superiority. గొప్పతనము.
గారము
(p. 364) gāramu or గారవము gāramu. [Skt.] n. Affection, fondness. గారాబము. Fondling. caressing ప్రేమము. చిన్నవాండ్లయందలి ప్రేమ. Greatness గొప్పతనము. గారవించు gāra-vinṭsu. v. a. To love, to be fond of, to fondle: to welcome. గొప్పచేయు, గౌరవపరుచు. గారవిల్లు or గారవిలు gāra-villu. v. n. To be fondled or loved or treated with respect. గౌరవపడు.
గౌరవము
(p. 396) gauravamu gauravamu. [Skt.] n. Weight. Heaviness. Grandeur, nobleness, respectability గొప్పతనము. గౌరవించు gaura-vinṭsu. v. n. To treat respectfully, to show honor to గొప్పపు. గౌరవలేఖ gauravalēkha. n. Honorific salutation. కరణములకు దండము కాపులకు వ్రాసిన గౌరవలేఖ salutation to the village writers and the same to the farmers.
ఘనము
(p. 400) ghanamu ghanamu. [Skt.] n. Greatness in any sense, honour, గొప్పతనము. Extension, diffusion విరివి. A cloud. మేఘము. The base in music. Thickness, in measurement. Solidity, cubical content. A cube. The cube of a number. దట్టము. adj. Great in any sense, grand, excellent, honourable, noble. Rich, opulent. Famous. Important. Plenteous, abundant, complete. Large, big. Fat, plump, solid, material. Permanent. Hard, firm. Tight, well fitting. ఘనత ghanata. n. Greatness, fame, glory, nobility, respectability. ఘనతకెక్కు ghanata-k-ekku. v. n. To become famour. ఘనతర ghana-tara. adj. Greater, more famous. ఘనత్వము ghanatvamu. n. Greatness. ఘనపుష్పము or మేఘపుష్పము ghana-pushpamu. n. The cloud 'blossom:' a poetical word for water. ఘనరసము ghana-rasamu. n. Water. నీళ్లు. Camphor. కర్పూరము. ఘనసారము ghana-sāramu. n. Camphor కర్పూరము. (Manu. vi. 5.) ఘనా ఘనము ghanā-ghanamu. n. A floating or rainy cloud. కురియునట్టిమేఘము, తొలిమొగులు. ఘనాఘనుడు ghanā-ghanuḍu. n. Indra.
తనము
(p. 506) tanamu tanamu. [Tel.] An affix, added to many nouns and adjectives to give them an abstract or a collective force like త్వం in Sanskrit words, and ness, tion, ment in English words, thus: దొరతనము government, దండితనము greatness, మంచితనము goodness, పిల్లతనము childishness, గట్టితనము solidity, గొప్పతనము largeness, మిటారితనము playfulness, గొల్లతనము the peasantry, the shepherd class, బల్లితనము the being a lizard: the being born as a lizard, కాపుతనము the farmer class. It is added like-wise to past participles as తెలియ నితనము silliness, ignorance. చేతకానితనము awkwardness.
తనరు, తనరుచు
(p. 506) tanaru, tanarucu or తనర్చు. tanaru. [Tel.] v. n. To appear or shine. to extend; to be great or large. To be, live, exist. ఒప్పు, అతిశయించు, విజృంభించు. తనరుపు or తనర్పు tanarupu. n. Length, extent, altitude. n. Length, extent, altitude. పొడుగు. ఉన్నతము. Breadth వెడల్పు. Greatness గొప్పతనము, అతిశయము. తనర tanara. adv. Fully, to the full. తనరారు (తనరు+ఆరు.) tanar-āru v. n. To shine. అసిశయించు.
పెరిమ
(p. 792) perima or పెరిమె perima. [Tel.] n. Love, affection. ప్రేమ. Greatness, పెద్దరికము, గొప్పతనము, అతిశయము. 'రగడ నేర్పుమైణల్ల య ది నెరులదొలుపూదురిమె. దర్పకునకర్పింపదలప దెంతటిపెరిమె.' Swa. iii. 107.
బెడగు
(p. 897) beḍagu beḍagu. [Tel.] n. Fineness, prettiness, handsomeness, prime, grace, comeliness, elegance, prettiness, foppish airs. కులుకు, సొగసు, అందము, విలాసము, ఒప్పిదము. adj. Great, large, అధికము. Pretty, మనోజ్ఞము. v. n. To be beautiful or pretty, అందగించు. బెడగుతనము beḍagu-tanamu. n. Strength, greatness: fineness, గొప్పతనము, ఔద్ధత్యము, సొగసు. 'ఒడలిబడలికందడయక బెడంగుదనంబునిగుడనొడిసి.' R. v. 196. బెడగారు beḍag-āru. (బెడగు + ఆరు.) v. n. To shine, to be beautiful, అందగించు. adj. Brilliant. 'తొడలబెడగారు. సన్నపువలువతోడ.' Zacca. v. 64. జాళువామొలకట్టు బెడగారునీర్కానిపింజె తోడ.' Swa. iii. 93.
మహిమ
(p. 967) mahima or మహిమము mahima. [Skt.] n. Greatness in general (literal, or figurative.) గొప్పతనము. All pervasiveness, as one of Siva's attributes; illimitability, omnipotence, majesty, grandeur. ఒక ఐశ్వర్యము. The power of working miracles. మహాత్మ్యము.
లంబము
(p. 1094) lambamu lambamu. [Skt.] adj. Long. పొడుగైన. Great, large, spacious, capacious, broad, expanded either in breadth or length or both. విశాలమైన, విరివియైన. Pendulous, dependinng, వ్రేలాడునట్టి. లంబకర్ణము lamba-karṇamu. n. Lit: The long eared, i.e., a hare, చెవులపిల్లి. లంబనము lambanamu. n. Depending, descending, falling. వ్రేలాడడము, A necklace. హారము. లంబిక lambika. adj. n. The uvula, or soft palate. కొండనాలుక. లంబితము lambi-tamu. adj. Hanging down. వ్రేలాడుచున్న. లంబు lambu. [from Skt. లంబము.] n. Largeness, bigness. స్థాల్యము. Greatness, గొప్పతనము. 'నీలంబుజిగికాంచినీలంబువలదను.' T. iii. 71. లంబోదరుడు lamb-ōdaruḍu. n. Lit. The big bellied god, i.e., Gaṇēsa, విఘ్నేశ్వరుడు.
వలదు
(p. 1137) valadu valadu. [Tel.] adj. Big, great, స్థూలమైన, గొప్పయైన, అధికమైన. n. Greatness, ఆధిక్యము, గొప్పతనము.
వాసి
(p. 1161) vāsi vāsi. [Tel.] n. Difference. తారతమ్యము, భేదము. Greatness, ఆధిక్యము, గొప్పతనము. Profit, లాభము. Fame, renown, ప్రసిద్ధి. Amelioration, improvement in health or quality. స్వస్థము, గుణము. Comparative merits, superiority amongst competitors. Influence. Splendour, glory, celebrity. eminence, honor, lustre. ప్రసిద్ధి. శ్రేయస్సు. 'రఘుశేఖర బల్విలుకాడవౌగు, నీవాసియువన్నె నేడుగనవచ్చె.' R. v. 316. 'వదినెలు తెలిసినవాసి జెడును.' H. i. 138. 'వాపిచెడనతసుకాంతితో UR. iv. 297. వానిఒళ్లు వాసిచేసిరి they cured him. ముఖవాసి fascination, personal influence. వానికి చెయివాసికద్దు he has a lucky hand, he is fortunate in his practice. మాటవాసికిచెప్పినాను I said it without any particular reason. Extent, limit పరిమితి. This is affixed to words denoting fractions thus, అరవాసి one half. కాలువాసి one quarter. Advantage gained in measurement, &c., surplus. ధారణవాసి advantage gained by price. 'ధారణవాసికైరొదల్ బెట్టుచు.' A. vi. 93. టీ వాసి, మార్పుయెక్కువ తక్కువలకొరకు. 'మాయక్కకన్న రాధికయేయెక్కువయైన చానయెరిగింపుమదే యీమమనాయమనెన్నగ ప్రాయమ్మున రాజుబంటువాసిదలంపన్.' Ila. iii. 179. టీ రాజు బంటువాసి, అనగా దొరుకును సేవకునకును ఉండే తారతమ్యము వాసి vāsi. adj. Greater,గొప్ప. Better, either in health or in quality. స్వస్థము, బాగు. అది యిప్పుడు నిండావాసి it is much better now. రోగము వాసియైనది the disease is cured. వారికంటెవీరు వాసి these are better than the other men. వాసికెక్కు vāsi-ekku. v. n. To rise to celebrity, become great, obtain eminence, attain superiority, ప్రసిద్ధినిపొందు 'లోకమువారు మెచ్చగా వన్నెకువాసికెక్కి.' T. ii. 38. 'నీ యుపకారము ముజ్జగంబులన్ వాసికి నెక్కి.' Anirudh. iii. 59. వాసీగా vāsi-gā. adv. Well, properly, fully. చక్కగా. 'కాశీమహిమము మీచేవాసిగవిని సంశయముల నాసితిమిక నీదాసులము.' P. iv. 262. వాసిచేయు vāsi-chēyu. v. a. To ameliorate, cure, make better. స్వస్థముచేయు. వాసితనము vāsi-tanamu. n. Propriety, fitness, యుక్తము. 'సత్యభామా విధేయువలన మరలగొనుటపో వాసితనము.' Parij. iv. 16.
సత్
(p. 1291) sat sat. [Skt.] adj. True, good, virtuous. Excellent, venerable, respectable, pure, holy. యథార్థమైన, ఘనమైన, మంచి, పావనమైన. One verse says 'చదువనివాడజ్ఞుండగు చదివినసదసద్వివేక చతురతగలుగున్.' సత్కర్మము or సత్కార్యము a good deed. అపత్ not good, evil. సత్కవి a good poet, మంచి కావ్యకర్త. సత్పాత్రము worthy, deserving, fit. యోగ్యమైన, అర్హమైన. సత్పాత్రుడు one who is worthy, deserving or fit, అర్హుడు, తగినవాడు. సత్పురుషుడు a good man, మంచివాడు, సత్పథము a good way, మంచిదోవ. The final letter undergoes the usual phonetic changes when the word is used in composition: e.g. సన్మార్గము a good way, సమ్మనీంద్రుడు a holy sage; &c. సచ్చరితుడు a virtuous, honest or upright man, మంచి నడతగలవాడు. సచ్చిదానందము God, as the fountain of being, intelligence, and happiness: lit. 'it that is good, wise, and happy.' నిత్య జ్ఞానానంద స్వరూపపరబ్రహ్మము. సచ్ఛుద్రుడు a pious Sudra, సదాచారముగల శూద్రుడు. సజ్జనత్వము magnanimity, goodness, సభ్యత్వము. సజ్ఞనుడు a respectable man, a good man, సభ్యుడు. సదునష్ఠానము a good practice, సదాచారము. సదమలము pure, spotless, నిర్మలము. సదాచారము virtuous conduct, correct deportment, మంచినడత, సదాచారి a virtuous man. సదాచారులు the wise, the good. సదుత్తరము a proper answer or reply, ప్రతివాక్యము సదుపాయము an excellent means, a good expedient, మంచిసాధనము. సద్గతి beatitude, salvation, future bliss, ముక్తి. 'సద్గతియె చేకురు.' Swa. ii. 80. సద్గుణము virtue, a good quality, సుశీలము. సద్భక్తి true religion, zeal strong faith, fidelity, పూజ్యులయందలి మిక్కిలి అనురాగము. సద్భావము goodness, kindness, politeness, విద్యమానత, దయశిష్టాచారము. సద్వినయము true humility, మంచినమ్రత. సద్వ్యాపారము good behaviour, good conduct, మంచివృత్తి. సద్వ్యాసంగము love of good acts, మంచియిచ్ఛ, సున్నుతము praised, applauded, commended, స్తోత్రము చేయబడ్డ, కొనియాబడ్డ. సన్నుతి sincere praise, commendation, laud. చక్కనిస్తుతి, స్తోత్రము. సన్నుతించు to praise, applaud, commend, చక్కగా స్తోత్రముచేయు, మెచ్చుకొను. సన్మహత్త్వము greatness, urbanity, గొప్పతనము, శ్రేష్ఠత. Chenn. ii. 77. సన్మార్గము good or virtuous conduct, మంచినడత. సన్మార్గి or సన్మార్గుడు one of virtuous conduct, one who behaves well, మంచినడతగలవాడు. 'సన్మార్గికి కలియుగమున సౌఖ్యముగలదే.' G. v. 69. సమ్మని or సమ్మనీంద్రుడు a venerable sage or hermit మహర్షి. M. I. i. 173.
స్వ
(p. 1373) sva sva. [Skt.] adj. Own, self, individual. ఆత్మీయమైన. తన. స్వకాయకష్టము bodily labour, individual exertions, స్వకపోలకల్పితము lit. invented in one's own head; original, not borrowed, as an idea, apocryphal, as a story made out of one's own head, అబద్ధమైన, లేనిపోని, స్వకార్యము one's own affair, one's onw peculiar duty, తనపని, స్వకార్యధురంధరుడు a selfish man. one's own family, dependents, relations, people, friends. బంధువులు, పంజనము, స్వజనుడు a relation, a friend, బంధువు. జ్ఞాతి. సగోత్రుడు, స్నేహితుడు స్వజాతి one's own class or nation, one's own kind, తనకులము. స్వజాతివైరి an enemy of one's kind. A rhyme says 'స్వజాతివైరిచత్వారిశ్వా నస్సింహ గజద్విజాః.' స్వదత్తము self-bestowed, given by one's own hand, తనచేతితోనే యియ్యబడిన. 'స్వదేశస్థుడు a fellow countryman, a native, మనదేశపువాడు. స్వధర్మము one's own particular duty, a natural or peculiar characteristic, a peculiarity. తాను చేయవలసినకార్యము, స్వభావము. స్వధర్మత్యాగము apostacy, abandonment of caste or faith, జాతిభ్రంశము. స్వబుద్ధి one's own desire, wish, or will. స్వబుద్ధిగా or స్వబుద్ధిచేత voluntarily, of one's own accord. స్వవశీకృతము taken into his own hands. తన స్వాధీనము చేసుకోబడ్డ. స్వశక్తి one's own power. తన సామర్థ్యము, వానికి స్వశక్తిలేదు he has no power of his own, or in himself. స్వాధికారము one's own right or title, dominion, తన అధికారము, తన ప్రభుత్వము. స్వాధిక్యము self importance, pride, arrogance, తన గొప్పతనము, గర్వము, స్వాధిష్ఠానము the second of the six regions of the human body, the upper part of the abdomen. చక్రవిశేషము. 'మూలాధారస్వాధిష్ఠాన రంబులను చక్రంబులను.' H. iii. 235. స్వానుభూతి. individual enjoyment, personal experience. ఆత్మీయానుభవము. స్వానుభోగము one's own enjoyment. తన అనుభవము.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149846
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113054
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close