Telugu to English Dictionary: గోడకు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

గోడ
(p. 391) gōḍa gōḍa. [Tel.] n. A wall. అడ్డగోడ a cross wall అడ్డగోడమీదిపిల్లి the cat perched on a cross wall: a phrase used to denote a trimmer, one who 'sits on the fence.' గోడకాలు g ōḍa-kālu. n. A buttress. కరగోడ. గోడకాలు gōḍa-ginṭsu. v. n. To speak to. మాటాడు. To make a noise శబ్దించు, v. t. To disregard, తిరస్కరించు. గోడచేర్పు gōḍa-chērpu. n. A booby, a dunce జడుడు. HD. ii. 1497.
దరు౛ు
(p. 582) daruzu or దరు౛ు daruḍzu. [H.] n. A cornice, a frieze, a joining, a seam in carpentry or masonry గోడకొననుగాని స్తంభపు కొననుగాని చేసియుండే చిత్రపుపని. దురు౛ుసున్నము plaster made of lime.
మెత్తు
(p. 1022) mettu mettu. [Tel.] v. a. To lay on or apply, to daub, as plaster or mud, &c. దళముగాపూయు, దట్టముగాపూయు. 'వట్టివేళ్లనుదడిగట్టి శ్రిగంధంపుటడుసునమెత్తి.' KP. vi. 284. గోడకు మన్ను మెత్తిరి they plastered the wall with mud. 'మెదడుగందపురొంపి మెత్తినాడు.' Swa. iv. 109. n. Plaster, plaster put over grain pits. దళముగా పూసినపూత. మెత్తడము mettaḍam. n. Daubing, మెత్తుట. 'మంటిమెత్తడము.' వి. పు. vii.
వంకి
(p. 1116) vaṅki vanki. [Tel. from వంగు.] n. An arrow. బాణము. A dagger, బాకు. A sort of hook, కొక్కి. 'తిమ్మితుపాకికెందలిరాకువంకి, కమ్మనివిల్లు చెంగల్వనేజయును, జాజిపూబాకుగొజ్జగిపెద్దకత్తి.' ND. i. 593. వంకిణి vankini. A certain musical instrument. వాద్యవిశేషము. A dagger. బాకు. 'బూరలును భేరీలు పోటు ధారలునుకాహళవంకిణీ కావికొమ్ములును శంఖ సమూహముల్ సన్నాయి౛ోళ్లు.' Pal. 257. వంకీ vankī. n. An armlet of a crooked shape, స్త్రీలు సందిటధరించే ఒక విధమైననగ. వంకె or వంకియ vanke. n. A kind of grain, సస్యవిశేషము. A wooden hook or peg in the wall. మంటిగోడకువేసిన చిలుక కొయ్య. పులిగోళ్లవంకెలు a certain kind of grain. తెల్లవంకెలు another kind of grain. H. iv. 159. వడ్లవంకెలు a fine species of rice.
వెల్ల
(p. 1216) vella vella. [Tel.] n. Whiteness. తెల్లదనము, ధావళ్యము, శ్వేతవర్ణము. adj. White. తెల్లని, ధవళము. 'కుంభభవకృపాచార్యుల యుష్ణీశములు వెల్లలు.' భార. విరా. v. వెల్లగినే vell-agise. n. Flax, తెల్లఅవిసె. వెల్లగిసెలు linseed or flax seed. వెల్లగుర్రము Same as వెలిమావు. (q. v.) వెల్లచరపు vella-tsarapu. n. White washing, గోడపైన తెల్లసున్నము వేయడము, సున్నము కొడము, సున్నపుపూత. వెల్లన or వెల్లదనము vella-na. n. Whiteness. తెల్లన. Paleness. వెలవెలపాటు, పాండురత్వము. 'ఇంద్రరాజ్యలక్ష్మీ ముఖమండలంబున వసించిన వెల్లదనంబు కైవడిన్.' Parij. ii. 43. వెల్లనగు or వెల్లబారు velle-n-agu. v. n. To become white, తెల్లనగు. వెల్లని vellani. adj. White, తెల్లని. వెల్లనికన్నులు white eyes. వెల్లబాటు vella-bāṭu. n. Becoming white. తెలనగుట. వెల్లమ్రాను Same as కల్పవృక్షము. (q. v.) వెల్లయేనుగు vella-yēnugu. n. Indra's elephant. ఐరావతము. వెల్లసున్నము vella-sunnamu. n. Whitewash, గోడకుకొట్టడమునకై కలుపుకొన్నసున్నము. వెల్లాటకత్తె or వెల్లాటపుకత్తె velḷ-āṭa-katte. n. An adultress. జారిణి, వేశ్య. వెల్లాటము or వెల్లాటకము vell-āṭamu. (వెల్ల+ఆటము.) n. Notoriety, publicity, ప్రసిద్ధి. వెల్లావు Same as కామధేనువు. (q. v.) వెల్లవేయు to white-wash. వెల్లుల్లి vell-ulli. (వెల్ల+ఉల్లి.) n. Garlic. వెల్లెలుక vell-eluka. n. A white rat.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149838
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101433
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39118

Please like, if you love this website
close