Telugu to English Dictionary: గ్రహించుట

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఉపాకర్మము
(p. 163) upākarmamu upā-karmamu. [Skt.] n. A rite celebrated by Brahmins on the full moon in the month Sravanam (July, August:) they imagine that this blots out all the sins of the past year, and they put on new threads. సంస్కార పూర్వకముగా వేదమును గ్రహించుట.
గ్రహించు
(p. 397) grahiñcu grahinṭsu. [Skt.] v. a. To seize to take, to grasp, to hold, comprehend understand. To accept. గ్రహీత grahīta. n. One who takes, seizes, or accepts. గ్రహించువాడు.
పాటు
(p. 735) pāṭu pāṭu. [Tel. from పడు] n. A fall. పడుట. Suffering, శ్రమము. Labour. A movement, an action, చర్య. Distress, misfortune, hardship, mishap, ఆపద. Time, occasion. సమయము. Manner, way, mode, విధము. A declining state. The ebb of the tide. సముద్రపునీరు పొంగి తగ్గుట. రెప్పపాటు (lit: eye-lid-fall.) a wink or blink. బల్లిపాటు the fall of a lizard. చెవిటివాడు పెదవిపారు గ్రహించును a deaf man understands the motions of the lips. వారు పడే పాట్లు చెప్పనలవికాదు the hardships they suffer are indescribable. కుక్కపడేపాట్లు పడుచున్నాడు he leads the life of a dog. ఎన్నిపాట్లు పడినను వాడు చిక్కలేదు though we did all we could we did not find him. వాడు పడ్డపాట్లు వృధాగాపోవునా will all his trouble be in vain. వచ్చినపాటుననే as soon as he comes. అది ఆపాటుననే ఉన్నది it remains as it was, it remains unaltered. అది యేపాటుననున్నదో ఆపాటుననే ఉండనిమ్ము leave it as it is . అదోకపాటుగానుండేనేల a declivity, slope or descent. పోటుపాటు the ebb and flow of a river or sea, బోర్లపాటులు vile pranks. పొరపాటు an error. Added to some verbs it serves as an affix like-tion, -ness or -ment and forms a noun, as నగుబాటు laughter. తగులుబాటు cost, expenditure. దిద్దుబాటు a correction. కుదురుబాటు settlement. ఒంటరిపాటు loneliness. ఒంటరిపాటున alone, unaccompanied. ఆపాటున where-upon, thereupon, on that occasion. పనిపాటులు jobs. పాట్లమారి a drudge, మిక్కిలి శ్రమపడు స్వభావముగలవాడు. పాటుపడు pāṭu-paḍu. To toil, to labour. శ్రమపడు. పాటుసాగించు pāṭu-sāginṭsu. v. n. To cultivate, to begin cultivation operations. పాటునబడు pāṭuva-baḍu. v. n. To come back to the original position. యథాస్థితికివచ్చు.
రసము
(p. 1068) rasamu rasamu. [Skt.] n. Juice, fluid, liquid, extract, essence. Taste, flavour, రుచి. Taste, sentiment, emotion, passion, affection, humour. Quicksilver, పాదరసము. The షడ్రసములు or six flavours are మధురము or తీసి sweet; ఆమ్లము or పులుసు sour; తిక్తము or వగరు astringent; లవణము or ఉప్పు salt; కటువు or కారము pungent; కషాయము or చేదు bitter. రసఖండమైనభూమి or రసవత్తైనభూమి strong soil, which is not exhausted. నీరసమైనభూమి land that is exhausted. కోపరసము the spirit of wrath. దయారసము the spirit of love, kind feelings. ఈ పద్యములో రసములేదు this is a tasteless verse. విరసమైనమాటలు rude language. The nine రసములు or humours produce the following స్థాయీభావములు (symptoms.) 1. శృంగారరసము (love) produces రతి enjoyement. 2. నీరసము (honour) produces ఉత్సాహము daring. 3. కరుణారసము (mercy) begets విస్మయము marvel. 5. హాస్యరసము (merriment) produces హాస్యభావము laughter. 6. భయానకరసము (timidity) leads to భయము fright. 7. బీభత్సరసము (austerity) begets జుగుప్స sarcasm. 8. రౌద్రరసము (wrath) leads to క్రోధము cruelty. 9. శాంతరసము. (gentleness) produces శమభావము calmness. రసకర్పూరము rasa-karpūramu. n. A white sublimate or muriate of mercury, కర్పూరరసము. రసగుండు rasa-gunḍu. n. A ball coated with quicksilver, రసముపూరినగుండు. రసజ్ఞు rasa-gnya. n. The tongue, నాలుక. రజజ్ఞత rasa-gnyata. n. Skill, judgement, taste, critical discernment, తెలివి. రసజ్ఞుడు rasa-gnyuḍu. n. A man of taste, a critic. గుణదోషములనెరిగినవాడు. రసదాడి or రసదాళి rasa-dāḍi. n. Sugar cane. చెరుకు. 'మమధురస్థూలదాడిమబీజములతోడ, దసరారురసదాడిగనెలతోడ.' A. ii. 85. A fine sort of plantain. అరటిలో భేదము. రసదాళిక rusa-dāḷika. n. A kind of sugar, చెరుకుదినుసు. రసన rasana. n. The tongue., నాలుక. రసనేంద్రియము rasan-ēndriyamu. n. The sense of taste. రసవతి rasa-vati. n. A kitchen. వంటఇల్లు. రసవర్గములు rasa-vargamulu. n. plu. The various condiments or ingredients such as salt, pepper, &c. సంబారములు. రసవాదము rasa-vādamu. n. Alchemy, chemistry, పాదరసమునుకట్టి బంగారుచేయువిద్య. రసవాది rasa-vādi. n. An alchemist, a chemist, రసమునుకట్టి బంగారుచేయువాడు. రససిందూరము rasa-sindūramu. n. A sort of factitious cinnabar, made with zinc, mercury, blue vitriol and nitre, ఔషధవిశేషము. రససిద్ధి rasa-siddhi. n. Alchemy, రసవాదము. 'ధమనీయఖంబున గ్రాలించిమెరుంగుపసిడి గనెరససిద్దిన్.' R. vi. 10. రసాంజనము a kind of collyrium. అంజనవిశేషము. రసాతలము rasā-talamu. n. A name of Hades. పాతాళలోకము. రసాభాసము ras-ābhāsamu. n. Bad taste, inelegance. adj. Disagreeable, disgusting. విరసమైన. ఆ శ్లోకమును దిద్ది రసాబాసము చేసినాడు in correcting the verse he has spoiled it, he showed bad taste in correcting it. రసాభాసముగా మాట్లాడినాడు he spoke coarsely. ఆయిల్లు నిండా రసాభాసముగా నున్నది that house is very disagreeable. ఊరేగుచుండగా వాన వచ్చి అంతా రసాభాసమైపోయినది when the marriage procession was going on, there was a shower and everything was upset. రసాయనము ras-āyanamu. n. A panacea, a medicine preventing old age and prolonging life, జరావ్యాధిహరౌషధము. Butter milk, sweet curds, గోరసము, చల్ల. Poison, విషము. 'తననచో మాధుర్యమెనయు నా యివి చూడుమన్నట్లు మేలిరసాయనములు, ఒప్పుగా గిన్నియలనుంచి యపచరించి.' T. iii. 18. టీ రసాయనములు, తీసిగలిగిన పదార్థములు. రసాల rasāla. n. A pudding or mess of curds, mixed up with sugar and spices. పెరుగులో ననేక ద్రవ్యములు వేసి చేసినది. రసాలము rasālamu. n. The sugar cane, చెరుకు. Also, the sweet mango tree, తియ్యమామిడి చెట్టు. రసావళ్లు ras-āvaḷḷu. n. A kind of cakes. 'తన యింటనప్పుడాయితమొనరించినకమ్మదావు లొలుకురసావళ్లునుమినుపవడలు జాపట్లునుగోదుమ పిండివంటలున్ గలవనినన్.' Vish. iii. 377. రసి or రసిక rasi. [Tel.] n. The pus, or matter of a sore, serum. పుంటిచీము. రసిక rasika. [Skt.] n. A woman of taste. రసికురాలు. రసికత or రసికత్వము rasikata. [Skt.] n. Good taste or judgement. రసజ్ఞత. రసికుడు rasikuḍu. A man of taste. శృంగారాదిరసములను గ్రహించువాడు, రసజ్ఞుడు. రసితము rasi-tamu. n. Sound noise, thunder. ధ్వని, ఉరుము.
సంగ్రహము
(p. 1272) saṅgrahamu san-grahamu. [Skt.] n. Seizing, grasping, obtaining, receiving, earning, acquisition, స్వీకారము, స్వీకరించడము, సంపాదించడము. Collecting, amassing, కూడబెట్టడము. పోగుచేయడము. A compilation, abridgment, compendium, సంక్షీప్తగ్రంథము. One verse says కర్తవ్యం ధర్మసంగ్రహం. adj. Short, brief. సంక్షేపమైన. సంగ్రహించు san-grahinṭsu. v. a. To seize, grasp, snatch, obtain, acquire, earn, get, సంపాదించు. To abridge, compile, summarize, సంక్షేపించు, సంగ్రహించుకొని వెళ్లు to walk away with anything. లంకించుకొనిపోవు.
సేకరించు
(p. 1352) sēkariñcu sēkarinṭsu. [from Skt. స్వీకరించు.] v. a. To prepare, collect. సిద్ధముచేయు. కూర్చు. సంగ్రహించు. To recover. తెప్పిరిల్లు. సేకరము sēkaramu. n. Collecting, preparing anything. సంగ్రహించుట.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149900
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113102
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101466
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95722
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55866
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51538
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40236
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39140

Please like, if you love this website
close