(p. 144) īḍu īḍu. [Tel.] v. i. To stretch, to slip, to vanish, to disappear. సాగు, ారు. v. t. To pull, to draw milk లాగు, పిదుకు. 'శ్రద్ధగలిగి లోక సంగ్రహసంగంబు నీడవిడిచియెవ్వ డీయుపాయ ములభజించువాడు మోక్షలక్ష్మీపతి యగునొకింత సందియంబు వలదు.' భార. అశ్వ. i. 'గొపులకుంగ్రేపుల విడువకయు విడిచివిడిచి యీడకయు ఈడి యీడియీడిన పాలు కాచకయు.' భాగ: 10 స్కం