Telugu to English Dictionary: ఘట్టన

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

గట్టన
(p. 351) gaṭṭana or ఘట్టన gaṭṭana. [Tel.] n. Ramming down, గట్టించుట. ఈ దారికి గట్టన చాలదు this road has not been sufficiently beaten or rammed.
గట్టి
(p. 351) gaṭṭi gaṭṭi. [Tel.] adj. Hard, firm, strong, substantial. Tight. Able, clever, expert. Brave, courageous, resolute, smart, fine. Loud. గట్టిచెర close imprisonment. గట్టిబొట్టు Full sunna, or the circle -- Appa C. ii. 27. గట్టిమోపుగానుండేదారి a very heavy road. గట్టించు gaṭṭinṭsu. v. a. To load a gun, to beat into a hard mass. గట్టనచేయు. గట్టిగా or ఘట్టిగా gaṭṭi-gā. adv. Well, strongly. Properly, tight, fast. Eminently, especially, seriously, greatly. Loudly, aloud. గట్టిగా రావలసినది you must positively come. గట్టిగా చదువు read aloud. ఇల్లు గట్టిగానున్నది the house is in good condition or is solid-built. గట్టిచేయు gaṭṭi-chēyu. v. a. To make firm. పాఠము గట్టిచేయు to get a lesson by heart. వాడు ఇస్తానన్నమాటను గట్టిచేయుము you should make him keep his promise. గట్టితనము gaṭṭi-tanamu. n. Cleverness, ability. గట్టినాణెము gaṭṭi-nāṇemu. n. Bullion. గట్టినబోది gaṭṭina-bōdi. n. A game played by boys. కాళ. iii. గట్టివ gaṭṭiva. [గట్టి+వాయి.] n. An isolent man. ధూర్తుడు. గట్టివాడు gaṭṭi-vāḍu. n. An able or skilful man. సమర్థుడు. గట్టివాయి gaṭṭi-vāyi. n. A brawling woman. గయ్యాళి, ధూర్తురాలు.
ఘట్టన
(p. 400) ghaṭṭana ghaṭṭana. [Skt.] n. Ramming down: a road, &c., గట్టించుట. ఘట్టనకాడు one who hardens. ఈ దారికి ఘట్టనచాలదు this road has not been sufficiently beaten or rammed. అశ్వఖురఘట్టనము the prancings of horses.
ఘట్టము
(p. 400) ghaṭṭamu ghaṭṭamu. [Skt.] n. A landing place or quay, తీరము. An object or point gained. A lump, a clod. వ్యాసఘట్టము a puzzle or intricacy in the Mahābhārata.
ఘట్టలయము
(p. 400) ghaṭṭalayamu ghaṭṭa-layamu. [Skt.] n. Quick time in music. 'లయమర్థలయంచాపితథాఘట్ట లయంప్రియే.' Ananda Tantram. IX. 81.
ఘట్టితము
(p. 400) ghaṭṭitamu ghaṭṭitamu. [Skt.] adj. Hardened. గట్టింపబడిన.
నాన
(p. 643) nāna nāna. [Tel.] n. Shame, modesty. సిగ్గు. నానగేడియై losing all shame, సిగ్గుచెడి. 'మచ్చటులాస్త్రఘట్టన మనంబుననెంచక నానగేడియై, వచ్చినవానిజూచితివె.' Parij. v. 28. నానగండ nāna-ganḍa. n. A shameless man. సిగ్గుమాలినవాడు.
పరి
(p. 715) pari pari. [Skt.] prefix. Around; full fully, greatly, completely. మిక్కిలి పరికరించు pari-karinṭsu. [corrupted from Skt. పరీక్ష.] v. a. To examine. పరీక్షించు. పరికర్మము pari-karmamu. n. Cleaning the body. శరీరశుద్ధీకరణము, దేహమాలిన్యమును పోగొట్టుకోవడము. Adornment, decoration, అలంకారము. 'భర్మపరికర్మవర్మితంబగు బ్రహ్మరథంబున.' A. iv. 37. పరిక్రమము pari-kramamu. n. Walking at ease. విహారము. పరిక్రియ parik-riya. n. Walking round a thing. ప్రదక్షిణము, చుట్టుకొని వచ్చుట. పరిక్షిప్తము pari-kshiptamu. adj. Surrounded on all sided, అన్నిప్రక్కలను చుట్టుకొనబడిన. పరిక్షేపము pari-kshēpamu. n. The act of surrounding. చుట్టుకొనియుండుట. పరిక్లేశము pari-klēṣamu. n. Calamity, affiction, misery. కడగండ్లు. 'వనవాసపరిక్లేశంబున కోపదు.' M. II. ii. 328. పరిగణనము pari-gaṇanamu. n. Estimation. పరిగణనము, ఎన్నిక. పరిగణించు pari-grahinṭsu. v. a. To think, reckon, consider, ఎంచు, ఎన్ను. పరిగ్రహించు pari-grahinṭsu. v. a. To take, accept, admit or receive. ప్రియముతో పుచ్చుకొను. పరిగ్రహము or పరిగ్రహణము pari-grahamu. n. Acceptance, taking, assent, consent, ప్రియముతో పుచ్చుకొనుట. Dependants, a family, a train, పరివారము. పరిగృహీతము pari-gṛihītamu. adj. Accepted, received with kindness, ప్రియముతో పుచ్చుకొనబడిన. పరిఘట్టనము pari-ghaṭṭanamu. n. Thumping, striking, collision. పరిఘాణించు or పరిఘాళించు pari-ghaṇinṭsu. [Tel.] v. n. To vaunt, to boast, to oppose in words. ఎదురాడు. 'చిగురుటాకుల నిరసించు హస్తములలు, గగనంబుతో బరిఘాణించు నడుము.' HD. ii. 352.
పెటపెట
(p. 786) peṭapeṭa peṭa-peṭa. [Tel. anuk.] n. A crashing or gnashing noise, a loud sound. కొయ్యమొదలైనవి బద్దలగుధ్వని. పెటపెటమను or పెటపెటలాడు peṭa-peṭa-m-anu. v. n. To produce a crashing sound. పెటపెట అను ధ్వనికలదిఅగు. పెటులు, పెటలు, పెటిలు or పెట్లు peṭulu. v. n. To crack or split, as paint, or as grain does when roasted. To explode or go off, as a gun. పగుళ్లుపారు, చిట్లు. 'కల్పాంత దీర్ఘనిర్ఘాతసంఘంబులు పెళపెళపెళమంచు పెటిలిపడిన.' N. iv. 244. పెట్లుక్రోవి, పెట్లదిమ్మె or పెట్లకంబము peṭlu-krōvi. n. A matchlock, a gun rocket or small cannon fixed in processions, అదురువేటుగొట్టము. పెట్లమారి petla-māri. n. One who makes himself or herself liable to be constantly beaten, దెబ్బలు తిను స్వభావముగలవాడు, లేక, స్వభావము గలది. పెట్లప్పు peṭl-uppu. n. Saltpetre, nitre. పెట్లుప్పుద్రావకము peṭl-uppu-drāvakamu. n. Nitric acid. పెటుకు or పెటుక్కు peṭuku. n. A snapping sound, పెటుక్కుమనేధ్వని. Disgust, విరసము. వెటులు or పెట్లు peṭulu. n. plu. The explosions or reports of a gun rocket. అదురువేట్లు. 'సీ పెటులుచప్పుడులాత్మ భీరుస్వయంగ్రాహ పరిరంభసుఖము ఖేచరులకొసగ.' Swa. v. 52. టీ పెటులుచప్పుడులు, అదురువేట్లధ్వనులు. పెటిలించు, పెటలించు or పెట్లించు peṭilinṭsu. v. a. To explode, to burst. పేలినల్దిక్కులను చెదరునట్లుచేయు. 'పేరినలవణంపు ఘట్టములు దృస్యదిరమ్మద దావముల్ దవుల్కొనిపెటిలించు నార్బటులకోయనగా.' A. iv. 122.
పొల్ల
(p. 814) polla or పొల్లకట్టు polla. [Tel.] n. Pithless or blasted grain. గిం౛ పట్టనిధాన్యము. బూగరపొల్లు, నిప్సారమైన ధాన్యము. 'కళ్లానశూర్పవాత ఘట్టవలబారి చనుపొల్ల కట్టువోలె.' A. iv. 14. A useless person, వ్యర్థుడు. adj. Useless, rejected, వ్యర్థము, విసర్జింపబడిన, పొల్లపడు or పొల్లపోవు polla-paḍu. v. n. To become useless, వ్యర్థమగు. To deteriorate or decrease, తగ్గు, క్షీణించు. పొల్లపుచ్చు polla-puṭsṭsu. v. a. To cause to decrease, తగ్గించు, క్షీణింపజేయు.
మడుగు, మడువు, మడ్గు
(p. 945) maḍugu, maḍuvu, maḍgu or మడ్వు maḍugu. [Tel.] v. n. To be kept down, అడగు. To be bent, వంగు, n. A proportion, ratio, గుణము. దీనికంటె అది యెన్ని మడుగులు హెచ్చు how many times is it larger than this? A basin, pond, lake, a deep or hollow place, a hole or pool in the bed of a river or tank. నదీమధ్యమందున్నహ్రదము, కొలను. A clean cloth. ధౌతవస్త్రము. Purity, శుచి, పరిశుద్ధి. A weight of eight viss, మణుగు. Humility, submissiveness, suppression of the desires, moderation. అడకువ, ఉపశాంతి. A fold of a leaf, ఆకుమడుపు. adj. Pure, పరిశుద్ధము. 'నిండారకమ్మదేనియ మజ్జనంబాడె, కడమపుప్పొడివన్నె మడుగుకట్టె.' P. iv. 243. అక్కడ నెత్తురు మడుగు కట్టియుండినది the blood was standing in pools. మడుచు maḍuṭsu. v. a. To fold, plait, bend, crease, clasp. To shut, or close (as a book.) మడుగజేయు. See మడగు. కాలు మడుచు lit. to sit down to pass water. మడుపు maḍupu. n. A fold or plait, మడత. A fold of betel leaf, ఆకుచుట్ట. Clean linen fresh from washing, మడుగువస్త్రము. 'మఠమునకేతెంచి మడుపులన్నియును కఠినముల్ గాకుండ ఘట్టించిమడువ.' BD. iv. 35. మడుపుకత్తి maḍupu-katti. n. A folding or clasp knife.
విఘట్టనము
(p. 1166) vighaṭṭanamu vi-ghatṭanamu. [Skt.] n. Rubbing, friction, striking. ఒరసికొనుట, కొట్టడము.
విదీర్ణము
(p. 1174) vidīrṇamu vi-dīrṇamu. [Skt.] adj. Torn, split, burst. చీల్పబడిన. Expanded, opened, విచ్చిన. 'నేమిఘట్టనమున భూమివిదిర్ణమైన పాంసురూపమున నభంబుచొరగ.' BRY. 3256.
వ్యాఘట్టనము
(p. 1234) vyāghaṭṭanamu vyā-ghaṭṭanamu. [Skt.] n. Rubbing, friction. సంఘట్టనము, ఒరియడము. వ్యాఘట్టితము vyā-ghaṭṭitamu. adj. Rubbed, rubbed together. ఒరిసికొనబడిన.
వ్యాసము
(p. 1236) vyāsamu vyāsamu. [Skt.] n. Expansion, diffusion, విరివి. A dissertation, an essay. ఏ విషయమునైనను విరివిగా వ్రాయుట. వ్యాసుడు vyāsuḍu. n. Vyāsa, the sage who is said to have written the Mahā Bhārata. పరాశరునికొడుకు వ్యాసఘట్టము vyāsa-ghaṭṭamu. n. Any difficult passage in the Mahā Bhārata; a puzzle or stumbling block; an inextricable difficulty. భారతములో అతికఠినముగా నుండేపట్టు, అసాధ్యముగా నుండునది.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close