Telugu to English Dictionary: ఘోషము

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అనల్పము
(p. 50) analpamu an-alpamau. [Skt.] n. Not little, much. అనల్పఘోషము very noisy.
ఉద్ఘోషము
(p. 158) udghōṣamu ud-ghōshamu. [Skt.] n. Cry మొర. ఉద్ఘోషించు ud-ghōshinṭsu. v. i. To cry. మొరపెట్టు.
ఘొటఘొట
(p. 402) ghoṭaghoṭa or గొటగొట ghoṭa-ghoṭa. [Tel.] adv. (Anuk.) Aloud, fiercely. 'ఘొట ఘొటరొప్పుబ్బెలుల ఘోషము.' &c.
ఘోష
(p. 402) ghōṣa ghōsha. [Skt.] n. A loud noise, a cry, a roar, an exclamation, proclamation, news. వేదఘోషతో కూడా సాగిపోయిరి they set forth in procession preceded by Brahmins who chanted verses from the Vedas. ఘోషాక్షరము an aspirated consonant. ఘోషము n. A hamlet where herdsmen dwell. గొల్లపల్లె. ఘోషకన్య ghōsha-kanya. n. A milkmaid. ఘోషణము ghōshaṇamu. n. A roaring noise, a clamour, an uproar. చాటించడము. ఘోషించు ghōshinṭsu. v. n. To sound, roar, resound, clamour, exclaim, cry. ధ్వనిచేయు, మ్రోయు, చాటించు. ఘోషుడు ghōshuḍu. n. A shepherd or herdsman, గొల్లవాడు.
తొర్రు
(p. 561) torru torru. [Tel.] n. A cow. ఆవు. పాండు. v. తొర్రుపట్టు torru-paṭṭu. n. A cow house. గోష్ఠము. A herd of cattle. ఆవుల మంద, ఘోషము. భార. అది. viii.
నిర్
(p. 657) nir nir. [Skt.] n. An intensive prefix. Much. మిక్కిలి. Well, బాగుగా. See నిరీక్షించు, నిర్గతము. నిర్ఘోషము. &c.
నిర్ఘోషము
(p. 658) nirghōṣamu nir-ghōshamu. [Skt.] n. A sound, voice. ధ్వని, మ్రోత.
పరిఘోషము
(p. 716) parighōṣamu pari-ghōshamu. n. Sounding, noise, మ్రోత. Thunder, ఉరుము. పరిచరుడు pari-charuḍu. n. A guard or bodyguard, an attendant, a servant. చౌకిపారాలు జాగ్రతగాచేసే భటుడు. A sentinel, సేననుకాచుభటుడు. పరిచర్య or పరిచారము pari-charya. n. Service, attendance, dependence. సేవ. పరిచరించు pari-charinṭsu. v. n. To serve. పరచర్యచేయు. పరిచారకుడు pari-chārakuḍu. n. A man servant. పరిచారిక pari-chārika. n. A maid servant. పరిచార్యుడు pari-chāryuḍu. n. One fit to be attended on or served. పరిజనము pari-janamu. n. A train of followers, attendants. పరివారము. పరితపించు pari-tapinṭsu. v. n. To grieve. to be sorrowful. పరితాపము or పరీతాపము pari-tāpamu. n. Pain, anguish, sorrow, affliction, సంతాపము. Heat, fever, జ్వరభేదము. Trembling, భయము, కంపము. పరితోషము or పరితుష్టి pari-tōshamu. n. Pleasure, satisfaction, delight, gratification, great joy , మిక్కిలి సంతోషము. పరితోషించు pari-tōshiṇṭsu. v. n. To rejoice greatly. పరిత్యజించు pari-tyajinṭsu. v. a. To abandon, or quit బొత్తిగావిడుచు. పరిత్యాగము pari-tyāgamu. n. Abandonment, quitting, desertion, yielding, relinquishment, giving up. దేహపరిత్యాగము dēha-pari-tyāgamu. n. Dying, giving up life. పరిత్యాగపత్రిక pari-tyāga-patrika. n. A writ of divorce. పరిత్యక్తము pari-tyaktamu. adj. Abandoned. పరిత్యాజ్యము pari-tyājyamu. adj. Fit to be abandoned. పరిత్రాణము pari-trāṇamu. n. Preservation, protection, fostering, రక్షణము. పరిత్రాసుడు pari-trāsuḍu. adj. Afraid, భయము గలిగిన. 'విదళిత జనసంఘమహోగ్ర కల్మష పరిత్రాసున్.' Ved. Ras. iii. 29. పరిదానము pari-dānamu. n. Barter, exchange. వినిమయము, వస్తువులను మార్చుకొనుట. A bribe., పరిదానముపట్టు to receive a bribe. పరిదేవనము pari-dēvanamu. n. A lamentation, విలాపము, కలవరింత. M. II. iii. 35. పరిధానము pari-dhānamu. n. A cloth, or lower garment. కట్టుబట్ట, దోవతి. నిర్ముక్తపరిధాన she who is stripped. పరివక్వము pari-pakvamu. adj. Ripe, mature. Cooked, dressed. పరిపాకము pari-pākamu. n. Maturity, perfection; the fruit or consequence of actions. పరిపాలకుడు pari-pālakuḍu. n. A good protector, cherisher, or patron. చక్కగా కాపాడువాడు. పరిపాలన or పరిపాలనము pari-pālana. n. Protection, patronage. fostering care, government. పరిపాలించు or పరిపాలనచేయు pari-pālinṭsu. v. a. To protect or cherish, to govern or rule. ఆయన రాజ్యపరిపాలన చేయునప్పుడు during his reign. పరిపాలితము pari-pālitamu. అడజ. Well protected or ruled. పరిపూర్ణము pari-pūrṇamu. adj. Complete, full, replete, పరిపూర్తి pari-pūrti. n. Completeness, completion, fullness, satiety, satisfaction. పరిపోషించు pari-pōshinṭsu. v. a. To nourish well, చక్కగా పోషించు. The noun forms are పరిపోషకుడు, పరిపోషణము, పరోపోషితుడు. పరోభ్రమణము pari-bhramaṇamu. n. Wandering, roaming, travelling. పరిభ్రమించు pari-bhraminṭsu. v. n. To travel, roam or wander in all directions. అంతట తిరుగు. పరిమండలము pari-manḍalamu. adj. Perfectly round. అంతట తిరుగు. పరిమండలము pari-manḍalamu. adj. Perfectly round. అంతట గుండ్రమైన. పరిమర్దనము pari-mardanamu. n. Rubbing, grinding, trampling or destroying. పరిమర్దితము pari-marditamu. adj. Rubbed, ground, trampled. పరిమార్జనము pari-mārjana-mu. n. A thorough cleaning or cleansing, అంతట తుడుచుట, పరిశుద్ధము చేయడము. పరిమితము pari-mitamu. adj. Meted, measured, limited. పరిమితి pari-miti. n. A limit పరిమాణము. పరిరంభము, పరిరంభణము or పరీరంభము pari-rambhamu. n. An embrace. అలింగనము. పరిలుతత్ pari-luṭhat. adj. Rolling. పొరలుచుండునట్టి. T. i. 5. పరివట్టము pari-vaṭṭamu. [from Skt. పరివేష్టము.] n. A cloth or head band, used on particular ceremonial occasions at a temple. పరివర్జనము pari-varjanamu. n. Entire abandonment, బొత్తిగా విడుచుట. Killing, చంపుట. పరివర్తితము pari-varti-tamu. adj. Wholly abandoned, బొత్తిగావిడువబడిన. పరివర్తనము, పరివర్తము or పరీవర్తము pari-vartanamu. n. The act of going round any thing, చుట్టివచ్చుట. A return, వెనుకకు తిరుగుట. An exchange, వస్తువుల మార్పు. పరివర్తించు pari-vartinṭsu. v. n. To go round, చుట్టివచ్చు, తిరుగు. పరివాదము or పరీవాదము pari-vādamu. n. Reproach, censure. నింద. M. XI. i. 197. పరివాదిని pari-vādini. n. A lute with seven strings. ఏడుతంతులగలవీణ. పరివారము or పరీవారము pari-vāramu. n. Dependants, a train, or retinue. Those who are about a prince, his escort. పరిజనము. పరివారదేవతలు pari-vāra-dēva-talu. n. Attendant gods. పరివారాంగన a handmaid, a waiting woman. పరివాసితము pari-vāsitamu. adj. Scented, perfumed. Parij. iv. 35. పరివృతము or పరీవృతము pari-vritamu. Encompassed, surrounded. చుట్టబడిన. పరివేషము or పరినెశము pari-vēshamu. n. A halo encircling the sun or moon, గాలిగుడి. పరివేష్టించు pari-vēshtinṭsu. v. a. To surround, or encompass. చుట్టివచ్చు. పరివేష్టనము pari-vēshṭanamu. n. Surrounding. చుట్టివచ్చుట. Also, పరివట్టము (q. v.) పరిశీలన or పరిశీలనము pari-sīlana. n. An enquiry, investigation. శోధనము. పరోశీలించు pari-sīlinṭsu. v. a. To enquire into, investigate, test, examine, మిక్కిలి శోధించు. పరోశుద్ధము pari-ṣuddhamu. adj. Sacred, holy, pure, clean. మిక్కిలి శుద్ధిపొరిదిన. పరోశుద్ధి pari-ṣuddhi. n. Purity, holiness. పరిశోధన or పరి శోధనము pariṣō-dhana. n. An enquiry. మిక్కిలి శోధించుట. పరిశోధించు pari-ṣōdhinṭsu. v. a. To examine well, investigate: to try or search thoroughly, మిక్కిలి శోధించు. పరిశ్రమ or పరిశ్రమము pari-ṣrama. n. Industry, assiduity, thorough acquaintance. పరిశ్రమించు pari-ṣraminṭsu. v. n. To be industrious or diligent. మిక్కిలి కష్టపడు. పరిశ్రాంతము pari-ṣrāntamu. adj. Fatigued, exhausted, harassed. పరిశ్రాంతి pari-ṣrānti. n. Fatigue, exhaustion, harassment. మిక్కిలి ఆయాసము.
పర్జన్యము
(p. 722) parjanyamu parjanyamu. [Skt.] n. Muttering clouds, thunder. గర్జదంబుదము, మేఘ నిర్ఘోషము. పర్జన్యలతిక lightning. 'ఇట్లు శృంగారంబుచేసి యమ్మద్దియకు ముక్తాఫలప్రాలంబమాలికలతోడి గొడుగులబట్టించి యత్యాఫలప్రాలంబమాలికతోడి గొడుగులబట్టించి యత్యాదరంబున సమాత్యులు తోడితేట ధారాధరనికర మనోహరయగు పర్జన్యలతికయుంబోలె వచ్చుచున్నగని.' M. IV. v. 354. పర్జన్యుడు parjanyuḍu. n. The god of rain, i.e., Indra.
వజ్రము
(p. 1122) vajramu vajramu. [Skt.] n. A diamond, రవ, నవరత్నములలో నొకరత్నము. Adamant: a thunder-bolt; the weapon of Indra. వజ్రాయుధము. వజ్రశుంఠుడు a block head. వజ్రకీటము vajra-kīṭamu. n. A worm that bores through hard stone. వజ్రదండము or వజ్రదండపురుగు vajra-danḍamu. n. An insect engendered in an ulcer. వ్రణములోపుట్టే పురుగు. వజ్రదేహము an adamantine frame, a strong constitution, a constitution of flint. వజ్రదేహి vajra-dēhi. n. A man of iron constitution. వజ్రవిర్ఘోషము vajra-nirghōshamu. n. A clap of thunder. పిడుగుచప్పుడు, ఉరుము. వజ్రపుష్పము vajra-pushpamu. n. The blossom of the sesamum. నువ్వుపువ్వు. వజ్రవల్లి vajra-valli. n. The plant termed Cissus quaḍrangularis. నల్లేరు. వజ్రాంగి or వజ్రాంగిజోడు vajr-āngi. n. Admantine armour, వజ్రమయకవచము. వజ్రి vajri. n. One who has or carries a thunder-bolt. వజ్రాయుధముగలవాడు. An epithet of (Indra) as armed with the thunderbolt. ఇంద్రుడు.
వెగటు
(p. 1206) vegaṭu vegaṭu. [from Skt. వికటుః] n. Harshness, or acerbity of taste. Abhorrence, loathing, dislike, repugnance, అనిష్టము, అసహ్యము, చీదర. 'వేషభాషల మీదవెగటుపడగ.' S. iii. 17. 'వికటఘోషమువినవెగటుగాదె.' P. iii. 56. 'సిగ్గువెగటునుబొడమ నిస్పృహత దెలుప.' Swa. ii. 71. adj. Harsh, bitter, disgusting, విరసము. వెగటించు vegaṭ-inṭsu. v. n. To be distasteful, అసహ్యమగు.
స్తనయిత్నువు
(p. 1364) stanayitnuvu stana-yitnuvu. [Skt.] n. A cloud. మేఘము. A. iv. 123. స్తనితము stanitamu. n. Thunder. మేఘనిర్ఘోషము, ఉరుము, గర్జితము.
స్త్రీ
(p. 1365) strī strī. [Skt.] n. A woman. ఆడుది. adj. Female, feminine. స్త్రీలింగము the feminine gender. స్త్రీలోలుడు one who is enamoured by women. స్త్రీలోలుడు a weak, fickle or effeminate mind. స్త్రీధనము pin-money, the gift bestowed by parents on their daughter after her marriage the wife's property or private purse. స్త్రీఘోషము strī-ghōshamu. n. The dawn. వేకువ, ప్రభావము. స్త్రీత్వము strī-tvamu. n. Womanhood, feminineness. ఆడుతనము. 'తాత్వికములైన పురుష స్త్రీత్వంబులులేవు పార్వతీ జీవునకు.' M. XIII. v. 131. స్త్రీరత్నము strī-ratnamu. n. An excellent woman. Also, a kind of plant. స్త్రీవిద్య strī-vidya. n. The education of woman. స్త్రైణము strainamu. adj. Female, feminine. ఆడుదానిసంబంధమైన. n. Womanhood. స్త్రీత్వము, ఆడుతనము. The nature of woman, స్త్రీస్వభావము. M. I. viii. 188.
హేష
(p. 1393) hēṣa or హేషితము hēsha. [Skt.] n. Neighing, a neigh. గుర్రపుసకిలింత. హేషారవము or హేషాఘోషము the sound of neighing. హేషమాన hēsha-māna. adj. Neighing. సకిలించుచున్న. హేషించు hēsh-inṭsu. v. n. To neigh. సకిలించు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149859
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close