Telugu to English Dictionary: చందా

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంగరాగము
(p. 5) aṅgarāgamu anga-rāgamu. [Skt.] n. Smearing the body. Anointing. A cosmetic. చందనాది లేపనము. 'పొలుపు లేని యంగరాగంబుతో.' ఉ. రా మా. 4. 297.
అంజిక
(p. 7) añjika anjika. [Tel.]n. Fear, apprehension. 'అంజనేయుడ భిక్షుకాకృతి నిటకునంజిక మీ చందమరయ వచ్చితిని.' రామా. కిష్కిం.
అంతర్లాపి
(p. 12) antarlāpi antarlāpi. [Skt.] n. A kind of puzzle, riddle or question which contains the solution or answer in itself. విడికథవలె అతికఠినమైన ప్రశ్నలు ఉత్తరములుగా మండేటిది. e.g. క' శ్రీకాంతునిదినమెన్నఁడు రాకొమరునికెద్ది ప్రియము రథతిథియెన్నం డేకొలదినన్నమరుంగును ఏకాదశినాఁడు సప్తమేడేగడియల్. ' శ్లో' కాశంభుకాంతాకిముచంద్రకాంతం, కాంతాముఖంకింకురుతేభుజంగః, కశ్శ్రీపతిఃకావిషమాసమస్యా, గౌరీముఖంచుంబతివాసుదేవః. '
అగణితము
(p. 23) agaṇitamu a-gaṇitamu. [Skt.] adj. Inestimable, countless, innumerable, endless, great. అపరిమితమైన, మహత్తైన, విస్తారమైన. 'అగణితాలంకారయగు చంద్రముఖిని.' Sar. D. 17. 'అగణితమగు మానభంగమహహో తెలిసెన్.' H. 1. 140. 'అగణితోర్వీస్థలి.' N. 6. 74.
అచంద్రతారకము, ఆచంద్రార్కము
(p. 110) acandratārakamu, ācandrārkamu ā-chandra-tārakamu. [Skt.] adv. For ever, as long as the moon and stars or sun endure.
అడలు
(p. 35) aḍalu aḍalu. [Tel.] adj. Grieving, fearing. వ్యాకులపడే, భయపడే. 'అడలు రతిమణిచందంబున.' Swa. iii. 13.
అనుసు
(p. 58) anusu anusu. [Tel.] A metal ring on the end of a stick, a rice pounder &c. పొన్ను, కడియము. 'తళుకుబుత్తడియనుసు బెత్తంపుకట్టె బట్టి సేనాధిపతి బరాబరులంసేయు.' చంద్రా, i.
అబ్జము
(p. 67) abjamu abjamu. [Skt. అబ్+జ lit. waterborn.] n. A lotus. A conch. పద్మము, శంఖము, అబ్జరేఖ name of a particular form of the lines in the hand. అబ్జజుడు or అబ్జభవుడు abja-juḍu. [Skt.] Brahma (being born from the lotus.) అబ్జనయన abja-nayana. [Skt.] The lotus-eyed (one.) అబ్జబాంధవుడు n. The sun. సూర్యుడు. అబ్జారి or అబ్జుడు n. The moon. చంద్రుడు.
అమృతము
(p. 75) amṛtamu a-mritamu. [Skt.] n. Nectar, ambrosia. Water, milk, clarified butter, the residue of a sacrifice. Final emancipation from matter and absorption in the Deity. సుధ, ఉదకము, దుగ్ధము, ఘృతము, యజ్ఞశేష ద్రవ్యము, మోక్షము, (వాడుకగా) మజ్జిగ. పంచామృతములు the five nectars, namely, water, milk, curds, ghee and honey. అమృతమునకు అంటులేదు nothing can defile buttermilk. వానిది అమృతహస్తము. he has a healing hand. వానిది అమృతవాక్కు his tongue is inspired. అమృతముహూర్తము n. An auspicious hour. శుభముహూర్తము. అమృతాంధసుడు n. One whose food is ambrosia, a god. దేవత. అమృతాంశువు n. That which gives forth soft beams of light, i.e., the Moon. చంద్రుడు.
అరిగోలు
(p. 80) arigōlu ari-gōlu. [Tel.] n. A basket boat lined with leather. పుట్టి. 'ఆరిగోలు బట్టుక అపగదాటు.' L. xii. 118. 'అచి చంద్రమండలంబకాదు చదలేట దేలుదంతపుటరిగోలుగాని.' p. iv. 251.
అర్కము
(p. 83) arkamu or అర్కుడు arkamu. [Skt.] n. The sun. సూర్యుడు. అర్కేందు సంగమము the conjuction of the sun and moon. అచంద్రార్కముగా as long as the sun and moon last.
అర్ధము
(p. 84) ardhamu ardhamu. [Skt.] adj. Half; a moiety. సగము. అర్ధచంద్రుడు or అర్ధేందువు the crescent moon, a half moon. అర్థనారీశ్వరుడు the god Siva, in his form of half man and half woman. అర్థరాత్రి midnight. అర్ధాంగీకారము half permission, doubtful consent. అర్ధాక్షరము a half letter. (that is) a letter incompletely sounded, ask in పృథక్ prithak. అర్ధచతష్టి purblindness. అర్ధగోళము a hemisphere. అర్ధరథుడు a warrior who fights on a car along with another. అర్ధరాత్రార్థదివసము the equinox. అర్ధవ్యాసము half a circle. అర్ధాశనము half a meal. అర్ధోరుకము arthōrukamu. n. A short petticoat. వేశ్యలు సగముతొడల దాకా తొడుగుకొనే చల్లడము, లాగు.
అలచంద
(p. 86) alacanda alaṭsanda. [Tel.] n. A leguminous plant. Dolichos Catiang. అలచందలు n. The pulse got from this plant.
అలవడు
(p. 88) alavaḍu ala-vaḍu. [Tel.] v. n. To be accustomed, be practised in. To be mastered, అభ్యాసమగు, పరిచయమగు, సాధ్యమగు. 'బ్రహ్మలోక పర్యతంబున్ గల యవివరించి చూచి తినలవడదిది నీవెతెలుపు హంపబడౌజ.' H. ii. 67. 'వీనియందలవడగల్గదీ జలరుహాక్షులకుంబ్రియ మెవ్విధంబునన్.' Swa. vi. 74. అలవరించు or అలవరచు ala-varinṭsu. v. a. To make, celebrate. To put on. చేయు, ధరించు, పెట్టు. 'వేదోక్త పద్ధతి వెలయంగ యాగంబులలవరించిన సోమయాజులకును.' N. iv. 106. 'హరిచందనము పూతలందంబుగా మేననలవరించి.' N. ii. 425. అలవరుచు, అలవర్చు or అలవరించు v. a. To habituate, accustom, excercise, teach. వాడుకచేయు, అభ్యాసపరుచు, పనుపరుచు, నేర్పు. అలవాటు ala-vāṭu. n. Use, habit,custom, practice. వాడుక, అభ్యాసము. అలవాటుగా నుండే adj. Customary, usual. వాడుకైన.
అవఘళము
(p. 92) avaghaḷamu ava-ghaḷamu. [Skt.] adj. Difficult, impossible. హెచ్చైన, సంకటము, అసాధ్యము. 'సుగుణనిర్గుణ యోగ సంవిస్మయునకు వల్లమస్వామికి నవఘళంబెద్ది.' L. ii. 206. అవఘళించు ava-ghaḷinṭsu. [Skt.] v. a. To excel or surpass. To neglect, disregard. మించు , అతిశయించు, తిరస్కరించు. 'అర్థచంద్రునితేట నవఘళించులలాటపట్టి దీర్చిన గంగ మట్టితోడ.' Swa. iii. 92.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close