(p. 1088) rokkamu rokkamu. [Tel.] n. Cash, money. చేతివెల, ధనము. A crowd, multitude, సమూహము. 'రొక్కముగన్నకల్మియును రుద్రునిచెల్మియునమ్మి.' URK. ii. 341. 'అక్కలికికొసగవలసిన రొక్కము పురహరుడుదాని రూపము రతిగా చక్కెరవిలుతుడువెరపున్ మొక్కలితనమలరతన్ను ముంపగనుండెన్.' S. iii. 27. రొక్కపుదొర rokkapu-doru. n. Kubēra. ధనాధిపుడు. రొక్కారొక్కములు rokkā-rokkamulu. adv. In various ways. బహువిధములుగా, ఉచ్చావచము. 'రొక్కారొక్కముల్ దిట్టి, శార్దూల క్రోడమృగాదులన్ వలలకున్ దోలంగ.' Kālahāsti. iii. 68. రొక్కించు or రొక్కపరుచు rokkinṭsu v. a. To give ready money, to pay down cash.