Telugu to English Dictionary: చచ్చుట

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

చచ్చు
(p. 439) caccu ṭsaṭsṭsu. [Tel.] v. n. To die: to expire. చచ్చుమాట a deadly word, a curse. చచ్చుమన్ను solid earth: mere earth: loose dry earth. ఘోరపుచావుచచ్చె he died a horrid death. చచ్చుఅప్పు a bad debt. కారముచచ్చిన ఆవాలు mustard that has lost its sharpness. చచ్చి బ్రతికినాడు he has had a narrow escape. చచ్చువాయువు ṭsaṭsu-vāyuvu. n. Paralysis, cramp. వాని కాళ్లు చచ్చుఅయిపోయినవి his legs have become paralysed.
చచ్చుడివాండ్లు
(p. 439) caccuḍivāṇḍlu ṭsaṭsṭsuḍi-vānḍlu. [Tel.] n. A particular tribe of scavengers.
చొద్చుడు
(p. 1403) codcuḍu ṭsaṭsṭsuḍu. [Tel.] adj. Dead. చచ్చిన చచ్చుడుబీకి an irrecoverable debt.
నవయు
(p. 638) navayu or నవియు navayu. [Tel.] v. n. To languish, sink, perish, to fall away in flesh. రోగాదులచేత కృశించు, శుష్కించు. నవిసిన worn away, worn out. ఇట్లు నవిసి నవిసి చచ్చుచున్నాడు he is dropping into his grave.
పారు
(p. 744) pāru pāru. [Tel.] v. n. To run or run away. పరుగెత్తు, పారిపోవు. To purge, పాచనములగు, పారుకొను. To fly or rise in the air, ఎగరు. To flow as water, ప్రవహించు. To creep or crawl, పాకు. To grow, or become. To take effect, as a spell or medicine. To begin. n. A ledge of rock, a flat rock under earth. మడుగులు చొరబారు మహిష సంఘంబులు the buffaloes were rushing to enter the pools. కుక్కను కొట్టితే యిల్లంతా పారును if you beat the dog it will befoul the house. ఈ యెండలో పారే పక్షులు మిడిసిపడి చచ్చును in this heat birds on the wing fall down dead. ఆ తోటకు ఈ నీళ్లు పారవు this water does not reach that garden. నీళ్లుపారనియేరు the river which has ceased to flow. నేలబారే నల్లచీమ a black ant that crawls on the earth. నాలుక నల్లబారినది the tongue turned black. నా మంత్రము పారలేదు my spell did not take effect. ఆకులు పండబారుచున్నవి the leaves are turning yellow అతనిమీద నా దృష్టి పారినప్పుడు when my eye lighted on him. ఆరాతిమీద నీడ పారినప్పుడు when the shadow fell on that stone. వాని మనసు దానిమీద పారుచున్నది his thoughts run or are bent on her. అది పగుళ్లుపారుచున్నది it is splitting. ఎండబారుచున్నది it is beginning to dry up. గడుసుపారు to grow hard. బిరుసుపారు to grow stiff 'అట్లు తన చేత హేతశేషులైన జనుల బారగనుగొని రథమెక్కి పటురయమున.' M. X. i. 198. పార౛లు pāra-ḍzallu. v. a. To sprinkle, or scatter abroad. పార౛ాచు pāraḍzāṭsu. v. a. To extend, as the arms or legs. కాళ్లుపార౛ాపు to open or straddle the legs. పార౛ూచు pāra-ḍzūṭsu. v. a. To look through, go over, view, examine well, వింతవారులేరుగదా యంచు సదనంబు పారజూచి.' T. iii. 128. పారదోలు pāra-dōlu. v. a. To drive out or away, to defeat, తరుము. పారబట్టు pāra-baṭṭu. v. a. To winnow in the wind, to let down grain against the wind. భవభయంబుల పారబట్టినవారు, అనగా పాపభీతిని తూలాయమానము చేసినవారు. L. ii. 29. and ii. 1. పారబత pāra-bōta. n. The act of pouring out or throwing away. పారబోయుట. పారబోయు pāra-bōyu. v. a. To pour away, to pour off, or empty out. కుమ్మరించు. పారమి pārami. [negative verbal noun from పారు.] n. The act of not flowing or running. ప్రవహింపకపోవుట, పరుగెత్తకపోవుట. 'పరికింపనెన్నాళ్లు పారమిడస్సి.' BD. iv. 1825. అనగా దినములు సుఖముగా జరుగనందుకు విసికి. పారవేయు or పారవైచు pāra-vēyu. v. a. To fling or throw away, to lose, విసిరివేయు, వదలవిడుచు, ౛ారవిడుచు. పారాడు pār-āḍu. (పారి+ఆడు.) v. n. To creep or crawl. పారిపోవు pāri-pōvu. v. n. To run away, escape. పారుకాడు pāruk-āḍu. (పారుక+ఆడు.) v. n. To run, పరుగెత్తు. To creep, to roam, to ramble. వెంట బడి వీధులందు పారుకాడెడి మృదుపదములవలన.' Sar. D. 615. పారుటక్క or పారుత paru-ṭ-akka. n. A Brahmin woman. A. 452. బ్రాహ్మణస్త్రీ. పారుటసురుడు pāru-ṭ-aṣuruḍu. n. A demon who was formerly a Brahmin, బ్రహ్మరాక్షసుడు. A. v. i. 57. పారుటాకులు pāru-ṭ-ākulu. n. Autumnal leaves. Leaves, which have got a red tinge but are not withered. (This is the clothing of hermits.) 'మంచెలమీదనెక్కి కటిమండలిచుట్టిన పారుటాకులిం, చించుకచంచలించి.' Kālahas. iii. 12. పారుడు pāruḍu. (పారు+వాడు.) n. A Brahmin. బ్రాహ్మణుడు. M. XII. iii. 460. A motion of the bowels, పాచనము. The act of flowing, ప్రవహించుట. A stream, ప్రవాహము. పారుతెంచు or పార్తెంచు pārutenṭsu. v. n. To come running, పరుగెత్తి వచ్చు. 'వచ్చిరాహవమొనరింపవారిలోన పడతియొక్కతె మున్నాడి పారుతెంచి.' Jaimini. v. 725. పారుబోతు or పారుమోరు pāru-bōtu. n. A fugitive, a coward. పిరికివాడు. పారువేట pāru-vēṭa. n. The chase, game that is hunted. A festival, దేవోత్సవము.
ప్రల్లదనము
(p. 837) pralladanamu or ప్రల్లదము pralla-danamu. n. Pride, arrogance. గర్వము, అహంకారము, కొవ్వు. 'ప్రల్లదనంబుచే నెరుక పాటొకయింతయులేక.' Bhāskara. §. 17. ప్రల్లదపు pralladapu. adj. Nonsensical, vain, proud. గర్వపు, పనికిమాలిన. 'వింటిరెవానిప్రల్లదపు వెంగిలికూతలు.' T. iv. 220. ప్రల్లదుడు, ప్రల్లదీడు or ప్రల్లదకాడు pralladuḍu. n. An insolent man, a rogue. An empty fellow. పరుషవాక్యములు పలుకువాడు, తలకొట్లమారి, దుష్టుడు. 'మ్రుచ్చులు ప్రల్లదుల్ చచ్చువారలె యట్లుగాకున్న బాధలు లోకమునకు బట్టవేయని.' M. XII. v. 276. ప్రల్లదురాలు pralladu-r-ālu. n. A wicked woman, దుష్టురాలు.
వృషలుడు
(p. 1203) vṛṣaluḍu vṛishaluḍu. [Skt.] n. A Sudra. శూద్రుడు. A wretch, పాపాత్ముడు. వృషలి vṛishali. n. A female Sudra; a wretched woman, a barren woman, a woman who gives birth to still-born children. శూద్రస్త్రీ. పెండ్లికాకమునుపు రజస్వల అయినపడుచు. గొడ్రాలు. మృతప్రసూత, చచ్చుడుబిడ్డలుగలది.
వేదురు
(p. 1221) vēduru vēduru. [Tel.] n. Madness, foolishness. వెర్రి, ఉన్మాదము. 'వసుధవేదురు గొన్నవానిపగిది.' HK. ii. 118. 'తొలుతవేదురుగొన్న దుష్టమర్కటము.' HD. i. 1385. A madman, fool, ఉన్మత్తుడు, మూఢుడు. 'విజయుండుచచ్చునే వేదురులార.' భార. అశ్వ. iv.
సాక్షి
(p. 1319) sākṣi s-ākshi. [Skt. స+అక్షి.] n. An eye withness, a witness, one who testifies to anything, one who gives evidence. ప్రత్యక్షముగా చూచినవాడు, ఎరిగినవాడు. దొంగసాక్షి or సబద్ధపుసాక్షి a false witness. అంతరాత్మ సాక్షిగా నేనొకపాప మెరుగను my heart bears me witness that I did no wrong. అగ్నిసాక్షిగా in the presence of the god of fire. పంచభూత సాక్షిగా నేనెరుగను I swear by the five elements that I am not guilty. ఏకసాక్షినకర్తవ్యం a single witness will not suffice. 'తమరు చూడగానె తమవారుకొందరు, చచ్చుటెల్లతమకు సాక్షి కాదె.' (Vema. 1650.) Is not this a proof? సాక్షి భూతుడు s-ākshī-bhūtuḍu. n. One equivalent to a witness, one as good as a witness. చూచుచుండువాడు. సాక్ష్యము s-ākshyamu. n. Testimony, evidence. ప్రత్యక్షముగా చూడడము, ప్రత్యక్షముగా చూచిన దాన్ని చెప్పడము. సాక్ష్యముగా as an evidence. దొంగసాక్ష్యము or అబద్ధపుసాక్ష్యము false evidence. ప్రత్యక్షసాక్ష్యము direct evidence. సాక్ష్యమిచ్చు or సాక్ష్యముచెప్పు s-ākshyam-itstsu. v. n. To give evidence, to bear witness. మనస్సాక్షి the conscience.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149866
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51519
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40224
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close