(p. 1100) lāga lāga. [Tel.] n. A burrow, hole. కలుగు, బొరియ, బిలము. 'అడవియెల్లెడ జూచిననవనినాధ ల్లెడయుబోలెలాగలమల్లసిల్లు.' Swa. iv. 25. 'అనినవినిసిగ్గుపడి, తనచనుచోటికిపిల్లిచనియె సన్మతిబలితుండును వేరొకతగులాగకుజని సముచిత వర్తనమున సౌఖ్యముబొందెన్.' M. XII. iii. 236. లాగదాగుడు lāga-dāguḍu. n. A snake, సర్పము. లాగరి lāg-ari. (లాగ+అరి.) n. The ear. చెవి.