Telugu to English Dictionary: చలనము

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అదరు
(p. 43) adaru or అదురు adaru. [Tel.] v. n. To tremble, shake, quake, shiver. To dread. కంపించు, భయపడు, భూమి అదురుచున్నది the earth trembles. దాన్ని చూడగానే వాని గుండెలు అదిరినవి his heart quivered to see this. కుడి కన్ను అదురుచున్నది my right eye tingles. వాడు వట-టి అదురుగుండె he is a coward. అడరు or అడురు n. Concussion, shaking, tremour, trembling, fear, కంపనము, చలనము, కొట్టుకొనడము, భయము. భూమి అదురు a tremour or convulsion of the earth. వానికి తండ్రి వద్ద కొంచెము అదురు ఉండవలెను he ought to fear his father. అదరుగడ or అదురుగడ adarugaḍa. [Tel.] n. Daunting, fright. బెదురు. అదరిపడు or అదిరిపడు adari-paḍu. [Tel.] v. n. To caper about, to curvet. ఉలికిపడు. to be arrogant. అదరిపాటు n. Pride. అదరిపాటున. adv. Suddenly, unexpectedly. ఏమరిపాటున, 'అదరిపాటున వారాళియుదుటు చూచి.' N. i. 126.
ఆంము
(p. 117) āmmu āmamu. [Skt.] adj. Raw, unripe, undressed. పచ్చి, పండని, వండబడని: ఆమశ్రాద్ధము n. A funeral rite celebrated by giving unboiled rice, &c. to Brahmins. ఆమము n. Mucus, bad secretions of the bowels. ఆమకట్టు a collection of mucus. ఆమచలనము dysentery.
ఇసిరింతలు
(p. 142) isirintalu isirintalu. [Tel.] n. Movement. చలనము. క 'భూపాలమెరుగుబోడుల చూపులకుందాయునీదు సొబగట్లగుటన్, మీపిన్నది యిసిరింతలలల చూపులనరగంట వెరచుచున్నినుజూచున్.' సై. viii.
ఉలియు
(p. 170) uliyu or ఉలివాడు uliyu. [Tel.] v. n. To move. చలించు. To sound, resound. మ్రోయు, ధ్వనించు. A. i. 84. ఉలివు ulivu. n. Sound, voice. ధ్వని, చప్పుడు. Movement. చలనము.
ఉల్లలము
(p. 171) ullalamu ullalamu. [Skt.] n. Movement. చలనము, కదలిక. ఉల్లలితము ullalitamu. adj. Moved. కదలిన.
కదలు
(p. 238) kadalu or కదులు kadalu. [Tel.] v. n. To move, stir, move from or removed, to totter or shake, to be displaced or dislocated. To attempt, to try యత్నించు. To set out on a journey. ప్రయాణమగు. మోకాటి చిప్ప కదిలినది the knee joint is dislocated. n. Movement చలనము. Trail యత్నము. కదలుడు kadaluḍu. n. A journey ప్రయాణము. కదలించు, కదలుచు or కదల్చు kadalinṭsu. v. t. To move, stir, shake, jog: to mention కదలునట్లు చేయు, ప్రస్తావించు. కదలిక kadalika. n. Motion, stirring. చలనము. Trail, attempt యత్నము.
గెంటు
(p. 384) geṇṭu genṭu. [Tel.] v. n. To move, shake, stir, go. చలించు, తొలగు. 'ధరణీమండలమమ్మహాంబునిధిమీదన్ నిల్పినల్ దిక్కులన్ ధరణీధ్రమ్ములు గెంటకుండనిడి.' V. P. i. 78. v. a. To thrust, push away, force, cause to totter. To toss aside. చలించు, తొలగు. n. Movement చలనము. గెంటుపడు genṭu-paḍu v. n. To miss. తప్పుట. గెంటని genṭani. adj. Immoveable, not to be shaken (as love), resistless, irrepressible, not to be turned away. స్థిరమైన, ఎడతెగని. 'అక్కలకంతితమ్మరసమంటగ గెంటనిప్రేమ వానినున్ జెక్కులముద్దు పెట్టుకొని.' T. ii. 96. గెంటించు genṭinṭsu. v. t. To push. To cause one to be pushed or sent away. యశోదశయ్య నొయ్యనచిన్ని నల్లనయ్యనునిచిచయ్యననయ్యవ్యకూతు నెత్తుకొని మరల నింటికింగెంటింపక వచ్చి.' B. X. iii. 45.
చలనము
(p. 406) calanamu chalanamu. [Skt.] n. Shaking, instability, wandering, roaming, agitation, trembling. చిత్తచలనము Whimsicality, oddity.
తల్లడము
(p. 518) tallaḍamu tallaḍamu. [Tel.] n. Shaking, tremor చలనము. Trouble. బాధ. పిల్లికి చెల్లాటము ఎలుకకు ప్రాణతల్లడము it is sport to the cat but death to the rat. స్వతంత్రము స్వర్ణలోకము పరతంత్రము ప్రాణతల్లడము Independence is heaven but dependence is hell. ఇది నాకు ప్రాణతల్లడమవును this will be the death of me. తల్లడించు, తల్లడిల్లు. తల్లడకుడుచు, తల్లడమందు or తల్లడపడు tallaḍinṭsu. v. n. To be troubled, to grieve, be harassed. తల్లడపెట్టు tallaḍa-peṭṭu. v. t. To trouble, బాధపెట్టు, చలింపజేయు. తల్లడపాటు tallaḍa-pāṭu. n. Trouble, agitation. తల్లడపడుట.
తుంపెసలు
(p. 536) tumpesalu tumpesalu. [Tel. Connected with తుంచు.] n. Movement. చలనము. తుంపెసలాడు or తుంపెసలుగునియు tumpesal-āḍu. v. n. To dance, as tresses; to be agitated, to palpitate, throb or tremble. నటించు, నర్తించు, చలించు, ఆడు, ఊగాడు. 'హారలతాగుళుచ్ఛముల్ తుంపెసలాడ.' Parij. ii. 9.
తొలకు
(p. 561) tolaku or తొలకాడు tolaku. [Tel. తొలకి+ఆడు.] v. n. To spill. తొణకు. To move చలించు. To excel. అతిశయించు. To shine, gleam, sparkle. ప్రకాశించు. n. Movement. చలనము. A bright mark, మచ్చ, as those on a deer. A wave. తరంగము. A. iv. 185.
నుక్కట
(p. 670) nukkaṭa nukkaṭa. [Tel.] n. Movement, motion. చలనము, హరిశ్చ. ii.
పల్లట
(p. 727) pallaṭa or పల్లటము pallaṭa. [Tel.] n. Movement. చలనము. Difference, వ్యత్యాసము. Confusion, perturbation, perplexity, agitation. తారుమారు, తల్లడము, దొర్లడము. 'చిటిపొటితేనెవానలకు జేసిన కాల్వల తేటనీటి పల్లటముల నిక్కు నక్కొలకు లచ్చికి వచ్చిరి వచ్చి నెచ్చెలుల్.' Bahulas. ii. 85. పల్లటిల్లు or పల్లటిలు pallaṭillu. v. n. To move, చలించు. To turn pale, తెల్లపోవు. To redden with anger, ఎర్రబారు. To be in convulsion or disorder, to be perplexed, to be agitated. తారుమారగు, తత్తరపడు, చెదురు, తల్లడిల్లు, కొందలమందు, వణకు, అదరు. 'డుల్లెడు తలయును తునిసెడు, విల్లును ధరకొరగు మేను విరిగెడు సిడమున్, బెల్లుదొరుగు నెత్తురునై, పల్లటిలం దొడగెనపుడు పాండవబలముల్.' M. VI. i. 340. 'ఇపుడు నామనము పల్లటిల్లుట, హిత భాషణంబుల డిందుపరపు.' M. V. ii. 27.
పుతపుత
(p. 767) putaputa puta-puta. [Tel. anuk.] n. Tremor. చలనము. పుతపుతపోవు puta-puta-pōvu. v. n. To be perplexed, వెలవెలబోవు. 'పుతపుతపోవుచున్న నృపపుంగవు చిత్తమెరింగి.' Zacca. iv. 237.
పైత్యము
(p. 799) paityamu or పైత్తము paityamu. [Skt. from పిత్తము.] n. Bile, billiousness, melancholy, madness, delirium, imbecility. పైత్యచలనము excess of bile, పైత్యాధిక్యము. పైత్యప్రకృతి paitya-prakṛiti. n. A bilious temperament. పిత్తజ్వరము or పైత్యజ్వరము bilious fever. పిత్తాధిక్యము or పోత్తోద్రేకము accumulation of bile, congestion of the liver. పైత్యగాడు pailya-gāḍu. n. A fool, a blockhead, a lunatic, or madman.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95702
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close