Telugu to English Dictionary: చాలు]

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అందదుకులుగా
(p. 13) andadukulugā andadukulugā. [Tel.] అదుకు+అదుకు] adv. About enough. చాలీచాలక. అందదుకులుగానుండే not sufficient. ఆ చీరె ఆమెకు అందదుకులుగానున్నది that cloth is not long enough for her.
ఇరస
(p. 138) irasa or ఇరుస irasa. [Tel.] n. A grain measure being half a తూము the Indian bushel. రెండు కుంచాలు, అరతూము.
ఒరచాలుదుక్కి
(p. 213) oracāludukki ora-ṭsālu-dukki. [Tel.] n. A single ploughing ఒకమారు దున్నిన పొలము, చాలు తేలికగాపారిన దుక్కి.
ఓపు
(p. 218) ōpu ōpu. [Tel.] v. t. To bear, endure, tolerate. ఓర్చు. చూపోపక A. v. 78. unable to stand before his face. ఇంతకష్టమోపలేను I cannot bear this trouble. ఓప రాని. ōpa-rāni. adj. Intolerable సహింపగూడని. ఓపలేని ōpa-lēni. adj. Impatient. ఓర్పులేని; helpless,దిక్కులేని. ఓపలేనివారికి వద్దన్నవారే తల్లిదండ్రులు those who check the impatient are their best friends. ఓపు ōpu. v. n. To be fit, to suit; to be worthy: to be able: to be possible or practicable. చాలు, తగియుండు, పోనోప్పనా can he go? పోనోపడు he cannot go. ఈనోపని unable to give.
కుసిగుంపులు
(p. 300) kusigumpulu kusi-gumpulu. [Tel.] n. Trouble, pain. శ్మమము, బాధ. కుసిగుంపులబెట్టు v. a. To plague or tease. రచ్చలబెట్టు or శ్రమపెట్టు. 'కూసిరట్టుచేసి కొలవకచాలునన్న కుసిగుంపులబెట్టి వధింపజూచు.' P. i. 435.
కోడాడు
(p. 326) kōḍāḍu kōḍāḍu. [Tel.] v. n. To amazed or confounded. To bewail అఘోరించు. To suffer pain బాధపడు. 'మొగము వెలవెల బుచ్చును కోడలింగూడికోడాడుచు.' G. v. 223. 'కూడెరుంగక తగగొంటివి చాలు, గోడాడకిచ్చోట గూర్చుండుమనుచు,' Dab. 217.
క్వ
(p. 338) kva kva. [Skt.] adv. Where? ఎక్కడ? 'క్వసూర్యప్రభవోవంశం క్వచాల్పవిషయామతిః' Where is the race descended from the Sun, and where is my weak wit? Where the comparison!
గంగి
(p. 346) gaṅgi gangi. [Tel.] adj. Venerable. పూజ్యము. (భాగ. ix.) గంగిగోవు a cow of an excellent breed, an excellent cow. 'గంగిగోవుపఅలు గంటెడైననుచాలు, కడవెడైన నేమి ఖరముపాలు; భక్తికలుగుకూడు పట్టెడైనను చాలు.' Vēma. i. 103.
గడ్డిగము
(p. 353) gaḍḍigamu gaḍḍi-gamu. [Tel.] n. The tube of a drill plough, through which the seed drops. చాలు వెంటనే గింజలుపడడమునకు సాధనము, కొర్రున కూర్చియుండే గొట్టపురీతిసీల.
గుడిగుడికుంచాలు
(p. 371) guḍiguḍikuñcālu guḍiguḍi-kunṭsālu. [Tel.] n. A certain game played by girls. Vish. P. vii. 211.
గోటేరు
(p. 391) gōṭēru or కోటేరు gōṭēru. [Tel.] n. The plough share. నాగేటిచాలు. Sar. Pad. ii. 42. గోటేరురీతిగా నుండే ముక్కు a long sharp nose.
చాల
(p. 447) cāla or చాలా ṭsāla. [Tel. from చాలు.) adj. Much, abundant. మిక్కిలి. Many అనేకమైన. adv. Enough, very much, plentifully. To a great length or extent.
చాలించు
(p. 447) cāliñcu ṭsālinṭsu. [Tel. from చాలు.] v. a. To cease, to leave off, to quit, to desist. నిలుపుదలచేయు. వాడు దేహము చాలించెను he died. (lit. left the body.) వెదచాలించినాను I abstained from sowing corn. చాలించుకొను to resign, to desist from, to give up (as an employment) చాలిక ṭsālika. n. Ability సామర్ధ్యము. చాలిమి inability ఆశక్తి.
చాలు
(p. 448) cālu ṭsālu. [Tel.] v. n. To suffice, to be enough or sufficient. కావలసినంత అగు, సమృద్ధమగు. To be able. To bear, tolerate, endure ఓపు. చాలును (3rd pers. aor.) it is enough. చాలదు. neg. aor.) it is not enough. అనజాలరు they cannot say. బుద్ధిచాలదు నీకు (Dasav. iv. 195.) you have not sense enough. చాలీచాలకయిది జరిగించినాడు he committed this out of dire necessity. చాలీచాలవు these are barely enough. ఈడుచాలిన grown, of full age. ఈడుచాలని under age, immature. జ్ఞాపకముచాలదు I do not sufficiently remember it. నా గ్రహచారము చాలక యిట్లు సంభవించెను through my luck not being good enough it so happened. వాపులుచాలు enough of these words about relationship. 'వాలి నేనును సురల్ పడినొకవంక జాలితి మొకవంక జాలి రసురులు.' T. iii. 117. On our side we were mighty, and so were our foes. చాలు n. Sufficiency, abundance సమృద్ధి. A line, a row, series, furrow, stripe, track, trace. A flow or stream. Features. తల్లిచాలుపోలిక resemblance to the mother's features. ఈ చాలున in this manner. శ్రేణి, సరణి, జాడ. A. v. 122. R. i. 106. 117. చాల్గల, i.e., చాలుగల. (Vasu. i. 57.) in a stream. చాలుపు or చాల్పు ṭsālupu. n. A line or row. A series, succession. Length: the longer measurement as opposed to the width. చాలుపుగా in a line, one after another, here and there, occasionally. చాలుబడి ability, చాలిక, సామర్ధ్యము. చాలు వాడు one who is able శక్తుడు, సమర్థుడు. చాలుపారు to be fine or pretty వరుసతీరు. 'క మొలచి తలలెత్తి నిక్కుచు సలలితగతి జాలుపారె సస్యములధిపా.' భాగ. x.
చింపి
(p. 410) cimpi chimpi. [Tel.] n. A rent or tear, a rag, a tatter. బొంతగంత. adj. Ragged, tattered. M. vii. v. 138. చింపిరాళ్లు chimpi-rāḷḷu. n. Gravel, bits of pebbles. An epigram says, 'క కొసగలముతైంబవక్కటి కనువోర్చిని చింపిరాళ్లు గుంపెండేలా రసికుండొక్కడెచాలును రసహీనులు పదుగురేల రాయనిబాచా. '
Suguna Bangla Font
Suguna
Download
View Count : 148335
Mandali Bangla Font
Mandali
Download
View Count : 111998
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 100389
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 94776
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55280
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 50953
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 39740
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 38573

Please like, if you love this website
close