(p. 1147) vāge , వాగ or వాగియ vāge. [Skt.] n. The rein of a bridle, గుర్రపు కళ్లెమును తగిలించేవారు. A painting brush, చిత్తరువువ్రాసే తూలిక. 'తురంగంబులవాగెలుపట్టియెత్తి.' M. IV. iv. 172. 'శ్యామలకపిల, వర్ణములుకూర్చి చిప్పలవాగెలునిచి, చిత్తరువువ్రాయుగుళ్లలో చిత్రఘనుడు.' H. iii. 7.