(p. 1012) musamusa musamusa. [Tel. anuk.] n. A buzzing noise, ముసురుటలోనగువానియందగు ధ్వని. Sharp anger, చిరచిరలాడుకోపము. ముసముసమను to fume, to be angry; to rustle, as hair. చిరచిరమను , వెండ్రుకలవల్ల శబ్దముపుట్టు 'ఆరాజు మోముమార్పెట్టుచు ముసముసమనుచు తామసంబునబలికె.' Dab. 139.