Telugu to English Dictionary: చిల్ల

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అందుగు
(p. 15) andugu or అందుగుచెట్టు andugu. [Tel.] n. The clearing put plant (Strychnospotatorum). చిల్లగిం౛చెట్టు.
అగచాట్లు
(p. 22) agacāṭlu agaṭsāṭlu. [Tel. from అగ్గము+చాటులు] అగ్గము+చాటులు] n. Evils, afflictions, troubles. కడగండ్లు, తిప్పలు. అగచాట్లుపడుచున్నాడు he suffers great distress. నన్ను అగచాట్లు పెట్టినాడు he brought me into trouble. అగచాట్లపోతు agaṭsāṭlapōtu. [Tel.] n. A wretch, a villain. దుష్టుడుగా తిరిగేవాడు. 'చిక్కు బిల్లలు మైనపు తేళ్లు చిక్కుముళ్లు జమిడాకు చిల్కలు తాళ్లపాములకట యగచాట్లపోతనై యాడుకొంటి.' H. iii. 192. అగచాట్లమారి agaṭsāṭlamāri. [Tel.] He who has suffered, a martyr, a sufferer. one who is thoroughly practised. నానాకడగండ్లు పడి తీరినవాడు, ఆరి తీరినవాడు.
అమాంతము
(p. 74) amāntamu amāntamu. [H.] adv. Unexpectedly, all at once. Totally, wholly. లటుక్కున, యావత్తున్ను. ఆ రాళ్లను అమాంతముగా ఎత్తినాడు he raised the rocks bodily. అమాంతగాడు [H.] n. An interloper, నడికొల్లగాడు also, a petty dealer. చిల్లరబేరగాడు. అమాంతవర్తకము. Interloping. tricks in trade. అమాంతవర్తకుడు. An interloper in trade. నడికొల్లగాడైన వర్తకుడు.
ఆటు
(p. 111) āṭu āṭu. [Tel.] v. n. To suffice: to last, to be enough దాన్ని పోడిమిగా వాడితే యింకా నెల దినములకు ఆటివచ్చును with caution it may suffice for a month. అది ఆటదు or ఆటి రాదు it is not enough. కట్టెలు ఒక మాటుగా తీసికొంటే ఆటివస్తుంది, చిల్లరచిల్లరగా తీసికొంటే ఆటిరావు if you buy your firewood in the lump it will last; if you buy only a little at a time it will not. ఆటు n. Striking. కొట్టుట. Shooting, or rheumatic pain: పోటు (M. VIII. i. 218:) throbbing. నాకు ఆటుపోటుగానున్నది I am in great pain. ఆ పుంటిలో ఆట్లుపోట్లు ఎత్తినవి the boil throbbed much.
ఓదము
(p. 218) ōdamu ōdamu. [Tel.] n. A pitfall for catching elephants. ఏనుగులను పట్టే గొయ్యి. 'ఉరివిహగప్రజంబునకు నోదముదంతికి ముందుచిల్వకున్.' P. ii. 31.
కంట్లము
(p. 224) kaṇṭlamu kaṇṭlamu. [Tel.] n. A pack-saddle చిల్లరసరకులుంచి యెడ్లమీద వేసే సంచుల౛త. A pannier or bag made to hold a pack. A saddle-bag. కంట్లపుయెద్దు a pack-bullock.
కతకము
(p. 236) katakamu Same as చిల్లగింజ. (q. v.)
కుంజడా
(p. 287) kuñjaḍā or కుంజరి kunjaḍā. [H.] n. A huckster, a fruiterer. చిల్లర అంగడివాడు, పచారిదుకాణపువాడు, పండ్లమ్మేవాడు.
కురాడము
(p. 297) kurāḍamu , కురాళము kurāḍamu. [Skt.] n. An awning or canopy. మేలుకట్టు, చప్పరము. 'చేర్చికురాళముల్ గలుగు చిల్లకోళ్లదనర్చి పట్టె చేదచీర్చిన తూగుపాన్పు.' H. iii. 119.
కూటబెట్టి
(p. 302) kūṭabeṭṭi kūṭa-beṭṭu. [Tel.] n. A sort of serpent. 'జాతినాగులునుర్లుపెంజరలును నర్రిపెంజరలును, కూటబెట్టులు చిల్వగుది యలదాచులు' G. vii. 101.
చిలువాయనము
(p. 421) ciluvāyanamu chiluvāyanamu. [Tel.] n. Meanness, baseness. చిల్లర, క్షుద్రము.
చిల్ల
(p. 421) cilla chilla [Tel.] n. The barb of an arrow or fishhook. A bone. శల్యము. A bit, a fragment. M. 12. 2. 430. adj. Empty, trifling, useless. చిల్లపెంకు a potsherd. 'చిల్లతైలము' = ఇందుగవగరు. A. iv. 36. చిల్లచెవులు ears that are empty, that is, unadorned with earrings. చిల్లకోల or చిళ్లకోల chilla-kōla. n. A whip with several lashes. తోమరము. A pitchfork. చిల్లచండ్లావు a cow, the ends of whose teats are forked. చిల్ల జగడము a vain dispute, a quarrel about nothing.
చిల్లంగి
(p. 421) cillaṅgi chillangi. [Tel.] adj. Mischievous. చిల్లంగిగొండి a quarrelsome person కలహకారి. చిల్లంగిగొండితనము mischievousness, disobedience, misbehaviour. చిల్లంగిచేతలు. (G. iv. 21.) tricks, frauds చిల్లంగిపోతు chillangi-pōtu. n. A wizard, a witch.
చిల్లగింజ
(p. 421) cillagiñja chilla-ginza [Tel.] n. The clearing-nut, Strychnos potatorum. Ainslie. ii. 420. Rox. i. 576.
చిల్లగొండి
(p. 421) cillagoṇḍi or చిల్లంగొండి Same as చిల్లంగి గొండి. q. v.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149865
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close