(p. 787) peṭṭa peṭta. [Tel.] n. A female of animals. పశుపక్షిస్త్రీజాతి. A hen, ఆడుకోడి. పెట్టకుక్క a bitch. S. ii. 44. 'ఎదపదనునంబొదలు పెట్టలకుంజుట్టంబులై.' Swa. iv. 51. టీ పెట్టలకు, ఆడుపందులకు, చుట్టంబులై, తగులాటము లైనవై. పెట్టమారి peṭṭa-māri. n. A cock that looks like a hen, ఆడుకోడివలెనుండు పుంు.