Telugu to English Dictionary: చులకన

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అగురువు
(p. 25) aguruvu a-guruvu. [Skt.] adj. Light, not heavy, Small. చులకని, తేలికైన, చిన్న.
అలకన
(p. 86) alakana alakana. [Tel.] n. Ease, lightness, చులకన, తేలిక. అలకనగా adv. Lightly, easily. తేలికగా. దానిని అలాగ్గా (corrupted from అలకనగా) ఎత్తినాడు he lifted it with ease.
అవలీల
(p. 95) avalīla ava-līla [Skt.] n. Ease, facility. సులభము, చులకన. అవలీలయైన adj. Easy, facile, ready. సులభమైన. అవలీలగా ava-līla-gā. [Skt.] adv. Easily, as play, సులభముగా, చులకనగా.
ఉలక
(p. 169) ulaka , ఉలకన ulaka. [Tel.] n. Lightness. తేలిక, చులకన.
ఉవ్వు
(p. 172) uvvu uvvu. [Tel.] n. Attempt, exertion, effort. పూనిక, ఉవ్వెత్తు uvv-eṭṭu. adj. All యావతు. 'ఒకల్క మాత్రలోని నువ్వెత్తు గొనరె' M. v. 30. ఉవ్వెత్తుగా uvvettu-gā. Quite easily. All at once. మిక్కిలి చులకనగా, ఏకకాలమందు. Completely. నిశ్శేషముగా. From the bottom అడుగుతో. 'మైమత్తిలి మిమ్మెరుంగక సమస్తరిపుప్రకరంబు వచ్చియువ్వెత్తుగ గూలెపా పమతులెయ్యెడలన్ జయమంద నేర్తురే.' Chenna BP. v. 65.
ఎల్లిదము
(p. 192) ellidamu ellidamu. [Tel.] n. Strangeness, oddity. Strange behaviour, scorn. చులకనతనము. ఎల్లిదమైరి they were treated strangely. Manu. ii. 45. ఎల్లిదుడు elliduḍu. n. A despicable or low man చులకనివాడు.
కొల్లారము
(p. 324) kollāramu or కొల్లారు kollāramu. [Tel.] n. A square enclosure, with chambers built at the corners. భవంతి. కొల్లారుబండి or కొల్లాబండి a car రథము, గాడీ. 'గాలికన్నను వేగజను చులకనివి యివెకొల్లారుబండ్లు.' S. i. 158.
చులక
(p. 450) culaka , చులక, చులకతనము, చులకదనము, or చులకన or చుల్కన ṭsulaka. n. Lightness, ease, facility: slight, scorn. చులకనగా చూచు to despise, to treat with contempt, చులకని ṭsulakani. adj. Light, easy, slight, worthless, contemptible. చులకనిపంట a light crop or lesser harvest.
చౌక
(p. 454) cauka or చవుక ṭsauka. [Tel.] n. Cheapness. అగ్గువ. A. v. 7. చులకనితనము, హీనత్వము. adj. Cheap, slight, despised. చౌకచేయు or చవుకచేయు to slight, scorn, undervalue తక్కువపరచు.
నూరు
(p. 673) nūru nūru. [Tel.] v. a. To grind or sharpen. పదునుచేయు. To reduce to powder, పిండిచేయు. వాని కెంత నూరిపోసినా రాలేదే, నేనేమిచేతును I cannot beat learning into him, what shall I do? నూరురాయి nūru-rāyi. n. A whetstone, a grindstone. సన్నికల్లు, మంగలకత్తి నూరురాయి. నూరు nuru. n. A hundred. నూటపది one hundred and ten. నూరారు nūr-āru. adj. Numberless, unnumbered (lit. a hundred and six) నూరంచులకయిదువు nūr-anṭsula-kayi duvu. n. The hundred-edged (or many edged) thunderbolt of Indra, వజ్రాయుధము.
పలుచ
(p. 726) paluca paluṭsa. [Tel.] adj. Thin. సన్నని. Light, తేలికయైన, చులకని. పలుచన, పలుచదనము or పల్చదనము paluṭsana. n. Thinness, leanness. Slight contempt. అడవి పలుచన thinness of the forest. ఇట్లు చేస్తే పదుగురిలో పలుచధనకాదా if you behave so you will be mean in men's eyes. పలుచని paluṭsani. adj. Thin, spare, lean, paltry. Not thickset. Disreputable, contemptible. పలుచనిపలుకులు or పలుచనిమాటలు contemptuous words or slighting expressions. మజ్జిగ నిండా పలుచగా నున్నది the buttermilk is very thin. పలుచనిబట్ట a thin cloth. పలుచపడు paluṭsa-paḍu. v. n. To become thin, to melt as butter. పలుచనగు.
బిలిబిలి
(p. 886) bilibili bili-bili. [Tel.] adj. Sweet, delicate, nice. ముద్దైన, మురిపెపు. 'చులకనిపద్యమైన గడు చోద్యమముచేయుచు విన్నవాని పెద్దలు గొనయాడగాను వినితప్పులుబట్టదలంతురక్షముల్ బిలిపలికెడు చిల్కపిల్లగని బావురుపిల్లులు సంతసిల్లునే.' G. i. 17. 'రమణినీవుస్వయంవరమున శ్రీరాము, క్రమమొప్పగైకొన్న కథజెప్పుమనిన, బిలిబిలినవ్వునుసిగ్గునుదొలుక, పలికెజానకియత్రిభార్యనీక్షించి.' DRU.
మెయికొను, మయికొను
(p. 1024) meyikonu, mayikonu or మేకొను meyi-konu. v. n. and a. To wish, desire, want. To consent, to comply with. కోరు, ఆపేక్షించు, సమ్మతించు. అంగీకరించు, ఒప్పుకొను, అనుకూలించు. To happen, కలుగు. 'పుత్తపౌత్రారంభమునకు మెయికొని అబ్జహితునితోడ విరోధ మియ్యకొంటి.' Jaimini. vii. 36. మెయికొని, ఆశించి.' సర్వ సర్వంసహాచక్రంబు నెల్ల నా కౌశికునికిచ్చి యతనికి మున్నుమేకొన్నధనముకై మెలతనమ్మెదను.' HD. టీ మేకొన్న, ఒప్పుకొన్న. మెయికోలు or మయికోలు meyi-kōlu. n. Consent, సమ్మతించుట, అంగీకారము. మెయితాలుపు meyi-tālupu. n. A corporeal being, a living creature. శరీర, ప్రాణి. మెయిపాలు meyi-pālu. n. An equal share, సమభాగము. మెయిమరపు or మయిమరపు meyi-marapu. n. Forgetfulness of oneself, ecstasy, rapture, a trance, పరాకుపడుట మెయిమెయి or మయిమయి, meyi-meyi. adv. Easily. చులకనగా. మెయిమరువు or మయిమరువు meyi-maruvu. n. A piece of armour కవచము.
రేసు
(p. 1088) rēsu rēsu. [Tel.] n. Ease, lightness, చులకన. adj. Easy, light. చులకని. 'నీసఖ్యమున జరించిన, దోసముమోసమును నేటితోడనగలిగెం, బోసరమొ నోరిక్రొవ్వవో రేసోయిట్లాడనెవ్వరికినీ డేరున్.' P. i.748. రేసుగుడ్డ rēsu-guḍḍa. n. A handkerchief, చేతిగుడ్డ.
లఘిమ
(p. 1096) laghima or లఘిమము laghima. [Skt.] n. Ethereality, volatility, subtility, buoyancy. Excessive lightness; absence of weight, especially as an attribute of supernatural power. చులకదనము, లఘుత్వము. లఘిష్ఠము laghishṭhamu. adj. Lightest, very light, very small, least, మిక్కిలి చులకనైన, మిక్కిలి తక్కువైన. లఘుత్వము laghutvamu. n. Lightness, triviality. మలకదనము. లఘుబ్రహ్మి laghu-brahmi n. A plant called Trigonella corniculata లఘులయము laghu-layamu. n. The root of a fragrant grass, usually called Cuss-cuss, Andropogon muricatum, తెల్లవట్టివేరు. లఘువు laghuvu. adj. Swift, quick, వడిగల. Light, not heavy; slight, trivial, trifling. Convalescent, better in health. Abating, moderating, as applied to disease, చులకని. తేలికైన, శాంతమైన.n. An abatement, lessening, slackening. A short syllable. A leap, darting. Quick time in music. శాంతము, గురువుకానిది, గంతు, వేగము. తాళములో భేదము. లఘువుగా laghuvu-gā. adv. Lightly. In good health. Gently, well, softly, slowly. తిన్నగా, స్వస్థముగా, లఘశంకకుపోవు laghu-ṣankaku-pōvu. v. n. To pass urine. ఉచ్చపోయు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149859
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close