Telugu to English Dictionary: చెడుట

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఏపారు
(p. 199) ēpāru ē-pāru. [Tel. ఏవు+ఆరు] v. n. To increase, to be proud అతిశయించు, గర్వించు. 'నేడీకొండాటపుటెల్క యుల్కెరుగకెట్లేపారభక్షించెడున్.' P. ii. 21. To bloom, flourish. విజృంభించు. See ఏపు.
గదురు
(p. 355) gaduru gaduru. [Tel.] n. To increase, to become augmented. హెచ్చు, వ్యాపించు. n. A bad smell, a stink. చెడుకంపు, దుర్గంధము.
గుణకము
(p. 375) guṇakamu guṇakamu. [Skt.] n. The multiplier. పెంచెడులెక్క. గుణకారము guṇa-kāramu. n. Multiplication.
చిడుగు
(p. 414) ciḍugu chiḍugu. [Tel.] v. n. To romp, caper, bounce. H. iii. 186. adj. Trifling. అల్పము. చిడుగుడు or చెడుగుడి chiḍu-guḍu. n. A game played by boys.
చెడు
(p. 428) ceḍu cheḍu. [Tel.] v. n. To be spoiled or damaged. To become rotten or worthless. To become wicked or bad. To be dispelled, dissipated, or done away with as darkness. To become bad, damaged or ruined. నశించు, కనబడకపోవు. To change, be altered from its original state. 'నకారము చెడి అర్థబిందువు వచ్చెను (Appa. C. ii. 31.) the letter N is dropt and the nasal sign (sunna) is substituted.' అది చెడె it is ruined! వాసిచెడినకాంతి with diminished brilliancy. నీ సంశయము చెడును your doubts shall be dissipated. M. XIII. v. 97. చెడగొట్టు cheḍa-goṭṭu. v. t. To ruin, spoil. చెడనాడు cheḍa-n-āḍu. v. t. To blame. నిందించు. To curse. To say 'Be it ruined'! To scorn. To waste, throw away. చెడిప cheḍipa. (చెడిన+అప.) n. An unchaste woman. రంకుటాలు. చెడు adj. Vile, worthless, Horrid, abominable. చెడుచిక్కు a terrible difficulty. చెడుగు cheḍugu. adj. Ruined, vile, worthless, Cruel క్రూరము. n. Evil, a misfortune or calamity. అశుభము. A bad woman దుష్టురాలు. చెడుగడు or చెడుగొట్టు cheḍu-gaḍu. n. A miscreant, a wretch. క్రూరుడు. P. i. 559. చెడ్డ cheḍḍa. (contracted form చెడిన.) adj. Bad, spoiled ruined, lost. Terrible, awful, tremendous. Hard, cruel. n. Evil. కీడు. మంచిచెడ్డలు good and bad. కులముచెడ్డవాడు one who has lost caste. తలచెడ్డచెట్టు a pollard, a tree that has lost its head. చెడ్డతనము cheḍḍa-tanamu. n. Badness, wickedness, severity.
చెరుచు
(p. 431) cerucu or చెరచు cheruṭsu. [Tel.] v. a. To spoil, చెడజేయు; to hurt, to ruin, నశింపజేయు; to ravish, debauch. చెరుపు or చెడుపు cherupu. n. Damage, harm, ruin, loss, spoiling, dissension. పని చెరుపు hindrance, prevention. పనిచెరుపు కథ a nonsensical idle story. చెరుపుదల. cherupu-dala. n. Injuriousness, hurtfulness. చెరుపరి one who spoils or ruins. నాశకుడు.
బెళగు
(p. 899) beḷagu or బెళంగు Same as బెడగు (q. v.) v. a. To cleanse or clean, పరిశుద్ధముచేయు. 'కోరబెళంగనోకుంచెడులేవో.' BD. iii. 840. అనగా గిన్నెను శుద్ధిచేయకపోయినానో; కుంచెడులేవో, నాలుగుమానికెలయినా లేక పోయినవో.
మంచి
(p. 932) mañci manchi. [Tel.] n. Good, మేలు, మంచి చెబ్బరలు good and evil. adj. Good, excellent, best; sound, fine, fair; much, great, severe (as a blow, a fever,) heavy (as rain.) adv. Very, మిక్కిలి. వాడు మంచివాడు he is a good man. మంచివారితో చెలిమిచేయుము seek the company of good men. మంచిపేరు a good name, i.e., reputation, character. వాడు మంచిపేరెత్తినాడు he gained good repute. మంచినీళ్లు good or drinkable water. వానితో మంచిమాటలాడి ఆ పుస్తకమును తెస్తిని. I spoke him fair, and brought the book. దీవియొక్క మంచి చెడుగులు వానికి నిమిత్తములేదు, లేక. దీని మంచి చెడ్డలతో వానికి ప్రసక్తిలేదు he has nothing to do with its good or evil fortune. మంచిగందము sandal, శ్రీచందనము. మంచిగాయము a severe wound. మంచిచేయి the right hand. మంచిదెబ్బ a sound or severe blow. మంచినిద్ర sound sleep. మంచినూనె sesamum oil. మంచిపాము a venomous snake, i.e., the cobra. మంచిపగడము real coral. మంచిపాలు pure milk, i.e., unmixed with water. మంచిముత్తెము a true pearl. మంచివాన heavy rain. ఇది మంచిబంగారా, కాకిబంగారా is this real gold or tinsel? ఒకటి మంచికుక్క ఒకటి వెర్రికుక్క one dog is sound, the other is mad. వానిమీద మంచితప్పు మోపినారు they have brought a serious charge against him. మంచిది పో well, you may go! మంచిది కానీ well, be it so! మంచితనము manchi-tanamu. n. Goodness, friendliness, gentleness. వానిని మంచితనము చేసికొన్నారు they spoke him fair or got him over. మంచితనాన అయ్యేది చెడుతనాన కాదు you may do that by fair means, which you cannot do by violence.
రాగ
(p. 1071) rāga rāga. [Tel.] n. A bad creature, దుష్టుడు. లాగదాగుడురాగ a serpent, సర్పము. 'లాగదాగుడురాగ ప్రోగులిడెడుప్రోడ.' (Aṭasṭsa Telugu Rāmayan,) i.e., Siva, the hero who wears as an earrring a serpent that hides in a hole. An adulteress, జారిణి. A proud or wicked man, ఉద్ధతుడు, ధూర్తుడు. adj. Shrewish wicked. గయ్యాళి, దుష్ట, చెడుగరమైన. 'కూతురురరాగైన మాతతప్పు అశ్వంబుచెడుగైన నారోహకుని తప్పు.' Nrisim. §. 12. రాగతుంగ a kind of grass called భద్రముస్తకము. రాగతనము rāgatanamu. n. Envy, malice. మాత్సర్యము. 'లోగనించు కైనరాగతనంబునదో చివలువలెల్ల దాచినావు గీజుపోరకిమ్ము నేజవవలెనన్న.' Appa kavi. ii. 36. రాగంట్లమారి rāganṭla-māri. n. A blackguard, a villain. పోకిరి, గండాగుండి. 'వాడు నానాటికభివృద్ధివరలబెరిగి, కాకలనుదీరిగడిమీరిగట్టిసారి, రాలుగాయతనాన బేరజపుదారినారితేరినే రాగంట్లమారియయ్యె.' H. v. 126.
లొడ్డు
(p. 1111) loḍḍu Same as రొడ్డు. (q. v.) లొడ్డుపులుసు or రొడ్డుపులుసు loḍḍu-pulusu. [Tel.] adj. Sharply acid. చెడుపులుసు.
వితండము
(p. 1172) vitaṇḍamu vitanḍamu. [Skt.] n. Wrangling, controversy, contention. స్వపక్షపాతముగా వాదించెడువాదము, దుర్వివాదము, అడ్డమాడడము. వాడు నాతో వితండావాదముచేసినాడు he wrangled or squabbled with me. వితండావాది vitanḍā-vādi. n. One who wrangles. దుర్వివాదముచేయువాడు.
విపథము
(p. 1179) vipathamu vi-pathamu. [Skt. వి+పథము.] n. A wretched road, a bad path. చెడుత్రోవ.
వెడగు
(p. 1207) veḍagu or వెడంగు veḍagu. [Tel.] adj. Foolish. వెర్రి. పిచ్చి. అవివేకమైన. 'వెడగుమందుల చేతవిషమెట్లడంగు. చెడునొకోచీరాచినపాముకాటు.' HD. ii. 213. n. Folly, madness. అవివేకము, వికారము. A fool or man. వెర్రివాడు. 'చెప్పుటయునొప్పకయుండు వెడంగులగుట కార్యవచనంబుల తెరంగెరుంగరు.' M. V. iii. 233. 'వెడగు, భీష్మబుద్ధివినకచెడియె.' ib. VII. iv. 83. వెడగుపడు veḍagu-paḍu. v. n. To become foolish, అవివేకమునొందు. To become ugly, వికారమునొందు. వెడగుపాటు veḍagu-pāṭu. n. The act of becoming foolish or ugly, వెడగుపడుట. వెడగురుపడు veḍaguru-paḍu. n. To be bewildered, దిగ్భ్రమనొందు, జడత్వమునొందు. 'వెకు కవీగక వెడగురుపడక.' Chartira. p. 251.
వెలి
(p. 1215) veli veli. [Tel.] n. Whiteness, తెలుపు. The outside or exterior, బయట, బాహ్యము. The external surface of the body, దేహముయొక్క బహిఃప్రదేశము. Publicity, బయలుపాటు. Excommunication, or exclusion from caste, బహిష్కారము. మాలో వెలి అనేమాటలేదు excommunication is unknown in our caste. 'వెలికిగోర్కు లెల్లవిడిచిపెట్టి.' Vēma. 791. adj. White, తెల్లని. Outer, outside, external. బైటి, బాహ్యమైన. వెలిగుడారు a tent pitched outside the town. వెలిపొలములు the outlying fields of a village. వెలికొత్తు to drive out. వెలికత్తెరనేల veli-kattera-nēla. a. A land mixed with gravel. కంకరమన్ను కలిసిననేల. వెలికిలు veli-kilu. v. n. To fall on the back,to touch the ground with the back. వీపుక్రిందగు. To lie on the back, వీపు క్రిందుగాపరుండు. వెలకిల velikila. adv. Supine, lying on the back, ఉత్తానముగా. వెలకిలబడు to lie on the back. వెలిగడ veli-gaḍa. n. Dry land. మెట్టనేల. వెలిగారము veli-gāramu. (వెలి+కారము.) n. Borax. బంగారమునకు కాంతితెచ్చే ఒకవిధమైన తెల్లని ఉప్పు. వెలిగిడ్డి veli-giḍḍi. n. The fabulous cow that grants all wishes, కామధేనువు. వెలిగుల్ల veli-gulla. n. A conch shell, శంఖము. 'వెలిగుల్లయు వనమాలయు గలిమియు మానికము మేనగలిగినవేల్పున్' G. iv. 169. వెలిగొండ veli-gonḍa. n. The distant mountain. Same as వెలితిప్ప. వెలిగౌరు veli-gauru. n. The white elephant of Indra, ఐరావితము. వలిచంట్ర The white species of the tree called చండ్ర వెలిచవి veli-ṭsavi. n. Adultery. జారత్వము. వెలితిప్ప veli-tippa. n. The silver mountain, Kailasa. వెండి కొండ, కైలాసము. వెలితుమ్మ the white species of the తుమ్మచెట్టు. వెలిదుక్కి veli-dukki. n. Ploughing land while it is moist with rain. నీళ్లుకట్టకుండావానతడితో దున్నడము. (Opposed to రొంపిదుక్కి.) వెలిపము Same as వలిపము. (q. v.) వెలిపుచ్చు or వెలిపరచు veli-putstsu v. a. To reveal, divulge. బైటబెట్టు, బయలుపరుచు, 'వేదశీర్షమెల్లవెలి బుచ్చగానేల.' Vēma. 214. వెలిపెట్టు See వెలివేయు. వెలిబూడిద veli-būḍida. n. The ashes of cowdung fuel. పిడకనిప్పులబూడిద. వెలిబిత్తరి a certain feat in wrestling. వెలిమాడు exports. లోమాడు imports, goods received. వెలిమావు veli-māvu. n. (Indra's) white horse, (ఇంద్రుని) తెల్లగుర్రము, ఉచ్చైశ్శ్రవము. వెలిమావులు white mares. 'విమలాంబుదముల బూనిన విమానములనదగవెలసి వెలిమావులు.' M. VII. i. 228. 'వేరొక్క వెలిమావువేల్పుదొరకు.' R. i. 46. వెలిమిడి or వెల్మిడి veli-miḍi. (వెలి+మిడుగు.) n. The ashes of cow-dung fuel, ashes, పిడకనిప్పులబూడిద, భస్మము. 'తెలుపులన్నియు మేలుదెలియంగనిసుక వెలిమిడియెముకలు వెసనుప్పుపత్తి.' Madhura Puran. D. page. 78. వెలిమొట్ట veli-moṭṭa. n. A sort of fish, the 'white snout.' వెలిమొట్టలనుదండువల తలార్లకునిచ్చె కొడిసెలపరిహాసకులకు నిచ్చె.' G. i. 111. వెలిమ్రాను veli-mrānu. n. The fabulous tree that grants all wishes, కల్పవృక్షము. వెలియునికి veli-y-uniki. n. Living in a foreign land, పరదేశవాసము. వెలివాడ veli-vāḍa. n. The outer 'street' or shrub of a town in which the pariahs live. బైటనుండేమాలపల్లె, చండాలవాటిక. వెలివాడపని veli-vāāa-pani. n. Cobblers' work. మాదిగపని. 'వెలివాడపని క్రొత్తమలక వాల్గొని నూనెయిడితంగెడాకుగట్టెడు తహతహ.' A. vi. 94. వెలివాడు or వెలివాడవాడు veli-vāḍu. n. An out caste, a pariah. చండాలుడు. మాలవాడు. 'వెలివాండ్రురెపల్లెకు జేరిరయ్యెడన్.' M. xiii. iii. 270. వెలివారు veli-vāru. n. A cordon formed round a hunting place. వేటాడుదోట బయటచుట్టుపారించెడుపోగు. వెలివెరియు Same as వెల్లివిరియు. (q. v.) వెలివిసరు veli-visaru. v. n. To come out, be revealed, be made public, బయలుపడు. వెలివేయు or వెలిపెట్టు veli-vēyu. v. a. To eject or excommunicate from a caste or sect. బహిష్కరించు.
వెలుగు
(p. 1215) velugu or వెలుంగు velugu. [Tel.] v. n. To shine or give light. ప్రకాశించు. 'వెలిగిరిబలములు తీర్యంబులు నార్పులుజెలంగ.' M. VI. ii. 187. n. Light, splendour, brightness, సూర్యచంద్రాదికాంతి, ప్రకాశము, వెలుతురు. A ray of light, కిరణము. Sunshine, ఎండ. దండివెలుగు the great light, i.e., God, పరంజ్యోతి. 'పెద్దవిన్నపము చెప్పినగానివినరావు, చేవెలుంగిడకున్న చెడును దృష్టి.' Vish. viii. 402. వెలుగురేడు velugu-rēḍu. n. The lord of light, i.e., the sun. వెలుగించు velgu-inṭsu. v. a. To light, kindle. To cause to shine. రగిలించు, ప్రకాశింపజేయు. వెలుగొందు or వెల్గొందు Same as వెలుగు. (verb.)
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149872
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113079
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101446
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95705
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55854
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40227
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close