Telugu to English Dictionary: చెదు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంకము
(p. 2) aṅkamu ankamu. [Tel. Drav. word borrowed by Skt. √ అన్్క్ = to move in a curve.] n. A ma spot, badge. బిరుదాంకము = బిరుదు గురుతు. 'అంకపురాజింక.' వసు. ii. 11. The haunch or part above the hip. A chapter or section. An act in a play. Proximity. A numerical figure, a cipher. A military show, a sham fight. వింతపోరు, చిత్రయుద్ధము. 'అంకగతుడైన దైత్యుని నాగ్రహమున.' భాగ. A fault, a sin, Objection, cavil ఆక్షేపము. 'అంకముసేయవచ్చునలయయ్యలమున్నుగ బ్రస్తుతించెదన్.' మైరా. i. అంకతలము or అంకపీఠి the lap, the part on which an infant sits, as on the lap. 'నయనీయంకతలంబునన్నిదుర నూనంజేయగా వేడెదన్.' విక్ర iii. 94. అంకుడు n. He who is marked or distinguished గురుతుగలవాడు. మృగాంకుడు the moon.
అడకించు
(p. 33) aḍakiñcu aḍakinṭsu. [Tel.] v. t. To laugh at. To scorn. To blame. అపహసించు. చ 'పలికిననట్లయున్నదియె పత్రికలోనడకించెదోననున్.' ప్ర. భా. 3. ఆ. గీ 'అకట నీవు నన్ను నడకించిపోజూచె దేనుమోసపోను.' భో. 6. ఆ.
అతలము
(p. 40) atalamu atalamu. [Skt.] n. One of the fabled subterraneous regions, supposed to be immediately below the earth. భూలోకము కింది లోకము. అతలకుతలము n. Disorder, confusion. disturbance. అల్లరి, గలిబిలి, తారుమారు. అతలకుతలమవు v. n. To be routed, scattered, dispersed. గలిబిలియగు, తారుమారగు, చెదిరిపోవు. అతలకుతలముచేయు to make a bustle or great noise, to cause a tumult or confusion. అతలకుతలముగా adv. In confusion. అల్లరిగా.
అదనబదన
(p. 42) adanabadana adana-badana. [Tel.] adv. Safely, without being hurt. Economically. చెక్కుచెదరకుండా, పోణిమిగా. 'అంబునిధితీరమున కులాయంబమర్చికొని కలంగుచు టిట్టిభి గ్రుడ్లు పెట్టి పొదిగె నేమరిపాటు లేకదనబదనకలచబడకుండ నొండొంటి గలిపికొనుచు.' P. i. 616. 'అందనబదననేగూర్చి మాయప్పుదీర్చిపొమ్ము నీవన్న.' Sankara H. iv. 37.
ఆకులము
(p. 108) ākulamu ā-kulamu. [Skt.] adj. Troubled, distressed, confounded. ఆకులవడు ākula-paḍu. v. i. To be troubled or confounded. కలతపడు, చెదురు. ఆకులపాటు ākula-pāṭu. n. Agitation ఆకులపడుట.
ఇత్తము
(p. 136) ittamu ittamu. [Tel. from ఇచ్చు.] v. imper Let us give. ఇచ్చెదము.
ఇది
(p. 136) idi idi. [Tel.] pron. She, it, this. The 6th case is దీని and the acc. దీనిని as దీని నెరిగింపు declare this. The abl. is దీన or దీనిచేత 'hereby.' plu. ఇవి నాకు చాలా ఇదిగానున్నది I am very much out of sorts. ఆ నడత బహు యిదిగా నున్నది that conduct is not the thing, is so and so. ఇదిగో, or ఇదుగో idigō [ఇది+కొమ్ము lit take this] interj. Look! do you see! behold! here it is! ఇదుగో యిస్తాను అదుగో యిస్తున్నానని అంటాడు he puts me off with empty promises Lit. Here I will give it, there I will give it, says he. ఇదుగో వస్తానని చెప్పెను or ఇదుగో వచ్చెదననెను he promised to return presently. ఇదె Same as ఇదిగో.
ఈరతార
(p. 145) īratāra īra-tāra. [Tel.] n. Disorder. తారుమారు. adj. Disordered, confused. తారుమారైన. Here and there, this way and that. తీర్చగూడనిది, ఈగరానిది. హెచ్చుతగ్గులు, ఈరతారలు more or less: some. 'అపుడు సమ్మెటకోలల నంకుశముల జేరుకోలలదీటుల నీరతారయదలుపుల వాహనంబులు చెదరపరచె. '
ఊటు
(p. 174) ūṭu ūṭu. [Tel.] v. t. To thrust through. పొడుచు. 'పులిపులిగాగెబ్బులిపిండు నొకనాడు చెదరగా నూటెనా చేతియీటె.' రామా. ii.
కంచుకంటు
(p. 224) kañcukaṇṭu kanṭsu-kanṭu. [Tel.] n. A frying pan. బాణలి. కంచుమించు kanṭsu-minṭsu. n. A sort of toe-ring. adj. Invisible, out of sight అగోచరము., In some places it is the name of the hawk. కంచుమించుగా kanṭsu-minṭsu-gā. adv. Rapidly, like a flash. కంచుమించులై, చెల్లాకుచెదరై. R. V. 303.
కలగొను
(p. 256) kalagonu kala-gonu. [Tel. కలుపు+కొను] v. n. To be agitated. కలుగు. To spread వ్యాపించు. గీ. 'పక్షీమృగజాతులెల్లను బ్రమసియిట్టు నట్టు కలగొనిచెదరె.' భాట. విరా. iv.
కారిత
(p. 274) kārita kārita. [Skt.] n. An exorbitant rate of interest offered by a debtor. అప్పుతీసుకొనువాడు తన అక్కరకొద్దీ తానేయిచ్చెదననిన వడ్డీ.
కూటువ
(p. 303) kūṭuva or కూటువు kūṭuva. [Tel. from కూడు.] n. A crowd. గుంపు. A heap ప్రోగు. A host, an army. కూటువసరులు kūṭuva-sarulu. n. A number of necklaces. 'కాటుకచెదరి కన్నులనీరుజార, కూటువసరులు చిక్కుపడెను హారములు జమిలిముత్యపుబొట్టు సరిదూలి చెదర. Padma. iii. 21.
కెలస
(p. 308) kelasa or కెలసము kelasa. [Tel. and Kan.] n. Business , work. పని, అక్కర. 'చుట్టమనై భుజాబలముసొంపున నీకెలసంబుతీర్చెదన్.' M. ii i. v. 241.
కొదరు
(p. 318) kodaru kodaru. [Tel.] v. n. To splutter, as a pen in writing. చెదరు, రేగు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113058
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close